Asianet News TeluguAsianet News Telugu
25 results for "

New Born Baby

"
15 year old girl came to hospital with dead child in madhya pradesh15 year old girl came to hospital with dead child in madhya pradesh

పదిహేనేళ్లకే ప్రేమ, గర్భం.. పుట్టిన శిశువును ఏం చేయాలో తెలీక.. గొంతుకు తాడు బిగించి..

సాగర్ జిల్లాలోని డహోహ్ ప్రాంతానికి చెందిన 15 యేళ్ల బాలిక అదే ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలుడితో లవ్ లో పడింది. ఇద్దరికీ మైనార్టీ తీరలేదు. ఏ యేడాది జనవరిలో ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. త నెల 16వ తేదీన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 22 రోజులు హాస్పిటల్ లో ఉన్న తరువాత ఇంటికి వెళ్లింది. 

NATIONAL Nov 25, 2021, 3:56 PM IST

new born baby died in hijra hands in west bengalnew born baby died in hijra hands in west bengal

హిజ్రా చేతిలో శిశువు మృతి.. డబ్బుకోసం దారుణం...

 ఔలద్ అలీ అనే హిజ్రా.. ఓ శిశువును తన ఒడిలోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. తమ వద్ద ఉన్న రూ. 500 ఇస్తానన్నా వినిపించుకోలేదు. శిశువుకు నలతగా ఉందని, పాలు పట్టాలని చెప్పినా వినిపించుకోలేదు. చివరికి హిజ్రా చేతిలోనే బిడ్డ ప్రాణం విడిచిందని తల్లి బోరుమంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అలీని అరెస్ట్ చేశారు. 

NATIONAL Nov 20, 2021, 3:43 PM IST

new born baby girl dumped in garbage bin in bhadrachalam, rescuednew born baby girl dumped in garbage bin in bhadrachalam, rescued

భద్రాచలంలో చెత్తకుప్పలో చిన్నారి.. ఆడపిల్ల పుట్టిందని అమానుషం... !

భద్రాచలంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుప్పలో వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. భద్రాచలం పట్టణంలోని బస్ స్గాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ పక్క సందులో ఓ చెత్తకుప్ప ఉంది. ఆ చెత్తకుప్పల్లోంచి చిన్నారి ఏడుపులు వినిపిస్తుండడంతో స్థానికులు గమనించారు. 

Telangana Sep 14, 2021, 10:32 AM IST

new born baby buried alive in srikakulam district - bsbnew born baby buried alive in srikakulam district - bsb

దారుణం : బతికుండగానే పసికందు పూడ్చివేత...!

ఆస్పత్రి వర్గాలు చనిపోయిన బిడ్డను పాతి పెట్టేయాలని కొందరికి పని అప్పగించాయి. వారు గొయ్యి తవ్వుతుండగా బిడ్డ కదలడం చూసి ఆశ్చర్యపోయారు.

Andhra Pradesh Jul 10, 2021, 10:28 AM IST

Newborn recovered from Ganga: Yogi Adityanath says government will take care lnsNewborn recovered from Ganga: Yogi Adityanath says government will take care lns

గంగానదిలో చెక్కపెట్టెలో చిన్నారి: సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందన ఇదీ....

21 రోజుల చిన్నారిని చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేశారు. ఈ చెక్కపెట్టెలో చిన్నారి ఏడుపులు విన్న స్థానికుడు  గంగానది నుండి ఆ చిన్నారిని కాపాడారు. చిన్నారిని వెంటనే  ఆశాజ్యోతి కేంద్రానికి తరలించారు.  బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 
 

NATIONAL Jun 16, 2021, 4:54 PM IST

best breastfeeding tips for new moms - bsbbest breastfeeding tips for new moms - bsb

నవజాత శిశువుకు పాలిచ్చేటప్పుడు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మాతృత్వం ఓ అపురూపమైన అనుభవం. ప్రతీ స్త్రీ కోరుకునే అద్భుతమైన అనుభవం.. ఓ చిరు ప్రాణానికి తన కడుపులో ఊపిరిపోయడం, ఆరోగ్యంగా జన్మనివ్వడం నిజానికి ఎంతో కష్టమైన పని. 

pregnancy & parenting Jun 14, 2021, 2:33 PM IST

new born baby died, thrown into dump yard in mahabubnagar - bsbnew born baby died, thrown into dump yard in mahabubnagar - bsb

అమానుషం : తొమ్మిదినెలలు మోసి.. మృతశిశువు కావడంతో చెత్తకుప్పలో పడేసి.

కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రులే విగతజీవిగా పుట్టిందని ఆ చిన్నారిని చెత్తకుప్పల్లో పడేశారు. కనీసం తొమ్మిదినెలలు కడుపులో మోసినందుకైనా సక్రంగా అంత్యక్రియలు చేయకుండా అమానుషంగా ప్రవర్తించారు. తల్లి గర్భంలోనే నిండు నూరేళ్లూ నిండిన ఆ చిన్నారికి చావులోనూ అన్యాయమే జరిగింది.

Telangana Apr 2, 2021, 9:47 AM IST

Baby in US is born with Covid antibodies after mother gets vaccinated while pregnantBaby in US is born with Covid antibodies after mother gets vaccinated while pregnant

చిన్నారికి పుట్టుకుతోనే కరోనా యాంటీ బాడీస్

పాప పుట్టాక బొడ్డు తాడు నుంచి తీసిన రక్తంతో జరిపిన పరీక్షల ఆధారంగా ఈ విషయం బయటపడింది. 

INTERNATIONAL Mar 18, 2021, 12:12 PM IST

Minor girl dies in Jagtial after giving birth to stillborn babyMinor girl dies in Jagtial after giving birth to stillborn baby
Video Icon

మోసపోయి గర్భవతైన మైనర్ బాలిక.. తల్లే కాన్పు చేయబోగా... (చూడండి)

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ కేంద్రంలో గర్భం దాల్చిన మైనర్ బాలిక మరణించిన అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Telangana Oct 13, 2020, 4:44 PM IST

Coronavirus Effect villagers Not Allowed new  born baby and mother to enter into villageCoronavirus Effect villagers Not Allowed new  born baby and mother to enter into village

కరోనా భయం.. పసికందుతో ఊరి పొలిమేరలో బాలింత

పుట్టిన బిడ్డతో ఆనందంగా సొంత గ్రామానికి వస్తే కనీసం ఊర్లోకి కూడా రానివ్వలేదు. దీంతో ఆ బిడ్డతో ఆమె ఊరి పొలిమేరల్లో చెట్టు నీడన బతుకీడుస్తోంది. 
 

Telangana May 21, 2020, 7:14 AM IST

New born baby found at roads in salur, vizianagaraNew born baby found at roads in salur, vizianagara
Video Icon

మంట కలిసిన మానవత్వం.. నడిరోడ్డులో పసికందును వదిలేసిన కిరాతకులు..

విజయనగరం జిల్లా సాలూరులో నడిరోడ్డు లో నవజాత శిశువును వదిలేసి వెళ్లారు కసాయి తల్లిదండ్రులు. 

Andhra Pradesh May 20, 2020, 12:43 PM IST

Must watch: Video of Swathi naidu with her new born babyMust watch: Video of Swathi naidu with her new born baby
Video Icon

పండంటి బిడ్డతో స్వాతి నాయుడు, వీడియో చూడండి

తెలుగు పోర్న్ యాక్ట్రెస్ స్వాతి నాయుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

Entertainment News May 12, 2020, 5:05 PM IST

New born baby boy in UP's Rampur named covidNew born baby boy in UP's Rampur named covid

కరోనా కాలం.. చిన్నారికి ‘కోవిడ్’ గా నామకరణం

ప్రస్తుతం కరోనా వైరస్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రీతీ, ఆమె భర్త ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. వారిలో ఆడ శిశువుకు కరోనా అని, మగ శిశువుకు కోవిడ్ అని పేరు పెట్టారు.
 

Coronavirus India Apr 7, 2020, 9:11 AM IST

Gujarat horror: 3-day-old girl found with 20 stab wounds in RajkotGujarat horror: 3-day-old girl found with 20 stab wounds in Rajkot

దారుణం.. రోజుల శిశువు నోట్లో మట్టి.. ఒంటిపై 20 కత్తిగాట్లు

క్రికెట్ ఆడుకోవడానికి కొందరు చిన్నారులు వెళ్లారు. అక్కడ వారికి ఓ పసికందు ఏడుస్తున్నట్లుగా అనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా... మూడు రోజుల చిన్నారి కనిపించింది.  ఆ చిన్నారిని కుక్కలు పీక్కుతినాలని చూస్తుండటం గమనార్హం.

NATIONAL Feb 28, 2020, 11:43 AM IST

Photo of Brazilian baby born with Angry Face goes ciral on  Social mediaPhoto of Brazilian baby born with Angry Face goes ciral on  Social media

నన్నే ఏడిపిస్తావా...? డాక్టర్ ని ఉరుమురిమి చూసిన బుడ్డోడు.. ఫోటో వైరల్

ఈ ఫొటోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ శిశువు పుట్టిన వెంటనే ఏడవలేదు. దీంతో వైద్యులు బొడ్డుతాడు కట్ చేసేముందు ఆ శిశువును ఏడిపించే ప్రయత్నం చేశారు. 

Viral News Feb 24, 2020, 10:22 AM IST