Netizens  

(Search results - 101)
 • News18, Oct 2019, 3:23 PM IST

  మంచు మనోజ్ విడాకులు.. వైరల్ అవుతోన్న పాత ట్వీట్!

  2017లో 'ఒక్కడు మిగిలాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్.. ఆ తరువాత మరో సినిమానే చేయలేదు. కానీ కొత్త సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. 

 • হার্দিক পান্ডিয়ার ছবি

  CRICKET9, Oct 2019, 8:28 AM IST

  హార్దిక్ ఎందుకంత అహంకారం..? నెటిజన్ల విమర్శలు

  టీమిండియాలో సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన మాజీ ఆటగాడు జహీర్‌ ఖాన్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జహీర్‌కి పుట్టిన రోజు శుభాక్షాంక్షలు చెప్పే క్రమంలో హార్దిక్‌ ఓ వీడియోను షోర్‌ చేశాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో.. హార్దిక్ జహీర్ ఖాన్ ని విమర్శించాడు. దీంతో... నెటిజన్ల ఆగ్రహానికి హార్దిక్ గురయ్యాడు.

 • ശ്രദ്ധ നേടാന്‍ ഫോട്ടോഷൂട്ട് നടത്തിയശേഷം പ്രളയത്തിൽപ്പെട്ടവരെ സഹായിക്കാനാണ് എന്നു പറയുന്നത് തമാശയാണെന്നുമാണ് ഇതിനെതിരെ ഉയരുന്ന വിമര്‍ശനം.

  NATIONAL1, Oct 2019, 12:40 PM IST

  వరద నీటిలో బ్యూటీ హాట్ ఫోటో షూట్... తిట్టిపోస్తున్న నెటిజన్లు

  వరదలతో పొంగిపోర్లుతున్న రోడ్డుపై హాట్ గా తయారై... ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె దిగిన ఫోటోల్లో కూడా వరద తీవ్రత స్పష్టంగా కనపడుతోంది. ఒకవైపు ఓ భారీ వృక్షం కూలిపోయి ఉంది. అవేమీ పట్టనట్టు ఆమె మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.

 • google

  NATIONAL27, Sep 2019, 1:10 PM IST

  హ్యాపీ బర్త్ డే ‘గూగుల్’...నెటిజన్ల స్పెషల్ థ్యాంక్స్

  గూగుల్ లో దాదాపు 100 భాషలకు సంబంధించిన సమాచారాన్ని మనం పొందగలం. ఓ చిన్న కంపెనీకి ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు మిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. దీనికి ఈ పేరు పెట్టడానికి ఓ కారణం కూడా ఉంది. గూగుల్‌కి ఆ పేరు... googol అనే పదం నుంచీ వచ్చింది. 

 • NATIONAL24, Sep 2019, 11:44 AM IST

  ఇండియా గాంధీ ఎవరు...? శశిథరూర్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు

  ప్రస్తుతం ప్రధాని నరంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన పర్యటనపై గత రెండు రోజులుగా శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు.  ' భారత ప్రతినిథిగా విదేశాలను సందర్శించినప్పుడు ప్రధాని మోడీ గౌరవం పొందాలి, అయితే స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనను ప్రశ్నించే హక్కు ప్రజలకుంది' అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చాలా మంది కాంగ్రెస్ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది.

 • Alia Bhatt

  ENTERTAINMENT19, Sep 2019, 11:09 AM IST

  ఇంత పొగరా..? అలియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు!

  బాలీవుడ్ నటి ఆలియా భట్ వివాదంలో చిక్కుకున్నారు. తన బాడీగార్డ్‌పై కేకలు వేస్తూ మీడియాకు చిక్కారు. దాంతో తోటి మనుషులను ఎలా గౌరవించాలో నేర్చుకో అంటూ నెటిజన్లు ఆలియాకు క్లాస్ పీకుతున్నారు.
   

