Asianet News TeluguAsianet News Telugu
29 results for "

New Cm

"
congress concentrating on rajasthan.. sachin pilot met rahul gandhicongress concentrating on rajasthan.. sachin pilot met rahul gandhi

నెక్స్ట్ టార్గెట్ రాజస్తాన్? రాహుల్‌తో సచిన్ పైలట్ భేటీ.. క్యాబినెట్ మార్పులుంటాయన్న ఇన్‌చార్జ్

అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నది. పంజాబ్‌లో పరిస్థితులను చక్కబెట్టిందో లేదో మరో రాష్ట్రం రాజస్తాన్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. రాజస్తాన్‌‌ ప్రభుత్వంలో భారీ మార్పులు జరిగే అవకాశముందని సమాచారం. ఇప్పటికే క్యాబినెట్‌లో మార్పులుంటాయని రాజస్తాన్ ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సచిన్ పైలట్ ఢిల్లీలో సమావేశమయ్యారు. వారంలో రెండో సారి భేటీ కావడం ఈ వాదనలను బలపరుస్తున్నాయి.

NATIONAL Sep 24, 2021, 7:38 PM IST

who is punjab new CM charanit singh channiwho is punjab new CM charanit singh channi

టెంట్‌ బాయ్‌ టు సీఎం: పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ ఎవరో తెలుసా?

పంజాబ్ నూతన సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాష్ట్రంలో తొలి దళిత సీఎంగా నిలవనున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కెప్టెన్‌పై తిరుగుబాటు చేసిన వారిలోనూ ఆయన ఉండటం గమనార్హం. ఆర్థికంగా వెనకబడిన కుటుంబంలో జన్మించిన తండ్రి మొదలుపెట్టిన టెంట్ హౌజ్ బిజినెస్‌లో చిన్నప్పుడు టెంట్ బాయ్‌గా పనిచేశారు.
 

NATIONAL Sep 19, 2021, 6:54 PM IST

Sukhjinder Randhawa to be next Punjab CM, say sourcesSukhjinder Randhawa to be next Punjab CM, say sources

పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్ రణ్‌దావా?: మొగ్గుచూపుతున్న కాంగ్రెస్ హైకమాండ్


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ఎఐసీసీ పరిశీలకులు సంప్రదింపులు జరిపిన తర్వాత సుఖ్‌జిందర్ రణ్‌దావా వైపే పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది.జ. అమరీందర్ సింగ్ కేబినెట్ లో సుఖ్‌జిందర్ రణ్‌దావా మంత్రిగా పనిచేస్తున్నారు.

NATIONAL Sep 19, 2021, 3:11 PM IST

who is Bhupendra patel, gujarat new CMwho is Bhupendra patel, gujarat new CM

గుజరాత్ నూతన సీఎం భూపేంద్ర పటేల్ ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ?

గుజరాత్ నూతన సీఎంగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్ ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలో పోటీకి దిగడానికి బీజేపీకి కనిపించిన అంశాలేమిటో ఓ సారి చూద్దాం.

NATIONAL Sep 12, 2021, 7:26 PM IST

BJLP Meet to pick new Gujarat CMBJLP Meet to pick new Gujarat CM
Video Icon

News Express: కొత్త సీఎం పై ఊహాగానాలు... ఛాలెంజ్ చేస్తామన్న తెలంగాణ సర్కార్

News Express: కొత్త సీఎం పై ఊహాగానాలు... ఛాలెంజ్ చేస్తామన్న తెలంగాణ సర్కార్

NATIONAL Sep 12, 2021, 5:01 PM IST

BJP picks Bhupendra Patel as Gujarat's new Chief MinisterBJP picks Bhupendra Patel as Gujarat's new Chief Minister

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్: బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయం

కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్,  ప్రహ్లాద్ జోషీలను బీజేపీ నాయకత్వం  గుజరాత్ కు  పార్టీ పరిశీలకులుగా పంపింది. భూపేంద్ర పటేల్‌ పేరును కొత్త సీఎంగా విజయ్ రూపానీ ప్రతిపాదించారు.
 

