Neighbour  

(Search results - 37)
 • undefined

  Andhra Pradesh30, Jul 2020, 5:21 PM

  బ్యాడ్ న్యూస్: నెల్లూరు ఎయిర్ పోర్ట్ అగ్రిమెంట్ క్యాన్సల్

  నెల్లూరు వాసులకు ఒక చేదు వార్త. నెల్లూరు పక్కనున్న దగదర్తి వద్ద నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ ని ప్రభుత్వం రద్దు చేసింది.

 • undefined

  NATIONAL23, Jul 2020, 11:16 AM

  కిడ్నాపర్లతో పోట్లాడి చిన్నారిని రక్షించిన తల్లి, సీసీ కెమెరాల్లో దృశ్యాలు


  తూర్పు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారంలో ఆయన లాభాలను ఆర్జించాడు. దీంతో అతని సోదరుడికి ఆయనపై ఈర్ష్య కలిగింది. అన్న నుండి డబ్బులు లాగాలని భావించాడు. దీనికి కిడ్నాప్ ప్లాన్ వేశాడు. 

 • <p>Serial&nbsp;</p>

  NATIONAL16, Jul 2020, 12:43 PM

  పక్కింట్లో టీవీ పెట్టమని అడిగినందుకు..

  ఆ ఇంటి యాజమాని తన తండ్రితో ఏదో విషయంలో గొడవ పడుతున్నాడు. అదే సమయంలో పాప టీవీ పెట్టమని అడగంతో ఆ కోపాన్ని చిన్నారిపై చూపిస్తూ  దారుణానికి ఒడిగట్టాడు.
   

 • maruthi

  Bikes29, Jun 2020, 10:37 AM

  చైనా కంటే ఎక్కువగా నష్టపోయేది మనమే : మారుతి సుజుకీ చైర్మన్‌

  భారత కంపెనీల పోటీ సామర్థ్యం పెరగాలని మారుతి సుజుకీ చైర్మన్‌ భార్గవ పేర్కొన్నారు. అత్యవసరం కాని ఉత్పత్తులను బహిష్కరిస్తే ప్రభావం ఉండదని, లేకపోతే చైనా కంటే ఎక్కువగా నష్టపోయేది మనమేనన్నారు.
   

 • undefined

  business27, Jun 2020, 11:48 AM

  అప్పటివరకు ఇంతే.. చైనా గూడ్స్‌ నిషేధంపై ప్రముఖుల అంచనా..

  గల్వాన్ లోయలో సరిహద్దు ఉద్రిక్తతల్లో 20 మంది సైనికులను చైనా సైన్యం పొట్టనబెట్టుకున్నప్పటి నుంచి డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ ఊపందుకున్నది. అయితే, ప్రత్యామ్నాయాలు తయారు చేసుకునే వరకు పరిస్థితి ఇంతే ఉంటుందని ఆటో, ఫార్మా రంగ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 • <p>Bindu madhavi</p>

  Entertainment News1, Jun 2020, 6:51 PM

  ఒకరికి కరోనా, క్వారంటైన్ లో బిందు మాధవి.. అపార్ట్మెంట్ సీల్ చేసిన అధికారులు

  హీరోయిన్ బిందుమాధవి తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో బిందుమాధవి హీరోయిన్ గా మారింది.

 • undefined

  Entertainment25, May 2020, 11:56 AM

  కరోనా కాలం.. నటుడి ముఖం మీద తుమ్మిన వృద్ధుడు

  బాలీవుడ్‌ కమెడియన్‌ లాక్‌ డౌన్ నింబంధనలు ఉల్లఘించినట్టుగా మీడియాలో కొద్ది రోజలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సదరు కమెడియన్‌ వీర్ దాస్‌ అసలు ఏం జరిగిందన్న విషయాన్ని బయట పెట్టాడు.

 • <p>corona virus</p>

  NATIONAL14, May 2020, 3:18 PM

  కారణమిదే: న్యూఢిల్లీలో లేడీ డాక్టర్‌ ను ఇంట్లో వేసి తాళం వేశాడు

  దక్షిణ డిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో మహిళా డాక్టర్ నివాసం ఉంటున్నారు. ఆమె కరోనా రోగులకు చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఆమెకు కూడ కరోనా సోకింది.

 • undefined

  business26, Apr 2020, 3:14 PM

  ఎఫ్‌డీఐ నిబంధనలతో ఇండియాకే నష్టం.. డ్రాగన్ మదుపర్లు.. కానీ!

  చైనా ఇన్వెస్ట్‌‌మెంట్లను అడ్డుకుంటే అది ఇండియాకే నష్టమని చైనా వెంచర్‌‌‌‌ క్యాపిటల్‌‌ ఫండ్‌‌ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. చైనా ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ప్రణాళికల‌కు ఇండియా కీలకం కాదని, ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ను కఠినతరం చేయడం వల్ల చైనా ఇన్వెస్ట్‌‌మెంట్లు వేరే దేశాలకు వెళతాయని అన్నారు. 

 • undefined

  Coronavirus India24, Apr 2020, 12:38 PM

  ఇండియాపై కన్నేసిన చైనా కంపెనీలు..ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు భారీ ప్లాన్..

  మనదేశంలోకి చైనా పెట్టుబడులను రాకుండా నిలువరించేందుకు ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేసింది. కానీ చైనా ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఆ నిబంధనలనే పట్టించుకోవడం లేదు. ఎలాగైనా భారత ఆటో సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
   

 • big basket compnay loss in financial year 2019

  Coronavirus India22, Apr 2020, 3:30 PM

  చైనా పెట్టుబడులకు బ్రేక్‌.. ఆ మూడు కంపెనీలకు షాక్..

  దేశంలోకి చైనా పెట్టుబడుల రాకపై కేంద్రం నూతనంగా విధించిన ఎఫ్‌డీఐ నిబంధనలతో బిగ్ బాస్కెట్, ఓలా, పేటీఎం వంటి స్టార్టప్ సంస్థలకు ఎదురు దెబ్బ తగలనున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడాన్ని తనకు అనువుగా మార్చుకోవాలన్న చైనా వ్యూహానికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఎఫ్ డీఐ నిబంధనలు కఠినతరం చేసింది. 
   

 • corona

  Coronavirus India6, Apr 2020, 5:12 PM

  కరోనా అంటిస్తావా అంటూ లేడీ డాక్టర్‌పై వ్యక్తి దాడికి యత్నం

   

  గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోని సివిల్ ఆసుపత్రిలో ఓ మహిళ వైద్యురాలు పని చేస్తోంది.  ఈ ఆసుపత్రిలో కరోనా వైద్యులకు ఆమె చికిత్స అందిస్తోంది. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న పొరుగింటి వ్యక్తి తమకు కరోనా అంటిస్తావా అంటూ ఆ మహిళ డాక్టర్ ను దూషించాడు.

 • fire engine

  NATIONAL1, Mar 2020, 8:39 AM

  తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం: పది లారీలు దగ్దం


   తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మాధవరంలో శనివారం నాడు సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. మంటలు పక్కనే ఉన్న మరో గోడౌన్ కు వ్యాపించాయి. గోడౌన్ల వద్ద పార్క్ చేసి ఉన్న పది లారీలు కూడ మంటలకు దగ్దమయ్యాయి.

   

 • undefined

  NATIONAL28, Feb 2020, 10:52 AM

  ఢిల్లీ లో అల్లర్లు... ముస్లింని పెళ్లాడిన హిందూ యువతి

  ఆ స్నేహానికి బంధుత్వంగా మార్చుకోవాలని రెండు కుటుంబాలు అనుకున్నాయి. ఈ క్రమంలోనే తమ కూతురిని ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లిచేశామని యువతి తండ్రి మీడియాతో చెప్పారు. అంతేకాకుండా.. ముస్లిం సోదరులు ఎలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు తమకు రక్షణగా నిలిచారని వారు పేర్కొన్నారు.

 • veerappan 1

  NATIONAL23, Feb 2020, 9:17 AM

  బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు విద్యారాణి

  చెన్నై: పోలీసుల ఆపరేషన్‌లో మరణించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు  విద్యారాణి బీజేపీలో చేరారు. శనివారం నాడు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాజీ కేంద్రమంత్రి రాధాకృష్ణన్ సమక్షంలో శనివారం నాడు ఆమె బిజెపిలో చేరారు.