 • kaushal

  ENTERTAINMENT17, Sep 2019, 12:57 PM IST

  కౌశల్ కామెంట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

  బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ పాపులర్‌ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్‌ కౌశల్‌. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడో.. బయటకు వచ్చాక అంతకు మించి చేశాడు.
   

 • mangayamma

  Andhra Pradesh5, Sep 2019, 4:47 PM IST

  ఈ వయసులో పిల్లలు ఎంత వరకు కరెక్ట్..?

  అకస్మాత్తుగా ఈ దంపతులకు ఏదైనా అయితే... ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి..? అమ్మ అవ్వాలనే కోరిక ఆమెకు బలంగా ఉండొచ్చు కానీ... ఈ వయసులో ఆ నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా తప్పు అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా దీనిపై అందరూ తీవ్రంగా చర్చిస్తున్నారు. అదీకాక.. ఆ వయసులో ఆమెకు సీజేరియన్ ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

 • ఇలియానా : సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లలో ఇలియానా పేరు ప్రథమంగా పేర్కొనొచ్చు. టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళింది. సైఫ్ అలీఖాన్ సరసన నటించిన హ్యాపీ ఎండింగ్ చిత్రంపై ఇలియానా భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం విజయం సాధించలేదు.

  ENTERTAINMENT5, Sep 2019, 10:42 AM IST

  కన్యత్వంపై నెటిజన్ ప్రశ్న.. ఇలియానా షాకింగ్ రిప్లయ్!

  ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది. ఇక టాలీవుడ్ ని లైట్ తీసుకొని దక్షిణాది వైపు చూడడమే మానేసింది.

 • Ambati rayudu

  SPORTS31, Aug 2019, 7:58 AM IST

  రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గిన రాయుడు...నెటిజన్ల ట్రోల్స్

  రెండేళ్లు నిలకడగా టీమిండియాకు ఆడిన రాయుడిని సెలక్టర్లు ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు. మూడు కోణాల్లో అవసరం అవుతాడని ఐదు మ్యాచ్‌లు కూడా ఆడని విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. భావోద్వేగం చెందిన రాయుడు ప్రపంచకప్‌ వీక్షించేందుకు ‘3డీ’ కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని సెటైర్‌ విసిరాడు.

 • samantha

  ENTERTAINMENT28, Aug 2019, 12:03 PM IST

  సిగ్గుగా లేదా..? సమంతను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  వ్యక్తిగత విహార యాత్రల్లో ఎవరు ఎలా ఉండాలో మరొకరు చెప్పడానికి ఎలాంటి అర్హత ఉండదు. 

 • Rashmika Mandanna Vijay devarakonda

  ENTERTAINMENT27, Aug 2019, 4:36 PM IST

  విజయ్ దేవరకొండ రెండేళ్ల వరకు నాతో సినిమా చేయడు : రష్మిక

  కన్నడ బ్యూటీ రష్మిక, టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండల కాంబినేషన్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది. 

 • Kim Kardashian

  ENTERTAINMENT22, Aug 2019, 7:48 PM IST

  చిన్న పిల్లలతో ఇలాంటి ఆటలా.. నటిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు!

  సినీ తారలు అభిమానులతో చేరువగా ఉండేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమా విషయాలనే కాక ఫ్యామిలీ సంగతులని కూడా కొందరు నటులు షేర్ చేస్తుంటారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు తారలు చేసే పోస్ట్ లు వివాదాలు మారుతుంటాయి. 

 • kangana

  ENTERTAINMENT21, Aug 2019, 4:27 PM IST

  రూ.600 చీర కట్టుకున్న కంగనా.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  బాలీవుడ్ లో కంగనా సిస్టర్స్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

 • anasuya

  ENTERTAINMENT13, Aug 2019, 2:54 PM IST

  'అర్జున్ రెడ్డి' స్టైల్ లో నా పిల్లల్ని పెంచుతా.. అనసూయ కామెంట్స్!

  బుల్లితెర యాంకర్ గా గుర్తింపు మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాలలో కూడా తన నటిగా తన సత్తా చాటుతోంది.