Nephew
(Search results - 43)Andhra PradeshDec 12, 2020, 2:55 PM IST
ఐదేళ్ల చిన్నారిపై మేనమామ కర్కశత్వం..
తండ్రి తరువాత తండ్రిలా కాపాడాల్సిన మేనమామే ఆ ఐదేళ్ల చిన్నారి పాలిట కర్కోటకుడిలా మారాడు. తండ్రి చనిపోయిన ఓ చిన్నారి మీద దాష్టీకం చేశాడు. విచక్షణారహితంగా కొట్టి హింసించాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.
INTERNATIONALDec 7, 2020, 7:57 AM IST
చిన్నారిని చితకబాది బాత్ టబ్ లో పడేసిన అత్త
మరోవైపు తను చేసిన నేరం బయటపడకుండా అతడి గదినంతా శుభ్రం చేసింది. ఇది చూసిన ఆమె బంధువు అనుమానం వచ్చిపోలీసులకు సమాచారం అందించాడు.
HyderabadNov 23, 2020, 10:01 AM IST
గ్రేటర్ ఎన్నికల వేళ రాజాసింగ్ ఇంట విషాదం... రోహిత్ సింగ్ ఆత్మహత్య
జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట విషాదం చోటుచేసుకుంది.
NATIONALAug 15, 2020, 11:54 AM IST
ఎమ్మెల్యే మేనల్లుడి తలతెస్తే.. రూ.50లక్షల రివార్డ్
కాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు సహజమని నవీన్ తండ్రి పవన్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు, శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయన్నారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్ భర్త సహా 60 మందిని అరెస్టు చేశారు.
Entertainment NewsAug 12, 2020, 6:03 PM IST
సుశాంత్ కేసుపై అజిత్ పవార్ కుమారుడి వ్యాఖ్యలు.. పట్టించుకోవద్దన్న శరద్ పవార్
సుశాంత్ కేసు పెద్ద విషయమేమీ కాదని, ముంబై పోలీసులపై తనకు పూర్తి నమ్మకం వుందని ఆయన స్పష్టం చేశారు. తాను 50 ఏళ్లుగా ముంబై, మహారాష్ట్ర పోలీసులను చూస్తున్నానని పవార్ అన్నారు.
NATIONALAug 12, 2020, 10:30 AM IST
సోషల్ మీడియాలో పోస్టు: ఎమ్మెల్యే మేనల్లుడి అరెస్ట్, సీఎం ఆగ్రహం
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు షేర్ చేసినందుకు గాను ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడి చోటు చేసుకొంది. ఎమ్మెల్యే ఇంటిని కూడ ఆందోళనకారులు దగ్ధం చేశారు.
NATIONALAug 9, 2020, 4:11 PM IST
2 ఏళ్ల బాలుడిని కొట్టి కప్‌బోర్డులో పెట్టిన మహిళ, మృతి
బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. తజ్మీరా బిబీ, షంషా బీబీ మధ్య బంధుత్వం ఉంది. వీరిద్దరి మధ్య చోటు చేసుకొన్న ఏవో కారణాలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
EntertainmentJul 4, 2020, 3:57 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన అల్లు శిరీష్..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్‌ని అల్లు శిరీష్ స్వీకరించాడు.
NewsMar 31, 2020, 12:50 PM IST
మేనల్లుడి మరణంతో బోరున విలపించిన సల్మాన్
సల్మాన్ ఖాన్ సోదరి కుమారుడు, ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ 38 ఏళ్ల వయసులోనే హఠాత్తుగా మరణించాడు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన్న ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం రాత్రి కన్ను మూశారు.
TelanganaFeb 3, 2020, 7:53 AM IST
చిచ్చర పిడుగు..నడిరోడ్డుపై మేనమమామకు చుక్కలు చూపించి...
కాగా కార్తీక్ ప్రేమ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. లత ప్రతిరోజు కార్తీక్‌ను ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న తన సోదరుల వద్ద వదిలి షాపుకు వెళ్తుంది. రోజులాగే ఆదివారం కూడా ఆమె తన కుమారుడు కార్తీక్‌ను సోదరుడిని ఇంటి వద్ద విడిచి వెళ్లింది.
NewsDec 27, 2019, 12:51 PM IST
దేవిశ్రీ ఫ్యామిలీ నుండి మరో రాక్ స్టార్.. డ్రమ్స్ పగిలిపోవాల్సిందే!
ప్రస్తుతం దేవి.. మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. వీటిలో 'సరిలేరు నీకెవ్వరు ఆంథమ్' కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
NewsDec 26, 2019, 9:13 PM IST
మహేష్ మేనల్లుడి సినిమాలో జగ్గు భాయ్ కీ రోల్
ప్రముఖ వ్యాపారవేత్త, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మహేష్ మేనల్లుడైన అశోక్ మొదటి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో డిఫరెంట్ యాక్షన్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఆ ప్రాజెక్ట్ లో సీనియర్ యాక్టర్ జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
NewsDec 24, 2019, 7:50 PM IST
మెగా అల్లుడి మరో ఎంట్రీ.. టైటిల్ ఫిక్స్!
కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో సెకండ్ సినిమాతో అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కష్టపడుతున్నాడు. మొదట విజేత అనే సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ నటనపరంగా పరవాలేధనిపించాడు.
NewsDec 23, 2019, 9:25 PM IST
హీరోగా దిల్ రాజు వారసుడు.. టైటిల్ ఫిక్స్
నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులను వెతికి పట్టుకొని మంచి కథలను జడ్జ్ చేయగల రాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టమే.
NATIONALDec 17, 2019, 3:47 PM IST
నిర్భయ కేసు: రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన అక్షయ్ కుమార్ , తప్పుకొన్న సీజే
నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ నుండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే తప్పుకొన్నారు. కొత్త బెంచీ ఈ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.