Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Netaji

"
mamatha benerjee govt shocked by center move to reject bose tableaumamatha benerjee govt shocked by center move to reject bose tableau

Mamata Banerjee: దీదీ స‌ర్కార్ కు కేంద్రం షాక్​.. దిగ్భాంత్రి వ్య‌క్తం చేసిన మమత

Mamata Banerjee:  కేంద్ర ప్ర‌భుత్వంపై పశ్చిమ బెంగాల్ స‌ర్కార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌ధాని మోడీ ప‌ని తీరుపై మ‌మ‌త బెనార్జీ  నిప్పులు చెరిగారు. రిప‌బ్లిక్ డే పరేడ్‌ కోసం బెంగాల్ స‌ర్కార్ పంపిన శ‌క‌టాన్ని తిర‌స్క‌రించింది. గణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా బెంగాల్ స‌ర్కార్.. సుబాష్ చంద్రబోస్ 125 వ జయంతిని పురస్కరించుకోని ఆయన సేవలను స్మరించుకునేలా శకటాన్ని ప్రతిపాదించింది. 

NATIONAL Jan 16, 2022, 11:20 PM IST

india to celebrate republic day from 23rd of january to mark netaji birth anniversaryindia to celebrate republic day from 23rd of january to mark netaji birth anniversary

నేతాజీ జయంతి నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం.. ఈ ఏడాది నుంచి అమలు

ఇక నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నుంచే గణతంత్ర దినోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది జనవరి 24 నుంచి గణతంత్ర వేడుకలు ప్రారంభం అవుతాయి. కానీ, ఈ సారి నేతాజీ జయంతి అయిన జనవరి 23వ తేదీ నుంచే ఈ వేడుకలు ప్రారంభం కానున్నట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నేతాజీ జయంతిని గణతంత్ర వేడుకల్లో అంతర్భాగం చేయనున్నారని పేర్కొన్నాయి.
 

NATIONAL Jan 16, 2022, 2:22 AM IST

Republic Day Celebrations will now begin from 23rd Include Netaji Birth AnniversaryRepublic Day Celebrations will now begin from 23rd Include Netaji Birth Anniversary

ఒక్క రోజు ముందే ప్రారంభం కానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు.. నేతాజీ జయంతి కూడా కలిసేలా..

గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic Day Celebrations) ప్రతి ఏడాది జనవరి 24 నుంచి ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకలను ఒక్క రోజు ముందుగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. Netaji Birth Anniversaryని కూడా గణతంత్ర వేడుకల్లో భాగం చేసేలా మోదీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 

NATIONAL Jan 15, 2022, 1:21 PM IST

Nighat Abbas bjp spokesperson slams kangana ranaut comments, even pm modi inspred by gandhi saysNighat Abbas bjp spokesperson slams kangana ranaut comments, even pm modi inspred by gandhi says

కంగనా వ్యాఖ్యలు... దేశం పరువు పోతుందంటూ ఫైర్ అయిన బీజేపీ నేత...

గాంధీ గురించి అసంబద్ధమైన విషయాలు మాట్లాడడం ద్వారా Kangana Ranaut ఏమి కోరుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. స్వాతంత్ర్య పోరాటంపై రోజువారీ ప్రశ్నలు ఆమె గుప్పిస్తోంది. ఈ దేశ ప్రజల మనోభావాలను  గాయపరుస్తుంది.  ఆమె కేవలం దేశ ప్రజల మనోభావాలను గాయపరచడమే కాకుండా దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చుతోంది.. అని అబ్బాస్ అన్నారు. 

NATIONAL Nov 17, 2021, 5:04 PM IST

gandhi.. netaji shared difficult relationship says chandrabose daughtergandhi.. netaji shared difficult relationship says chandrabose daughter

Netaji: మహాత్మా గాంధీ.. సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు: నేతాజీ కూతురు అనితా బోస్

మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు ఉండేవని నేతాజీ కూతురు అనితా బోస్ పేర్కొన్నారు. అయితే, మహాత్మా గాంధీ అంటే సుభాష్ చంద్రబోస్ ఎంతో ఆరాదన ఉందని వివరించారు. దేశ స్వాతంత్ర్యంలో వీరిద్దరి పాత్ర ఉన్నదని తెలిపారు. ఒకరు లేకుండా మరొకరి పాత్రను చెప్పలేమని తెలిపారు. అయితే, కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఐఎన్ఏ వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని వాదించడం అమాయకత్వమే అవుతుందని పేర్కొన్నారు.

NATIONAL Nov 17, 2021, 12:40 PM IST

Netaji Subhas Chandra Boses birth anniversary to be celebrated as Parakram Diwas annually kspNetaji Subhas Chandra Boses birth anniversary to be celebrated as Parakram Diwas annually ksp

నేతాజీకి మోడీ ఘన నివాళీ... బోస్ జయంతి ఇకపై పరాక్రమ్ దివస్

అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెప్పించలేమని భావించి రక్తానికి.. రక్తమే అన్నట్లుగా పోరాటాన్ని నడిపారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారత స్వతంత్ర సంగ్రామంలో ఆ మహనీయుడు పోషించిన పాత్ర, భారతీయులపై వేసిన ముద్ర మరువలేనిది.

NATIONAL Jan 19, 2021, 3:07 PM IST