Asianet News TeluguAsianet News Telugu
81 results for "

Netflix

"
Squid Game will be made available for streaming in TeluguSquid Game will be made available for streaming in Telugu

‘స్క్విడ్ గేమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..ఇదిగో

 నెట్ ప్లిక్స్ మరింత దూకుడుగా మార్కెట్లో ముందుకు వెళ్లాలనుకుంటోంది. రీజనల్ లాంగ్వేజ్ లలో ఈ షోని అందించటం ద్వారా మరింత మందికి చేరువ కావచ్చు అని భావిస్తోంది.

Entertainment Nov 18, 2021, 10:12 AM IST

Netflix Estimates 'Squid Game' Will Be Worth Almost 900 Million dollarsNetflix Estimates 'Squid Game' Will Be Worth Almost 900 Million dollars

హాలీవుడ్ని బీట్ చేస్తున్న వెబ్ సిరీస్లు.. నెట్‌ఫ్లిక్స్ 'స్క్విడ్ గేమ్' అంచనా విలువ ఎన్ని కొట్లో తెలుసా..?

నెట్‌ఫ్లిక్స్(netflix)  లేటెస్ట్ మెగాహిట్ "స్క్విడ్ గేమ్" వాల్యు పరంగా కంపెనీకి దాదాపు 900 మిలియన్లను అంటే సుమారు 90 కోట్లు సృష్టిస్తుందని అంచనా వేసింది.  బ్లూమ్‌బెర్గ్(bloomsberg)  గణాంకాల ప్రకారం స్ట్రీమింగ్ యుగంలో ఊహించని ఒక మెగాహిట్ అని  చెబుతుంది.
 

business Oct 19, 2021, 11:23 AM IST

About Maha Samudram movie ott rights dealAbout Maha Samudram movie ott rights deal

టాప్ ఓటీటి సంస్థకు “మహా సముద్రం” రైట్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే

‘మహా సముద్రం’ ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేనిది. ఇది భావోద్వేగాల ప్రేమకథ. విభిన్న పాత్రలుంటాయి. యాక్షన్‌ అదే స్థాయిలో ఉంటుంది. సినిమాలో అన్నిరకాల భావోద్వేగాలుంటాయి. ఇద్దరి హీరోలతో సినిమా ఎలా చేస్తావో అని చాలా మంది సందేహపడ్డారు. అఖరికీ ఆర్జీవీ కూడా శర్వానంద్‌, సిద్దార్థ్‌లను ఎలా హాండిల్‌ చేస్తావో చూస్తానన్నారు. 

Entertainment Oct 13, 2021, 10:28 AM IST

Keerthy Suresh Approached For A Bollywood Remake?Keerthy Suresh Approached For A Bollywood Remake?

గర్భవతి పాత్రలో కీర్తి సురేష్ !రిస్క్ చేస్తోందా?

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సర్కారువారి పాట', మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'భోళా శంకర్' సినిమాలు చేస్తోంది. ఇదే క్రమంలో మరో సినిమా చేసేందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజా సమాచారం.

Entertainment Aug 30, 2021, 11:48 AM IST

Money Heist 5 song Jaldi Aao recreates NetflixMoney Heist 5 song Jaldi Aao recreates Netflix

వైరల్ వీడియో: శృతి హాసన్, రానా సాంగ్

స్పానిష్‌లో ‘లా కాస డె పాపెల్‌’ పేరుతో 2017లో తీసిన ఈ వెబ్‌సిరీస్‌.. ఇంగ్లీష్‌లో ‘మనీ హైస్ట్‌’ పేరుతో డబ్‌ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తే భారీగా సక్సెస్ అయ్యింది. దీంతో ఈ వెబ్‌సిరీస్‌కు లాక్‌డౌన్‌ కాలంలో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. బ్యాంకులను దోచేసే కథాంశంతో విజయవంతంగా నాలుగు పార్టులు పూర్తి చేసుకున్న మనీ హెయిస్ట్‌ ఐదో సీజన్‌ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Entertainment Aug 23, 2021, 6:47 PM IST

netflix original navarasa promotional video rises curiosity ksrnetflix original navarasa promotional video rises curiosity ksr

ఆసక్తి రేపుతున్న నెట్ఫ్లిక్స్ ఒరిజినల్  నవరస!

నవరస ప్రమోషనల్ వీడియో విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది. ఏ ఆర్ రెహమాన్ స్వరపరచిన బీజీఎమ్, నటుల ఎక్స్ ప్రెషన్స్ కలగలిపి అద్భుతంగా ప్రమోషనల్ వీడియో ఉంది. ఇక ఆగష్టు 6నుండి నవరస యాన్థాలజీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. 
 

