Neha
(Search results - 88)EntertainmentNov 21, 2020, 7:03 PM IST
గుడిలో నా మర్మాంగంలో వేలుతో గుచ్చాడు: స్టార్ సింగర్
ఈ లోగా హఠాత్తుగా ఓ కుర్రాడు తన వేలుని నా మర్మాంగంలో గుచ్చి పారిపోయాడు. నేను షాకయ్యా. పారిపోయా. చిన్నప్పటి నుంచే నేను ఇటువంటి ఎదర్కొన్నాను. పదేళ్ల వయసులో ఓ సారి హరిద్వార్ వెళ్లాను. అక్కడ తొలిసారి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను.
EntertainmentOct 20, 2020, 5:49 PM IST
వైరల్ ఫొటోలు: మాల్దీవుల్లో మాజీ హీరోయిన్..భారీ అందాలతో రెచ్చిపోయింది
తెలుగులో `నిన్నే ఇష్టపడ్డాను`, `విలన్`, `పరమవీరచక్ర` చిత్రాల్లో నటించింది. ఆమె తర్వాత వివాహం చేసుకుని సెటిలైపోయింది. అడపా దడపా
సినిమాల్లో ,వెబ్ సీరిస్ లలో నటిస్తూ మురిపిస్తోంది.EntertainmentOct 17, 2020, 7:55 PM IST
మాల్దీవుల్లో నేహా, అంగడ్‌బేడీ రొమాన్స్.. బ్లాక్ బికినీలో నేహా అదరగొడుతుందిగా!
బాలీవుడ్లో బెస్ట్ కపుల్లో నేహా ధూపియా, అంగడ్ బేడీ జోడీ ఒకరు. నిత్యం ఆదర్శదంపతులు ఉన్న వీరిద్దరు తాజాగా మల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
CricketOct 14, 2020, 8:32 PM IST
కిమ్ శర్మ నుంచి దీపికా పదుకునే దాకా... యువరాజ్ సింగ్ ఇంతమందితో చేశాడా...
IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు యువరాజ్ సింగ్. 2015లో ఏకంగా రూ.16 కోట్లకు యువీని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా, టీ20ల్లో ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యువరాజ్ సింగ్.
EntertainmentSep 12, 2020, 1:01 PM IST
మహేష్ బాబు భార్య నా మీద దాడి చేసింది.. హీరోయిన్ సంచలన ఆరోపణ
మలైకా అరోరా గతంలో తన చెల్లి అమృతా అరోరాతో కలిసి ఓ టాక్ షోలో పాల్గొంది.. ఈ షోలో మలైకా ఓ వ్యక్తి గురించి చెప్పిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది.
EntertainmentAug 31, 2020, 7:06 PM IST
మొన్న సన్నీలియోన్..ఇప్పుడు నేహా కక్కర్.. బెంగాల్ విద్యావ్యవస్థ నిర్వాకం
మళ్ళీ అలాంటి మిస్టేక్ పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. బెంగాల్‌లోని మల్డా జిల్లాలోని మణిక్‌చక్ కాలేజ్‌లో ఆర్ట్స్ విభాగంలో గాయని నేహా కక్కర్ పేరు మెరిట్ లిస్ట్ లో ప్రత్యక్షమైంది.
EntertainmentAug 26, 2020, 12:40 PM IST
పని మీద దృష్టి పెట్టాలి, మగాళ్ల మీద కాదు: సీనియర్ నటి, దర్శకురాలు
షోలో భాగంగా నేహా, నీనాను మీరు యంగ్ ఏజ్‌లో ఉంటే మీకు మీరు ఏం సలహా ఇచ్చుకుంటారు అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన నీనా `పని మీద దృష్టి పెట్టు, మగాళ్ల మీద కాదు` అని సమాధానం ఇచ్చింది. నీనా గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చాలా సార్లు చేసింది.
EntertainmentAug 26, 2020, 8:32 AM IST
మిహికాతో తన హనీమూన్ ప్లాన్ బయటపెట్టిన రానా..!
దగ్గుబాటి వారసుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా తన హనీమూన్ గురించి చెప్పారు.
EntertainmentAug 6, 2020, 10:52 AM IST
సెక్సే బాలీవుడ్లో సేల్ అయ్యేది... నాకు మీ మొగుళ్లు అవసరం లేదు!
ఫిలిం స్టార్స్ వార్తల్లో నిలిచేందుకు రకరకాల ప్లాన్స్ చేస్తుంటారు. ముఖ్యంగా అందాల భామలు వార్తల్లో నిలిచేందుకు హాట్ హాట్ ఫోటో షూట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే సీనియర్లు మాత్రం హెడ్‌లైన్స్‌లో కనిపించేందుకు ఎక్కువగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తుంటారు. బాలీవుడ్ భామలు ఎక్కువగా ఇలాంటి స్ట్రాటజీలను ఫాలో అవుతుంటారు. అలా వైరల్ కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్.
TelanganaJul 14, 2020, 2:08 PM IST
బీహెచ్ఈఎల్ ఉద్యోగి నేహా ఆత్మహత్య: తెలంగాణ పోలీసులకు సుప్రీం నోటీసులు
2019 అక్టోబర్ మాసంలో ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల కారణంగా నేహా చౌస్కి అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకొంది. తాను పనిచేసే బీహెచ్ఈఎల్ సంస్థలో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా నేహా సూసైడ్ నోట్ రాసింది.
EntertainmentJun 24, 2020, 6:18 PM IST
మీకు కూడా అమ్మ, అక్క ఉన్నారు : ఫేక్ న్యూస్‌పై నటి నేహా గౌడ ఫైర్
సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకు మించి నష్టాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఓ కన్నడ నటికి ఎదురైంది.
EntertainmentJun 23, 2020, 4:20 PM IST
`నేనేం చచ్చిపోవటం లేదు.. దూరంగా వెళుతున్నా అంతే`
బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ కూడా సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. ద్వేశం, బంధుప్రీతి, లాంటి వాటి వల్ల నా పై వస్తున్న విమర్శలకు దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది.
EntertainmentJun 8, 2020, 2:42 PM IST
భర్త ఫేవరెట్ సెక్స్ పొజిషన్ ఏదో చెప్పిన స్టార్ హీరో భార్య
ఇటీవల అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌తో భారీ సక్సెస్ అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్. అయితే గతంలో ఈ హీరో భార్య మీరా రాజ్‌పుత్ చేసిన కొన్ని నాటీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
EntertainmentJun 1, 2020, 5:30 PM IST
వాళ్లిద్దరి మధ్య : లత్కోరు లవ్వింతేరా.. సాంగ్ రిలీజ్ చేసిన ఆర్జీవీ
విఎన్. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, నేహాకృష్ణ నటిస్తున్న చిత్రం ‘వాళ్లిద్దరి మధ్య’.
EntertainmentMay 27, 2020, 7:16 PM IST
రామ్ చరణ్ హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ రచ్చ !
ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే వారంతా ఇలా ఇంటికే రెండు నెలలు పరిమితమవడంతో.. హీరోయిన్స్ అయితే బాగా బోర్ ఫీలవుతున్నారు. కరోనా లాక్ డౌన్ లో చాలామంది అభద్రతకు లోనవుతున్నారు. ముఖ్యంగా అప్పుడప్పుడో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలు చేసిన వ్యక్తులపై కరోనా లాక్ డౌన్ ప్రభావం అధికంగా ఉన్నది. చేతిలో పెద్దగా డబ్బులు ఉండవు. సినిమాలు లేదు. దీంతో ఏం తోచని పరిస్దితి. ఇక మరికొందరు ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్లలేక ఫొటో షూట్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నేహా శర్మ కొన్ని ఫొటోలు వదిలింది వాటిపై ఓ లుక్కేయండి.