New Chairman
(Search results - 4)businessDec 29, 2020, 5:01 PM IST
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు కొత్త చైర్మన్.. ఆర్బీ అనుమతించిన వెంటనే ఎంపిక..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామల గోపీనాథ్ 2015 జనవరి 2 నుంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పార్ట్‌టైమ్ చైర్మన్‌గా పదవిలో ఉన్నారు.
CricketDec 25, 2020, 7:36 AM IST
సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా.. చేతన్ శర్మ
అత్యధిక టెస్ట్‌లాడిన చేతన్ శర్మను సీనియారిటీ ప్రాతిపదికన చైర్మన్‌గా ఎంపికచేశారు. ఈమేరకు వివరాలను బీసీసీఐ గురువారం వెల్లడించింది.
Andhra PradeshOct 28, 2020, 5:07 PM IST
ఎస్వీబీసీకి కొత్త ఛైర్మన్ నియామకం: థర్టీ ఇయర్స్ పృథ్వీ స్థానంలో సాయికృష్ణ
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
Andhra PradeshJul 19, 2019, 5:12 PM IST
ఏపీ సీఎం జగన్ కు కీలక పదవి: కేబినెట్ నిర్ణయాలు ఇవే.....
2018లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఈడీబీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన ఏర్పడిన ఏపీఈడీబీ ఏపీఐపీఎంఎల్ లో శాశ్వత ప్రత్యేక సలహామండలిగా వ్యవహరించనుంది.