Entertainment Jul 9, 2021, 11:37 AM IST

Dhanush  Jagame Thandhiram movie review jspDhanush  Jagame Thandhiram movie review jsp

ధనుష్ ‘జగమే తంత్రం’ రివ్యూ

 
ధనుష్ వంటి స్టార్ హీరో సినిమా డైరక్ట్ ఓటిటిలో రిలీజ్ అవుతోంది అంటే ఖచ్చితంగా ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ  ‘పుదుపెట్టై’, ‘వడాచెన్నై’, ‘మారి’ లాంటి సినిమాల్లో లోకల్‌ డాన్‌గా నటించి మెప్పించిన ధనుష్‌. ఇందులో ఇంటర్నేషనల్‌ డాన్‌గా అవతారమెత్తటం మరో ఆసక్తికరమైన విషయం.ట్రైలర్ లో  ..లండన్‌ వీధుల్లో చెలరేగిపోయే తమిళ డాన్‌గా ధనుష్‌ కనిపించాడు. ఈ నేపధ్యంలో సినిమాపై  భారీగా పెరిగిన అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యిందా...అసలు సినిమా కథేంటి..తెలుగు వాళ్లకు నచ్చే కథేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Entertainment Jun 18, 2021, 6:27 PM IST

Jagame Thandhiram will release on June 18 at 12.30 pm on Netflix jspJagame Thandhiram will release on June 18 at 12.30 pm on Netflix jsp

‘జగమే తంత్రం’ రిలీజ్ ఎన్ని గంటల నుంచంటే..

 ఈ చిత్రం ఈ రోజే విడుదల కానుంది. సాధారణంగా ఓటీటీలో కొత్త సినిమాలు ముందు రోజు అర్థరాత్రి 12 గంటలకు నుంచి స్ట్రీమ్‌ అవుతుంటాయి. 

Entertainment Jun 18, 2021, 7:24 AM IST

Jagame Thandhiram Ends Up As A Table Profit Venture jspJagame Thandhiram Ends Up As A Table Profit Venture jsp

‘జగమే తంత్రం’ టేబుల్ ప్రాఫిట్, ధనుష్ స్టామినా ఇదీ

ధనుష్‌ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Entertainment Jun 15, 2021, 8:36 PM IST

another web series offer to samantha with mind blowing remunaraion shock to heroes  arjanother web series offer to samantha with mind blowing remunaraion shock to heroes  arj

మరో వెబ్‌ సిరీస్‌లో సమంత.. మతిపోయే రెమ్యూనరేషన్‌..? హీరోలకే షాక్‌

సమంతకి వెబ్‌ సిరీస్‌లు కుప్పలుగా వస్తున్నాయి. సమంత క్రేజ్‌కి ఇప్పుడు సినీ ఇండస్ట్రీస్‌ అన్నీ షాక్‌ అవుతున్నాయి. ఇక ఆ అమ్మడికి ఆఫర్‌ రెమ్యూనరేషన్‌ తెలిస్తే మాత్రం హీరోలకు కూడా మతిపోతుందంటే అతిశయోక్తి కాదు. 
 

Entertainment Jun 14, 2021, 6:05 PM IST

how to download netflix movies videos shows and more for offline viewing check herehow to download netflix movies videos shows and more for offline viewing check here

నెట్‌ఫ్లిక్స్ మూవీస్, షోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా.. అయితే ఈ విధంగా చేయండి..

అమెరికన్ ఓ‌టి‌టి ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ నేడు ఇండియాలో ఆన్-డిమాండ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. మీలో చాలామంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఉండే ఉంటారు. అయితే నెట్‌ఫ్లిక్స్ నుండి షోలు, సినిమాలు లేదా వీడియోలను డౌన్‌లోడ్ చేయడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా ఆలోచించిన మీకు మార్గం ఉండకపోవచ్చు. 

Technology May 31, 2021, 7:16 PM IST

Cinema Bandi tops Netflix trends list jspCinema Bandi tops Netflix trends list jsp

నిజం... `సినిమాబండి` నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1

నెట్ ఫ్లిక్స్ లో డైరక్ట్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. దాంతో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నేషనల్ వైడ్ టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఇండియా వైడ్ గా ఈ  చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలబడింది.  
 

Entertainment May 16, 2021, 5:02 PM IST

Cinema Bandi telugu movie Review jspCinema Bandi telugu movie Review jsp

'సినిమా బండి' రివ్యూ

ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'సినిమా బండి'. ఈ రోజు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. రీసెంట్ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ పై ప్రశంసలు వర్షం కురిసింది.

Entertainment May 14, 2021, 11:57 AM IST

Sunil in Tamil movie Mandela remake? jspSunil in Tamil movie Mandela remake? jsp

క్షురకుడి పాత్రలో సునీల్, బండ్ల గణేష్ తప్పుకున్నాడా?

రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌  ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. తక్కువ బడ్జెట్‌దే అయినా, దర్శకుడు అశ్విన్‌ చేతిలో చక్కగా రూపొందింది. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం.  

Entertainment May 6, 2021, 4:27 PM IST

Netflix experiments with a new Telugu Indie Original jspNetflix experiments with a new Telugu Indie Original jsp

చిన్న సినిమా రెండు రోజుల్లో పెద్దదైపోయింది

 ‘లాంగ్‌ డ్రైవ్‌’, ‘వై మీ’ వంటి షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు చేరువైన దర్శకుడు ప్రవీణ్‌. ప్రస్తుతం ప్రవీణ్ దర్శకుడిగా ఫుల్ లెంగ్త్ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

Entertainment May 2, 2021, 2:04 PM IST