Nepotism  

(Search results - 43)
 • Rana Daggubati interesting comments on nepotismRana Daggubati interesting comments on nepotism

  EntertainmentOct 6, 2021, 1:35 PM IST

  నెపోటిజంపై రానా కామెంట్స్.. అది రాజకీయాల్లో చర్చించుకోవాలి

  ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి నటుడిగా జాతీయ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలి, ఘాజి చిత్రాలతో రానా ప్రతిభ దేశం మొత్తం వ్యాపించింది. ప్రస్తుతం రానా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. 

 • Sachin Tendulkar came up for his son Arjun Tendulkar, Mumbai Indians team selections should beSachin Tendulkar came up for his son Arjun Tendulkar, Mumbai Indians team selections should be

  CricketSep 16, 2021, 4:40 PM IST

  కొడుకు కోసం రంగంలోకి దిగిన సచిన్ టెండూల్కర్... తండ్రి సారథ్యంలో బరిలోకి అర్జునుడు...

  క్రికెట్‌లో వారసత్వం పెద్దగా వర్కవుట్ అయ్యింది చాలా తక్కువ.  సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్ దగ్గర్నుంచి, కృష్ణమాచారి శ్రీకాంత్ కొడుకు అనిరుథ్ శ్రీకాంత్, రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ... భారత జట్టుకి ఎంపికైనా తండ్రుల్లా జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకోలేకపోయారు...

 • Kerala Minister KT Jaleel Resigns After Lokayukta Finds Him Guilty Of Nepotism kspKerala Minister KT Jaleel Resigns After Lokayukta Finds Him Guilty Of Nepotism ksp

  NATIONALApr 13, 2021, 7:18 PM IST

  అవినీతి ఆరోపణలపై మంత్రి రాజీనామా: చంపగలరేమో కానీ, ఓడించలేరంటూ పోస్ట్

  కేరళ విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ రాజీనామా వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. రాష్ట్ర లోకాయుక్త తనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు నివేదిక ఇవ్వడంతో జలీల్ తన పదవికి రాజీనామా చేశారు. 

 • hero nagarjuna made interesting comments on nepotism ksrhero nagarjuna made interesting comments on nepotism ksr

  EntertainmentMar 25, 2021, 3:14 PM IST

  కొడుకంటే ఎవరికి ప్రేమ ఉండదు, అది మాకు వర్తించదు.. నెపోటిజంపై నాగ్ సంచలన కామెంట్స్

  బాలీవుడ్ ని షేక్ చేసింది నెపోటిజం వ్యతిరేక ఉద్యమం. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం బాలీవుడ్ పెద్దలు, వాళ్ళ వారసులు అంటూ సోషల్ మీడియాలో పెద్ద వివాదం నడిచింది. అలియా, కరీనా, మహేష్ భట్, కరణ్ జోహార్, సల్మాన్ వంటి స్టార్స్ కి నెటిజెన్స్ చుక్కలు చూపించారు. 

 • Dont kill Arjun Tendulkar Anxiety and His Cricket career with Nepotism word, Farhan Akhtar CRADont kill Arjun Tendulkar Anxiety and His Cricket career with Nepotism word, Farhan Akhtar CRA

  CricketFeb 21, 2021, 12:53 PM IST

  అర్జున్ టెండూల్కర్ ఏదో చేయాలని కోరుకుంటున్నాడు... దాన్ని చంపకండి... ఫరాన్ అక్తర్ కామెంట్!

  సచిన్ టెండూల్కర్ క్రికెట్ వారసుడు అర్జున్ టెండూల్కర్‌ను, ఐపీఎల్ 2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఆఖరిగా వేలానికి వచ్చి అమ్ముడుపోయిన ప్లేయర్ అర్జున్ టెండూల్కరే... అయితే అర్జున్‌ను కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది...

 • Nepotism in IPL, Netizens trolling Mumbai Indians for buying Arjun Tendulkar CRANepotism in IPL, Netizens trolling Mumbai Indians for buying Arjun Tendulkar CRA

  CricketFeb 19, 2021, 11:25 AM IST

  ఐపీఎల్‌ను తాకిన నెపోటిజం సెగ... అర్జున్ టెండూల్కర్‌కి చోటు దక్కడంపై ట్రోలింగ్...

  నెపోటిజం... బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తర్వాత సోషల్ మీడియాలో దీనిపైన తీవ్రమైన చర్చ జరిగింది. టాలెంట్ ఉన్నవారికి కూడా వారుసులకే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయనే బాలీవుడ్ ప్రముఖులపై మాటల దాడికి దిగారు నెటిజన్లు. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నెపోటిజం సెగలు వదిలిపెట్టడం లేదు...

 • Nepotism Telugu Movie Official Trailer released jspNepotism Telugu Movie Official Trailer released jsp

  EntertainmentNov 8, 2020, 5:31 PM IST

  ప్రభాస్ ని వెటకారం చేస్తూ పోస్టర్, ట్రైలర్ లో మహేష్ ని...

