Asianet News TeluguAsianet News Telugu
20 results for "

New Farm Laws

"
New Farm Laws Repeal Bill Gets Presidential Sign -offNew Farm Laws Repeal Bill Gets Presidential Sign -off

నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు:రాష్ట్రపతి ఆమోదం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్‌సభ, రాజ్యసభలో కేంద్రం ప్రవేశ పెట్టింది.  

NATIONAL Dec 1, 2021, 7:18 PM IST

PM Skips All-Party Meet Before Winter Session, Opposition Steps Up AttackPM Skips All-Party Meet Before Winter Session, Opposition Steps Up Attack

కనీస మద్దతు ధర చట్టం తేవాలి: ఆల్‌ పార్టీ భేటీలో విపక్షాల డిమాండ్

తనను మాట్లాడకుండా అడ్డుకొంటున్నారని ఆరోపిస్తూ ఆప్ నేత సంజయ్ సింగ్ సమావేశం నుండి వాకౌట్ చేశారు. కనీస మద్దతు ధరలపై చట్టం కోసం ఈ సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.

NATIONAL Nov 28, 2021, 4:05 PM IST

Farmers stir anniversary: Rakesh Tikait to take part in Hyderabad Maha DharnaFarmers stir anniversary: Rakesh Tikait to take part in Hyderabad Maha Dharna

రేపు హైద్రాబాద్ ఇందిరాపార్క్ వద్ద రైతు సంఘాల ధర్నా: పాల్గొననున్న రాకేష్ తికాయత్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు మంచివి కావని ప్రభుత్వానికి తెలియ జెప్పేందుకు తమకు ఏడాది సమయం పట్టిందని రాకేష్ తికాయత్ చెప్పారు. 

Telangana Nov 24, 2021, 2:58 PM IST

BJP MP Varun Gandhi shares clip of Vajpayee's speech in support of farmersBJP MP Varun Gandhi shares clip of Vajpayee's speech in support of farmers

బీజేపీకి వరుణ్ గాంధీ మరో షాక్: వాజ్‌పేయ్ వీడియోను పోస్టు చేసిన ఎంపీ

కేంద్రంలోని Narendra Modi  సర్కార్ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది.ఈ చట్టాలను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతు సంఘాలకు విపక్షాలు మద్దతును ప్రకటించాయి.ఈ బిల్లులను పాస్ చేసే సమయలో రాజ్యసభలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

NATIONAL Oct 15, 2021, 10:05 AM IST

Lakhimpur Kheri violence: Union MoS Ajay Mishra's son arrestedLakhimpur Kheri violence: Union MoS Ajay Mishra's son arrested

Lakhimpur Kheri violence: కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్


లఖీంపూర్ ఖేరీ ఘటన నిందితులపై కేసు నమోదు చేయడానికి బదులుగా నిందితులకు ప్రభుత్వం బొకెలు ఇస్తోందని మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

NATIONAL Oct 10, 2021, 12:21 PM IST

Farmers strangulating New Delhi with protests against farm laws, says Supreme CourtFarmers strangulating New Delhi with protests against farm laws, says Supreme Court

నిరసనలతో న్యూఢిల్లీ గొంతు కోశారు: రైతు సంఘాలపై సుప్రీం సీరియస్ వ్యాఖ్యలు

కోర్టును ఆశ్రయించిన తర్వాత న్యాయ వ్యవస్థ తన పనిని చేసుకోనివ్వాలని కోరారు. మీరు నిరసనలను కొనసాగిస్తూనే జాతీయ రహదారులను దిగ్భంధిస్తున్నారని కోర్టు గుర్తు చేసింది. తమను విశ్వసించాలని ఉన్నత న్యాయస్థానం రైతులను కోరింది.
 

NATIONAL Oct 1, 2021, 1:44 PM IST

Farmers Hold Meet In Muzaffarnagar, Will Campaign Against BJP In UP PollsFarmers Hold Meet In Muzaffarnagar, Will Campaign Against BJP In UP Polls

యూపీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం: ముజ‌పర్‌నగర్‌లో రైతు సంఘాల సమావేశం


రాకేష్ తికాయత్ సహా పలువురు రైతు సంఘాల నేతలు హాజరైన ఈ సమావేశానికి సుమారు 8 వేల మంది భద్రతా సిబ్బంది సెక్యూరిటీ కోసం వినియోగించారు. యూపీలోని జీఐసీ మైదానంలో ఈ సమావేశం జరిగింది.

NATIONAL Sep 5, 2021, 4:29 PM IST

praja shanti party chief ka paul hunger strike - bsbpraja shanti party chief ka paul hunger strike - bsb

21 నుంచి ఢిల్లీలో కేఏ పాల్ ఆమరణ దీక్ష !

సాగు చట్టాలకు, విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ ఈనెల 21 నుంచి ఢిల్లీలో నిరవధిక ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను గురువారం ఆయన ఢిల్లీలో కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు. 

NATIONAL Mar 19, 2021, 9:20 AM IST

Revanth Reddy converts his deeksha into pada yatra in support of farmers reaches second day - bsbRevanth Reddy converts his deeksha into pada yatra in support of farmers reaches second day - bsb

రెండో రోజుకు చేరుకున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర

తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉప్పునూతల నుంచి రెండో రోజు కొనసాగుతోంది. ఉప్పునూతల, గట్టుకాడి పల్లి, కామ్సనూపల్లి, తిరుమలపూర్, డిండి మీదుగా చింతపల్లివరకు రాజీవ్ రైతు బరోసా పాదయాత్ర సాగనుంది. 

Telangana Feb 8, 2021, 2:57 PM IST

Pawar advised Tendulkar, so have trolls ever heard of Modi-Shah threatening leftists lnsPawar advised Tendulkar, so have trolls ever heard of Modi-Shah threatening leftists lns

సచిన్‌‌కి శరద్ పవార్ కౌంటర్:షాకిచ్చిన నెటిజన్లు


ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రైతుల ఉద్యమం గురించి చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకలలంటించారు.
 

NATIONAL Feb 7, 2021, 11:22 AM IST

Lok Sabha adjourned till 5 pm after uproar by opposition members over three new farm lawsLok Sabha adjourned till 5 pm after uproar by opposition members over three new farm laws

వ్యవసాయ చట్టాలు: లోక్‌సభలో రగడ... కొనసాగుతున్న వాయిదాల పర్వం

వ్యవసాయ చట్టాలపై లోక్‌సభలో గురువారం రగడ జరిగింది. సాగు చట్టాలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్‌లోకి దూసుకొచ్చిన విపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. 

NATIONAL Feb 4, 2021, 4:56 PM IST

protest by farmers at singhu border continues at delhi - bsbprotest by farmers at singhu border continues at delhi - bsb

ఢిల్లీ : 71వ రోజుకు చేరిన రైతుల ఆందోళన..

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన 71వ రోజుకు చేరింది. సింఘు, టిక్రి, గాజీపుర్ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. 

NATIONAL Feb 4, 2021, 10:10 AM IST

Is central govt trying to creat civilwar? - CPI Narayana - bsbIs central govt trying to creat civilwar? - CPI Narayana - bsb

కేంద్రం తీరుతో దేశంలో అంతర్యుద్ధం.. !! నారాయణ (వీడియో)

కేంద్ర ప్రభుత్వం దేశంలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తోందని సీపీఐ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రైతులతో 11వ విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. 

Telangana Jan 23, 2021, 4:13 PM IST

telangana govt cancels regulated farming ksptelangana govt cancels regulated farming ksp

బ్రేకింగ్: తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు

తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రైతులు తమకు నచ్చిన పంట వేసుకోవచ్చని సర్కార్ స్పష్టం చేసింది. గ్రామాల్లో కూడా పంట కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Telangana Dec 27, 2020, 6:13 PM IST

cartoon punch on Writers are against of New Farm Laws kspcartoon punch on Writers are against of New Farm Laws ksp

నూతన వ్యవసాయ చట్టాలు.. పెన్ డౌన్

నూతన వ్యవసాయ చట్టాలు.. పెన్ డౌన్
 

Cartoon Punch Dec 22, 2020, 5:08 PM IST