Search results - 206 Results
 • Panabaka lakshmi

  Gallery18, Mar 2019, 6:01 PM IST

  చంద్రబాబు నెల్లూరు సభ: టీడీపిలో పనబాక లక్ష్మి చేరిక (ఫొటోలు)

  చంద్రబాబు నెల్లూరు సభ: టీడీపిలో పనబాక లక్ష్మి చేరిక 

 • anam ramanarayana reddy

  Election Sentiments18, Mar 2019, 3:55 PM IST

  అక్కడ నుంచి నాన్ లోకల్ పోటీ చేస్తే మంత్రి పదవి దక్కడం ఖాయం

  ఈ నియోజకవర్గం నుంచి స్థానికేతరులు పోటీ చేస్తే కచ్చితంగా మంత్రి పదవులు దక్కించుకోవడం ఖాయమట. పోటీ చేసిన వాళ్లు మంత్రి అయిపోరు స్థానికేతరులు అయితే మాత్రమే మంత్రి అవుతారట. మంత్రి పదవితోనే సరిపెట్టలేదు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి సైతం అయ్యారంటే ఆ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది కదూ.

 • తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

  Campaign18, Mar 2019, 3:22 PM IST

  పరిటాలను పార్టీ ఆఫీసులో, వివేకాను ఇంట్లో చంపేశారు: చంద్రబాబు

  టీడీపీ నేత పరిటాల రవిని పార్టీ కార్యాలయంలోనే దారుణంగా హత్య చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలను చంపారన్నారు

 • తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

  Punch Dialogue18, Mar 2019, 2:34 PM IST

  కేసీఆర్! ధైర్యం ఉంటే వచ్చి నాపై గెలువు!!: చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం నెల్లూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన కేసిఆర్ కు ఆ సవాల్ విసిరారు. 

 • adala prabhakar reddy

  Andhra Pradesh assembly Elections 201916, Mar 2019, 4:35 PM IST

  చంద్రబాబుకు ఝలక్: టీడీపి టికెట్ వచ్చినా వైసిపిలోకి జంప్

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నదే ఏపీ ప్రజల కోరిక అని చెప్పుకొచ్చారు. అందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా కూడా తాను ఎందుకు వైసీపీలో చేరాల్సి వచ్చిందో ఆదివారం పార్టీ కార్యకర్తలకు వివరిస్తానని ఆదాల తెలిపారు.  
   

 • pellakuru srinivasulu reddy

  Andhra Pradesh assembly Elections 201914, Mar 2019, 8:33 AM IST

  నెల్లూరులో చంద్రబాబుకు షాక్: టీడీపీకి కీలకనేత రాజీనామా

  గత పన్నెండేళ్లుగా టీడీపీని నమ్ముకొనే ఉన్నానని, గత ఎన్నికల్లో చివరి వరకు తనకే టికెట్‌ ఇస్తారని ఆశించానని అయితే ఆకస్మాత్తుగా పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. పోలంరెడ్డికి గెలుపుకు కృషి చేయమంటే చేశానని రాజీనామాలో పేర్కొన్నారు. 

 • YS Jagan in Kakinada press meet

  Andhra Pradesh assembly Elections 201911, Mar 2019, 8:37 PM IST

  నెల్లూరు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే వారి జాబితా రెడీ

  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే నెల్లూరు జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 

 • magunta

  Andhra Pradesh9, Mar 2019, 11:29 AM IST

  చంద్రబాబుకు నో చెప్పిన మాగుంట: వైసిపి వైపు చూపు

  పార్టీ మారాలనే తన ఆలోచనను మాగుంట శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబు ముందు ఉంచినట్లు తెలుస్తోంది.వైసిపి నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఆహ్వనం అందినట్లు తెలుస్తోంది. 

 • వలసలను ప్రోత్సహించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. సామాజిక వర్గాలవారీగా ఓటు బ్యాంకులను కొల్లగొట్టే వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.

  Andhra Pradesh5, Mar 2019, 4:44 PM IST

  లగడపాటి తెలంగాణ సర్వేపై జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే అందుకు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 36 గంటల ముందు లగడపాటి తెరపైకి వచ్చారని చెప్పుకొచ్చారు. సర్వేతో ప్రజలను ప్రలోభ పెట్టేందుకు నానా హంగామా చేశారంటూ చెప్పుకొచ్చారు. 