  చాలా మంది హీరోల కొడుకులు, డైరెక్టర్ల కొడుకులు హీరోలుగా ట్రై చేశారు. ఫెయిలై వెళ్లి పోయారు. అయితే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కూడా వచ్చి, వాళ్ళ టాలెంట్‌తో సూపర్‌ స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు. బేసిగ్గా మన టాలెంట్‌ను మనం ప్రదర్శించుకోవాలి. దానికి పట్టుదల కావాలి. సిన్సియర్‌గా ఉండాలి 

 • saif ali khan wants to introduce his son ibrahim as hero arjsaif ali khan wants to introduce his son ibrahim as hero arj

  EntertainmentNov 6, 2020, 8:48 AM IST

  ఓ వైపు నెపోటిజం సెగలు.. కుమారుడి పరిచయం చేయబోతున్న సైఫ్‌

  వారసత్వం, బంధుప్రీతి బాలీవుడ్‌లో ఇతరులను రానివ్వడం లేదని, ఎదగనివ్వడం లేదనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరో స్టార్‌ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

 • nepotism movie comming in tollywood arjnepotism movie comming in tollywood arj

  EntertainmentNov 4, 2020, 9:56 PM IST

  టాలీవుడ్‌లో నెపోటిజం.. ఆ టాప్‌ స్టార్స్ ని బుక్‌ చేశారుగా!

  తెలుగులో వారసత్వం, బంధుప్రీతి పై ఏకంగా సినిమానే వస్తుంది. `నెపోటిజం` పేరుతో ఓ చిత్రం రూపొందుతుంది. `ఒకవేళ హీరోలు.. హీరోల కుటుంబంలో పుట్టకపోయి ఉంటే.. హీరోలు అయ్యేవారా?` అని కాప్షన్‌తో ఈ సినిమాని రూపొందుతుండటం చర్చనీయాంశంగా మారడంతోపాటు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

 • once again tapsi made few interesting comments on nepotismonce again tapsi made few interesting comments on nepotism

  EntertainmentSep 20, 2020, 3:35 PM IST

  దానికి పరిష్కారం లేదంటున్న తాప్సి

  లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ భిన్నంగా కెరీర్ మలుచుకుంటుంది హీరోయిన్ తాప్సి. ఆమె వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. పరిశ్రమకు సంబంధించి ప్రతి విషయంపై స్పందించే తాప్సి సెపోటిజం పై మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 • lady netizen fire on heroine sonam kapoorlady netizen fire on heroine sonam kapoor

  EntertainmentSep 19, 2020, 4:42 PM IST

  మీ నాన్న లేకపోతే నువ్వు జీరో.. సోనమ్‌పై నెటిజన్‌ ఆగ్రహం.. షాకింగ్‌ ట్విస్ట్

  బాలీవుడ్‌లో నెపోటిజం మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో రాజుకున్న ఈ వారసత్వం మంటలు మరింతగా పెరుగుతున్నాయి. దీనికి కంగనా మరింత ఉప్పు పోసింది. నెపోటిజానికి సంబంధించి సోనమ్‌ కపూర్‌పై కూడా విమర్శలు వచ్చాయి. 
   

 • nagababu made a shocking comment on nepotism in tollywoodnagababu made a shocking comment on nepotism in tollywood

  EntertainmentAug 28, 2020, 4:02 PM IST

  నెపోటిజాన్ని సమర్థించిన నాగబాబు.. ఏమన్నాడంటే ?

  టాలీవుడ్‌లోనూ అడపాదడపా నెపోటిజం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీలో వారసత్వంగా హీరోలు వస్తున్నారని అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు స్పందించారు. 

 • kangana responded to the boycott kangana contrversy and firedkangana responded to the boycott kangana contrversy and fired

  EntertainmentAug 25, 2020, 8:53 PM IST

  `బైకాట్‌ కంగనా'పై కంగనా ఫైర్‌.. వారి రహస్యాలు బయటపెడతా!

  బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. కొందరు `బైకాట్‌ కంగనా` పేరుతో వివాదం సృష్టిస్తున్నారు. `బైకాట్‌ కంగనా` అనే హ్యాష్‌ ట్యాగ్‌ని ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

 • janvi kapoor is angry over the criticism coming against her regarding nepotismjanvi kapoor is angry over the criticism coming against her regarding nepotism

  EntertainmentAug 12, 2020, 6:45 PM IST

  నేనస్సలు భయపడా..ఏం చేసుకుంటారో చేసుకోండి.. జాన్వీ బోల్డ్ కమెంట్

  నెపోటిజానికి సంబంధించి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌పై కూడా ఇటీవల విమర్శలు వచ్చాయి. ఆమె తండ్రి బోనీ కపూర్‌కి సినీ నేపథ్యమే అనే విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఈ అమ్మడు స్పందించింది. మామూలుగా స్పందన కాదు, చాలా ఘాటుగా రియాక్ట్ అవడం విశేషం.

 • Ranbir Kapoor rapist Deepika Padukone psycho Says KanganaRanbir Kapoor rapist Deepika Padukone psycho Says Kangana

  EntertainmentAug 11, 2020, 6:19 PM IST

  ర‌ణబీర్ రేపిస్ట్‌, దీపిక మెంటల్‌ పేషెంట్‌: కంగనా సంచలన వ్యాఖ్యలు

  బాలీవుడ్‌లో నెపోటిజం తీవ్ర స్థాయికి చేరుకుందని, టాలెంట్‌ను బట్టి కాకుంండా బ్యాక్‌ గ్రౌండ్‌ను బట్టి అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తోంది కంగనా. సుశాంత్‌ ఆత్మహత్య తరువాత వరుసగా వీడియో సందేశాలను రిలీజ్ చేస్తున్న కంగనా సంచలన ఆరోపణలు చేసింది.