NATIONAL Sep 12, 2021, 4:23 PM IST

karnataka new cm bs bommai promises to the people kspkarnataka new cm bs bommai promises to the people ksp

పింఛన్ పెంపు, రైతుల కుటుంబాలకు ఆసరా: తొలి రోజే బసవరాజ్ బొమ్మై వరాల జల్లు

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.   

NATIONAL Jul 28, 2021, 8:16 PM IST

Asianet News Express: Devineni Uma Arrested.....Basavaraj Bommai Swears in As the New CM of KarnatakaAsianet News Express: Devineni Uma Arrested.....Basavaraj Bommai Swears in As the New CM of Karnataka
Video Icon

News Express: దేవినేని ఉమ పై దాడి.... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Jul 28, 2021, 5:16 PM IST

Asianet News Express: Central Observers Deputed To Bengaluru, New CM likely to be AnnouncedAsianet News Express: Central Observers Deputed To Bengaluru, New CM likely to be Announced
Video Icon

News Express: రాజకీయ కర్'నాటకం'లో కిషన్ రెడ్డి... పోలీసులపై దాడి

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Jul 27, 2021, 5:26 PM IST

Next Karnataka CM to be decided today, BJP calls Legislature Party meeting at 7.30 pm in Bengaluru lnsNext Karnataka CM to be decided today, BJP calls Legislature Party meeting at 7.30 pm in Bengaluru lns

నేడే కర్ణాటక కొత్త సీఎం ఎంపిక: ఇవాళ రాత్రి బీజేపీఎల్పీ భేటీ

రెండేళ్ల తర్వాత కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎంపిక అనివార్యంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కర్ణాటక రాష్ట్రంలోనే. అయితే ఆయన ఏనాడూ కూడ పూర్తి కాలం పాటు సీఎంగా కొనసాగలేదు.

NATIONAL Jul 27, 2021, 2:07 PM IST

Union Ministers G Kishan Reddy and Dharmendra Pradhan Going to Karnataka as Observers lnsUnion Ministers G Kishan Reddy and Dharmendra Pradhan Going to Karnataka as Observers lns

కర్ణాటకకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌: కొత్త సీఎం ఎంపికకు ఎమ్మెల్యేలతో భేటీ

కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప  సోమవారం నాడు రాజీనామా చేశారు. కొత్త సీఎం బాధ్యతలు చేపట్టేవరకు యడియూరప్ప అపధ్దర్మ సీఎంగా కొనసాగనున్నారు. 
 

NATIONAL Jul 27, 2021, 12:30 PM IST

uttarakhand bjp chief hints new cm likely to be an mla ksputtarakhand bjp chief hints new cm likely to be an mla ksp

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే.. ?

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సీఎం పదవిని ఎవరు చేపట్టనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.  అయితే, దీనిపై ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌషిక్ శనివారం సంకేతాలు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనే ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని మీడియాకు తెలిపారు.

NATIONAL Jul 3, 2021, 2:26 PM IST

uttarakhand new cm tirath singh rawat thanked modi and amit shah ksputtarakhand new cm tirath singh rawat thanked modi and amit shah ksp

మారుమూల నేపథ్యం... సీఎంని అవుతానని అనుకోలేదు: తిరథ్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తనను ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అధిష్టానానికి తిరథ్ సింగ్ రావత్ కృతజ్ఞతలు తెలిపారు. 

NATIONAL Mar 10, 2021, 3:21 PM IST

Tirath Singh Rawat to be new chief minister lnsTirath Singh Rawat to be new chief minister lns

ఉత్తరాఖండ్ సీఎంగా తిరత్ సింగ్ రావత్

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు  రాజ్ భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో త్రినాథ్ సింగ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
 

NATIONAL Mar 10, 2021, 11:54 AM IST

Yediyurappa : Hot Debate On Karnataka to Get New CM - bsbYediyurappa : Hot Debate On Karnataka to Get New CM - bsb

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు!.. యడ్డీ స్థానంలో కొత్త సీఎం !

సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. 

NATIONAL Nov 30, 2020, 1:58 PM IST