Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Ncc

"
CCS police found key information inTelugu akademi scamCCS police found key information inTelugu akademi scam

Telugu akademi scam: రూ.30 కోట్లకు పైగా ఆస్తి పత్రాలు సీజ్, కీలక విషయాలు


తెలుగు అకాడమీ  అధికారులు ఫిర్యాదు చేయడంతో తన వద్ద ఉన్న రూ. 80 లక్షలను కాల్చేసినట్టుగా ఓ నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ నిధులతో అప్పులు తీర్చుకొన్నానని మరో నిందితుడు దర్యాప్తులో తెలిపాడు.

Telangana Oct 14, 2021, 12:13 PM IST

CCS police writes letter to Enforece directorate to investigation on Telugu Akademi funds misuseCCS police writes letter to Enforece directorate to investigation on Telugu Akademi funds misuse

telugu akademi scam: రంగంలోకి దిగనున్న ఈడీ

మనీలాండరింగ్ చట్టం కింద ఈ కేసును ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలోనే ఈ కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు చెప్పారు.ఈ కేసులో ఇప్పటికే 11 మందిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Oct 8, 2021, 9:56 AM IST

MS Dhoni included in the 15 member Defense ministry committee to review National Cadet CorpsMS Dhoni included in the 15 member Defense ministry committee to review National Cadet Corps

ఎమ్మెస్ ధోనీకి అరుదైన గౌరవం... 15 మంది సభ్యుల డిఫెన్స్ మినిస్టరీ కమిటీలో చోటు...

భారత మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. అయితే అది క్రికెట్‌కి సంబంధించినది కాదు. అవును ఎమ్మెస్ ధోనీకి భారత మిలటరీలో గౌరవ లెఫ్టనెంట్‌గా పదవి దక్కిన విషయం తెలిసిందే. 

Cricket Sep 17, 2021, 12:25 PM IST

MS dhoni inducted into expert committe on NCCMS dhoni inducted into expert committe on NCC

NCC: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీలో ఎంఎస్ ధోని

నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌ను మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దడం, అంతర్జాతీయస్థాయికి తేవడానికి ప్రతిపాదనలు చేయడానికి కేంద్ర రక్షణ శాఖ 15 మంది సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో క్రికెటర్ ఎంఎస్ ధోని, బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రలను కమిటీలో చేర్చింది.
 

NATIONAL Sep 16, 2021, 6:21 PM IST

iaf afcat 2021 apply online for 235 commissioned officer posts under afcat entry and ncc special entryiaf afcat 2021 apply online for 235 commissioned officer posts under afcat entry and ncc special entry

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేల జీతం.. వెంటనే అప్లయి చేసుకోండీ..

ప్రతి సంవత్సరం మే లేదా జూన్, డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏ‌ఎఫ్‌సి‌ఏ‌టి) 01/2021 / ఎన్‌సి‌సి స్పెషల్ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్), ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్) తదితర విభాగాల్లో 235 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Govt Jobs Dec 3, 2020, 4:09 PM IST

CCB takes Ragini Dwivedi into custody after raids at her residenceCCB takes Ragini Dwivedi into custody after raids at her residence

డ్రగ్స్‌ కేసు: పోలీసుల అదుపులో స్టార్‌ హీరోయిన్‌

బెంగళూరులోని రాగిణి ఇంట్లో సోదాలు నిర్వహించిన సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు రైడ్స్‌ తరువాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధాల విషయంలో ఆమెను ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

Entertainment Sep 4, 2020, 1:14 PM IST

SPML NCC bags Rayalaseema Lift irrigation Scheme contractSPML NCC bags Rayalaseema Lift irrigation Scheme contract

కేసీఆర్‌కి జగన్ షాక్: పోతిరెడ్డిపాడు టెండర్ నేడే ఫైనల్

ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రైస్ బిడ్ ను సోమవారం నాడు కర్నూల్ ప్రాజెక్టుస్ సీఈ మురళీనాథ్ రెడ్డి తెరిచారు. అంతర్గత అంచనా విలువ మేర రూ. 3,278.18 కోట్ల కంటే 1.9 శాతం అధిక ధరకు (రూ. 3,340.47 కోట్లు) కోట్ చేసిన సంస్థ ఎల్-1 గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది ప్రభుత్వం.

Andhra Pradesh Aug 19, 2020, 2:10 PM IST

Pilot dies after NCC aircraft crashes in PatialaPilot dies after NCC aircraft crashes in Patiala
Video Icon

పాటియాలాలో ఎన్‌సిసి విమానం కూలిపోవడంతో పైలట్ మరణం .

టేకాఫ్ తర్వాత ఫిబ్రవరి 24 న పంజాబ్‌లోని పాటియాలాలో ఒక ఎన్‌సిసి విమానం కూలిపోయింది.

NATIONAL Feb 25, 2020, 12:09 PM IST

Can Defeat Them In 10-12 Days: PM Modi Tears Into Pakistan At NCC RallyCan Defeat Them In 10-12 Days: PM Modi Tears Into Pakistan At NCC Rally

పాకిస్తాన్‌ను ఓడించేందుకు పది రోజులు చాలు: మోడీ సంచలనం


 భారత ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌పై మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వస్తే పాకిస్తాన్‌ను పది నుండి 12 రోజుల్లో ఓడిస్తామని మోడీ తేల్చి పారేశారు.

 

NATIONAL Jan 28, 2020, 3:50 PM IST

Sagar Sahas ...Sea Sailing Expedition By NCC CadetsSagar Sahas ...Sea Sailing Expedition By NCC Cadets
Video Icon

video:సాగర్ సాహస్...ఎన్‌సిసి క్యాడెడ్ల ప్రత్యేక సాహసయాత్ర

విశాఖపట్నం: ఈశాన్య నావికాదళం ఎన్‌సిసి విద్యార్థులకు ఓ అరుదైన అవకాశాన్ని కల్పించింది. సాగర సాహస్ పేరుతో విశాఖపట్నం నుండి కాకినాడకు అక్కడినుండి తిరిగి  మళ్లీ విశాఖకు సముద్రయానం చేసే అవకాశాన్ని ఎన్‌సిసి విద్యార్థులకు కల్పించింది. ఇలా దాదాపు 400 కిలోమీటర్ల సాహసయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర బృందంలో 60 మంది సీనియర్ డివిజన్ లేదా వింగ్ క్యాడెట్లు (20 మంది బాలికలతో సహా), ఇద్దరు ఎఎన్‌వో లు మరియు 15 మంది నావికాదళ సిబ్బంది మరియు ఇద్దరు నావికాదళ అధికారులు ఉన్నారు.

Andhra Pradesh Dec 6, 2019, 8:27 PM IST