Neet 2020
(Search results - 6)TelanganaNov 19, 2020, 10:14 PM IST
నీట్ ఫలితాల్లో సత్తా చాటిన సిద్ధిపేట విద్యార్ధిని: హరీశ్ రావు అభినందనలు
సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ బండి కనకయ్య సునీత దంపతుల కూతురు అశ్విని జాతీయ స్థాయిలో సత్తా చాటింది
NATIONALOct 17, 2020, 3:17 PM IST
నీట్ 2020: మార్కులు సేమ్, మరి ర్యాంకుల్లో ఎందుకు తేడా..?
వయసుని బట్టి ర్యాంకులు మార్చేస్తారా అనే సందేహం మీకు కలగొచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం నీట్లో అమలవుతున్న టై బ్రేకర్ పాలసీ.
TelanganaOct 17, 2020, 9:42 AM IST
నీట్ ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా
రాష్ట్రానికి చెందిన ఏడుగురు విద్యార్థులు టాప్-50 ర్యాంకులో ఉన్నారు. రాష్ర్టం నుంచి మొత్తం 54,872 మంది అభ్యర్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50,392 మంది పరీక్షకు హాజరయ్యారు.
NATIONALAug 28, 2020, 4:34 PM IST
ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షల వాయిదాకు సుప్రీంలో పిటిషన్
ఇటీవల బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐఐటీ జేఈఈ., నీట్ పరీక్షల విషయమై చర్చించారు.ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.NATIONALAug 17, 2020, 2:14 PM IST
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయలేం: తేల్చేసిన సుప్రీంకోర్టు
కరోనా నేపథ్యలో జేఈఈ,నీట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ పరీక్షల నిర్వహణ తేదీని ఇప్పటికే మార్చారు. అయితే దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు.NATIONALJul 2, 2020, 5:11 PM IST
జేఈఈ, నీట్ పరీక్షలపై రేపటిలోపుగా నివేదిక: హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పొఖ్రియాల్
కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుండి డిమాండ్ వస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారని చెప్పారు.