Asianet News TeluguAsianet News Telugu
2 results for "

New Brands

"
Amazon Prime Day 2020 Sale starts on August 6 in IndiaAmazon Prime Day 2020 Sale starts on August 6 in India

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. కొత్త బ్రాండ్లు కళ్ళు చెదిరే ఆఫర్లు..

 యుఎస్ ఇ-కామర్స్ దిగ్గజం ఈ సంవత్సరం వార్షిక సేల్స్ కార్యక్రమం ఆగస్టు 6 నుండి ఆగస్టు 7 వరకు జరుపనుంది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్  సధారణంగా జూలై షెడ్యూల్ స్థానంలో ఆగస్టులో ప్రవేశపెట్టడం ఇవ్వడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఇ-కామర్స్ వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఈ సెల్  ఆలస్యం కావచ్చు. 

Tech News Jul 22, 2020, 4:18 PM IST

Brands looking to shift production from China to IndiaBrands looking to shift production from China to India

మేడిన్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్స్: కొత్త బ్రాండ్లకు పెరుగుతున్న ఆర్డర్లు..

గాల్వాన్ లోయలో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణతో చైనా ఉత్పత్తుల బాయ్ కాట్ నినాదానికి కొత్త బ్రాండ్ల ఉత్పత్తిదారుల నుంచి మద్దతు లభిస్తున్నది. చైనా సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ఇతర ఆసియా దేశాలకు మళ్లించాలని యోచిస్తున్నాయి.

business Jun 23, 2020, 12:26 PM IST