Networks  

(Search results - 12)
 • cell tower

  Technology26, Mar 2020, 1:22 PM IST

  పెరిగిన ట్రాఫిక్.. తగ్గిన నెట్ స్పీడ్:టెలికం సంస్థలకు కొత్త సవాళ్లు

   

  .గత కొద్ది వారాల్లో ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ) నెట్‌వర్క్‌ ద్వారా ట్రాఫిక్‌ ఏకంగా 30 శాతానికి పైగా ఎగిసినట్లు టెలికం సంస్థల సమాఖ్య (సీవోఏఐ) గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోకుండా చూసేందుకు టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

   

 • undefined

  Tech News10, Feb 2020, 10:46 AM IST

  సెల్ టవర్లు తక్కువ...వినియోగదారులకు కష్టాలు ఎక్కువ...

  దేశవ్యాప్తంగా రెండులక్షలకు పైగా మొబైల్‌ టవర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో 53% మందికి ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు కాల్‌డ్రాప్‌ సమస్య తీవ్రంగా మారిందని అధికార వర్గాలు అంటున్నాయి. 

 • undefined

  Tech News7, Feb 2020, 6:16 PM IST

  వొడాఫోన్ ఐడియా కస్టమర్లను వెంటాడుతున్న నెట్వర్క్ సమస్య...ఎందుకంటే..?

  వొడాఫోన్ ఐడియా వినియోగదారులు శుక్రవారం తివ్రమైన సిగ్నల్స్ అంతరాయం ఎదుర్కొంటున్నారు. వొడాఫోన్ ఐడియా సిగ్నల్స్ సమస్య  పరిష్కరించడానికి అంచనా వేసిన సమయాన్ని పేర్కొనకుండా ఇది “తాత్కాలిక సమస్య” అని టెలికాం ఆపరేటర్ పేర్కొంది.

 • telecom network recharge plans

  Tech News6, Jan 2020, 2:31 PM IST

  అన్నీ నెట్‌వర్క్‌లలో ‌ బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఏదో తెలుసా...

  వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో   ఈ మూడు నేట్వర్కులకు టెలికాం రంగంలో గట్టి పోటీ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్  రూ .200 లోపు ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 28 రోజుల వాలిడిటీని అందిస్తున్నాయి.

 • telecom networks plans in india

  Technology22, Dec 2019, 12:16 PM IST

  కొత్త ప్లాన్లు, ఆఫర్లతో ఆకట్టుకుంటున్న టెలికాం నెట్‌వర్క్‌లు !

  దేశీయ టెలికం సంస్థలు రూట్ మార్చేశాయి. ఎప్పటికప్పుడు ఆఫర్లు మార్చేస్తూ తమ సబ్ స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఏజీఆర్‌పై సుప్రీంకోర్టు తీర్పు అమలు నేపథ్యంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా దాదాపు 50 శాతం చార్జీలు పెంచాయి. వాటితోపాటు జియో కూడా సుమారు 40 శాతం రీచార్జీలు పెంచింది. దీంతోపాటు ఇంటర్ యూజర్ కనెక్ట్ (ఐయూసీ) కాల్స్ మీద పరిమితులు విధించింది. కానీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వ్యూహాత్మకంగా ఐయూసీపై చార్జీలు విధించబోమని ప్రకటించాయి.

 • undefined

  Technology10, Dec 2019, 10:21 AM IST

  గుడ్ న్యూస్ ఆ రెండు ప్లాన్లలోకి జియో రి ఎంట్రీ

  అధిక చార్జీలు మోపారన్న విమర్శలకు తోడు ఇతర టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ఏ ప్రొవైడర్ కైనా ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ పరిమితి ఎత్తేయడంతో రిలయన్స్ జియో దిగి వచ్చింది. రూ.98, రూ.149 ప్లాన్లను తిరిగి అమలులోకి తెచ్చింది.

 • jio recharge plans better than other

  Technology9, Dec 2019, 10:34 AM IST

  ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంటే జియో చౌక...కానీ

  సగటు మొబైల్ ఫోన్ వినియోగదారుడు తన ఔట్ గోయింగ్ కాల్స్ కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని రిలయన్స్ జియో పేర్కొంది. మిగతా సంస్థల కంటే తాము చౌకగా సేవలందిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు అన్ లిమిటెడ్ ప్లాన్లు కొనుగోలు చేస్తే ఔట్ గోయింగ్ కాల్స్ ఉచితమని ప్రకటించాయి. 

 • Cartoon on social media post

  Telangana5, Dec 2019, 6:37 PM IST

  అంతా ఆన్‌లైన్ మాయ.. పెళ్ళి..లోల్లి అక్కడే!

  నేటి సమాజంలో సామాజిక మాధ్యమాల  ప్రభావం బాగా పెరిగింది. వాటి కారణంగా ప్రపంచం చిన్నభిన్నం అయిపోతోంది. ప్రతి విషయాన్ని పంచుకోవడానికి అదే వేదికవుతోంది. అయితే కొందరు నెటిజన్ల తీరు మాత్రం సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉంటుంది. వారు పెట్టే పోస్టులు సమాజ ధోరణికి అద్దం పడుతోంది. 

 • instagram instagram unfollows

  Technology12, Nov 2019, 10:47 AM IST

  సూపర్ ట్రిక్.. ఇన్‌స్టాలో మిమ్మల్ని ఎవరు అన్ ఫాలో చేస్తే ఇట్టే తెలుసుకోవచ్చు..

  ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని ఎవరు అన్ ఫాలో చేసారో తెలుసుకోవడానికి సులభమైన మార్గం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని ఎవరు అన్ ఫాలో చేసారో తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ ఆండ్రోయిడ్ మరియు iOS రెండింటి కోసం పరీక్షించిన యాప్స్  ద్వారా ప్రయత్నించవచ్చు.

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh17, Oct 2019, 2:08 PM IST

  జగన్ కి షాక్: టీవీ ఛానెల్స్ ప్రసారాలపై టీడీశాట్ కీలక ఆదేశాలు

  ఇప్పటికైనా ఏపీలో టీవీ5 ఛానెల్ ప్రసారాలను పునరుద్ధరించాలని లేనిపక్షంలో ఈనెల 22 వరకు రోజుకు రూ.2లక్షలు చొప్పున జరిమానా పెంపుతోపాటు 23న లోకల్ కమిషనర్ బృందాన్ని పంపనున్నట్లు టీడీశాట్ స్పష్టం చేసింది. 
   

 • Jio Phone price reduse

  News10, Oct 2019, 8:20 AM IST

  జియో షాక్: ఇతర నెట్‌వర్క్‌లకు ఫోన్ చేస్తే బాదుడే

  ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్‌ వసతి కల్పించిన టెలికం సంస్థ రిలయన్స్‌ జియో రూట్ మార్చి చార్జీల వడ్డనకు తెరతీసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది.