Neha Kakkar
(Search results - 8)EntertainmentAug 31, 2020, 7:06 PM IST
మొన్న సన్నీలియోన్..ఇప్పుడు నేహా కక్కర్.. బెంగాల్ విద్యావ్యవస్థ నిర్వాకం
మళ్ళీ అలాంటి మిస్టేక్ పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. బెంగాల్లోని మల్డా జిల్లాలోని మణిక్చక్ కాలేజ్లో ఆర్ట్స్ విభాగంలో గాయని నేహా కక్కర్ పేరు మెరిట్ లిస్ట్ లో ప్రత్యక్షమైంది.
EntertainmentJun 23, 2020, 4:20 PM IST
`నేనేం చచ్చిపోవటం లేదు.. దూరంగా వెళుతున్నా అంతే`
బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ కూడా సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. ద్వేశం, బంధుప్రీతి, లాంటి వాటి వల్ల నా పై వస్తున్న విమర్శలకు దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది.
NewsApr 3, 2020, 12:28 PM IST
బికినీల్లో, హాట్ ఫోజుల్లో సింగర్స్.. హీరోయిన్లని మించేలా గ్లామర్ షో!
తెరవెనుక మధురమైన గాత్రంతో అలరించే ఫిమేల్ సింగర్స్ చాలా మందే భారత చిత్ర పరిశ్రమలో ఉన్నారు. వారిలో కొందరు గాత్రంతో పాటు హీరోయిన్లని తలదన్నే గ్లామర్ తో ఆకర్షిస్తున్నారు.
NewsFeb 19, 2020, 3:31 PM IST
మోసగాడిని కాదు.. ఆమె ఏడుపు వల్ల నేను బలి, బ్రేకప్ కు కారణం ఇదే!
బాలీవుడ్ ప్రముఖ నటుడు హిమాన్షు కోహ్లీ, సింగర్ నేహా కక్కర్ గత ఏడాది విడిపోయిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా రిలేషన్ షిప్ ఉన్న వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు.
NewsFeb 3, 2020, 10:08 AM IST
ఇండియన్ ఐడల్ : షో జడ్జితో హోస్ట్ పెళ్లి..?
ఇటీవల ఆదిత్య, నేహా తల్లితండ్రులు ఇండియన్ ఐడల్ షోకి హాజరయ్యారు. ఆ సమయంలో ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్.. నేహాని ఆటపట్టించాడు. నేహాని తన కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ENTERTAINMENTNov 19, 2019, 1:20 PM IST
బలవంతంగా ముద్దు.. హీరోయిన్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు!
హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం గత ఏడాది భారత చలనచిత్ర రంగంలో ప్రకంపనలు రేపింది. బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మీటూ ఉద్యమం ప్రారంభమైంది.
NewsOct 19, 2019, 2:58 PM IST
స్టేజ్ మీద జడ్జిని ముద్దు పెట్టుకున్న కంటెస్టంట్.. వీడియో వైరల్!
ఇండియన్ ఐడల్ 11 కార్యక్రమానికి ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహా కక్కర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఓ గాయకుడు పాట పాడిన తరువాత తనను గుర్తుపట్టాల్సిందిగా నేహాను కోరాడు.
ENTERTAINMENTAug 13, 2019, 2:21 PM IST
నేను ఆత్మహత్య చేసుకునేలా చేయొద్దు.. సింగర్ కామెంట్స్!
ప్రముఖ గాయని నేహా కక్కర్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.