Nereducherla Municipal Chairman  

(Search results - 1)
  • TRS got Nereducherla municipal chairman postTRS got Nereducherla municipal chairman post

    TelanganaJan 28, 2020, 12:21 PM IST

    ఉత్తమ్‌కు షాక్: టీఆర్ఎస్ వశమైన నేరేడుచర్ల మున్సిపాలిటీ

    నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. ఎన్నికల ప్రక్రియ నుండి  కాంగ్రెస్ పార్టీ  మంగళవారం నాడు వాకౌట్ చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ఓటు హక్కు కల్పించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఎన్నిక ప్రక్రియపై న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.