 • ys jagan

  Andhra Pradesh5, Mar 2019, 4:23 PM IST

  రాజధాని గురించి అడిగితే బాహుబలి గ్రాఫిక్స్ గురించి చెప్తున్నాడు: చంద్రబాబుపై జగన్ మండిపాటు


  పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా చెక్కులు పంపిణీ చేస్తున్నారని ఆ చెక్కులు ప్రస్తుతం చెల్లడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నానా నాటకాలు వేస్తున్నారని కొత్త సినిమాలు చూపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆరో బడ్జెట్ పేరుతో సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. 
   

 • 2014 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరికూటి అమృతపాణి పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాద్రి చేతిలో 30వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

  Andhra Pradesh5, Mar 2019, 3:46 PM IST

  ఓట్లను తొలగిస్తున్నారు, చంపేందుకు కూడా వెనుకాడరు: బాబుపై జగన్

  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు ఓట్లు వెయ్యరు అని తెలిస్తే వారిని చంపేందుకు సైతం చంద్రబాబు నాయుడు వెనుకాడరని ఆరోపించారు. ఒకవేళ కొన్ని గ్రామాలు ఓటెయ్యవని తెలిస్తే ఆ గ్రామాలకు నిప్పు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ సమరశంఖారాం బహిరంగ సభలో పాల్గొన్న  వైఎస్ జగన్ చంద్రబాబు తీరును ఎండగట్టారు. 

 • పార్టీ మారదలుచుకున్న నాయకులు ఓ వైపు చంద్రబాబుతో భేటీ అవుతూనే మరోవైపు వైసిపి వైపు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు బుజ్జగింపులతో కూడా వారు ఆగడం లేదు. కొంత మంది మాత్రం తాము తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనల్లో ఎంత మాత్రం నిజం ఉందనేది తెలియదు. తమ ఎత్తుగడలో భాగంగానే అటువంటి ప్రకటనలు చేస్తూ టీడీపి నుంచి జారుకుంటున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

  Andhra Pradesh2, Mar 2019, 4:57 PM IST

  నెల్లూరు జిల్లా అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులు వీరే: ఖరారు చేసిన బాబు

  మిగిలిన నియోజకవర్గాలపై శుక్రవారం రాత్రి వరకు కసరత్తు చేశారు. నెల్లూరు పార్లమెంట్‌, సూళ్లూరుపేట నియోజకవర్గాల అభ్యర్థులు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారని తెలుస్తోంది. ఇదే జిల్లా నుంచి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు కేటాయించారు. 
   

 • suicide

  Andhra Pradesh2, Mar 2019, 1:36 PM IST

  ప్రియురాలి చెల్లితోనే పెళ్లి: కలిసి బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

  వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ సమీప బంధువులే అవడంతో తమ ప్రేమకు ఏ అడ్డంకి వుండదనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు మాత్రం వీరి ప్రేమను వ్యతిరేకించి పెళ్లికి నిరాకరించారు. దీంతో ఇక ఎలాగూ కలిసి  బ్రతకలేము...కలిసైనా  చద్దామని అనుకున్నారో ఏమో రైలు కింద  పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుుకుంది. 

 • నేతలు చేతిలోంచి జారిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అనివార్యతను జగన్ కల్పించినట్లు అర్థమవుతోంది. పలువురు తెలుగుదేశం నాయకులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెసులో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు కూడా ప్రారంభమయ్యాయి.

  Andhra Pradesh1, Mar 2019, 12:00 PM IST

  నెల్లూరు జిల్లా: మూడు అసెంబ్లీ సీట్ల టీడీపీ అభ్యర్థులు వీరే

  నెల్లూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఖరారు చేశారు

 • మాగంటి బాబును పక్కన పెట్టి మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ ను ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీకి దింపవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ రాజీవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీవ్ భేటీ అయ్యారు.

  Andhra Pradesh24, Feb 2019, 3:20 PM IST

  టిడిపి షాక్... వైఎస్సార్‌సిపిలో చేరిన మంత్రి సోమిరెడ్డి సోదరుడు

  నెల్లూరు జిల్లాలో అధికార  టిడిపి పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం అధికార పార్టీలో వ్యవసాయ మంత్రిగా కీలక స్థానంలో వున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సోదరుడే ఊహించని షాకిచ్చాడు. ఆదివారం సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి  వైఎస్సార్‌సిపి కండువా కప్పుకున్నారు.