Negative Climax  

(Search results - 1)
  • నాని 'జెర్సీ' - ఏప్రిల్ 19

    ENTERTAINMENTFeb 9, 2019, 12:46 PM IST

    'జెర్సీ'లో నాని చనిపోతాడా..?

    నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమా కథ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం.