Nbk  

(Search results - 42)
 • Anjali

  News13, Mar 2020, 3:07 PM IST

  బాలకృష్ణ మరో మాస్ మసాల.. నరసింహా నాయుడు రేంజ్ లో?

  నందమూరి బాలకృష్ణ నుంచి చివరగా వచ్చిన రూలర్ సినిమా డిజాస్టర్ గానిలిచిన విషయమా తెలిసిందే. గత కొంత కాలంగా కథల ఎంపిక విషయంలో సందిగ్ధంలో పడ్డారు. ఎన్టీఆర్ బయోపిక్స్ తో పాటు రూలర్ కూడా దారుణంగా దెబ్బకొట్టడంతో నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. 

 • Catherine Tresa

  News7, Feb 2020, 8:33 PM IST

  అది బోయపాటినే అడగండి.. 'వరల్డ్ ఫేమస్ లవర్' బ్యూటీ కామెంట్స్!

  ఇద్దరమ్మాయిలతో చిత్రంలో గ్లామర్ తో ఆకట్టుకుంది కేథరిన్. సరైనోడు చిత్రంలో లేడీ ఎమ్మెల్యేగా మెప్పించింది. రుద్రమదేవి చిత్రంలో కామియో రోల్ లో నటించింది. అందం అభినయం ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది.

 • boyapati srinu

  News30, Jan 2020, 7:55 AM IST

  బాలయ్యకు ఏంటీ తలనొప్పి.. బోయపాటికి మూవీకి బిగ్ ట్రబుల్!

  నందమూరి బాలకృష్ణకు గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ కొనసాగుతున్నట్లుంది. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ బయోపిక్ లో వచ్చిన రెండు భాగాలూ ఆకట్టుకోలేకపోయాయి.

 • nagarjuna

  News22, Jan 2020, 11:33 AM IST

  బాలయ్య దెబ్బకి భయపడిపోయిన నాగార్జున..?

  బాలయ్య నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలాయి. ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగడం, ఒకే సినిమాగా తెరకెక్కించాల్సిన సినిమాని రెండు భాగాలుగా రూపొందించడం వంటి విషయాలు ఈ సినిమా పరాజయానికి కారణంగా నిలిచాయి. 

 • Balakrishna

  News21, Jan 2020, 3:39 PM IST

  బాలయ్య సినిమా రిజెక్ట్ చేసిన క్రేజీ హీరోయిన్.. అక్కడే తేడా వచ్చింది!

  ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు.. రీసెంట్ గా రూలర్ ఇలా వరుసగా బాలయ్య నుంచి నందమూరి అభిమానులకు నిరాశ తప్పడం లేదు. నందమూరి ఫ్యాన్స్ అంతా బాలయ్య నుంచి ఓ మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

 • Ruler censor

  News20, Dec 2019, 7:59 AM IST

  Ruler movie : రూలర్ ట్విట్టర్ రివ్యూ.. జై బాలయ్య!

  నేడు ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నందమూరి అభిమానులు గత కొన్ని రోజులుగా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు

 • లెజెండ్ - సింహా వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ - బోయపాటి కాంబినేషనన్ కూడా త్వరలో పట్టాలెక్కనుంది.

  News14, Dec 2019, 9:54 AM IST

  బాలకృష్ణ సినిమాలో విలన్ గా మరో సీనియర్ హీరో

  శ్రీకాంత్. ఆ మధ్యన నాగచైతన్య హీరోగా రూపొందిన 'యుద్ధం శరణం' చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించాడు శ్రీకాంత్. అయితే ఆ సినిమాతో విలన్ గా బ్రేక్ రాలేదు. దాంతో  మరోసారి విలన్‌గా కనిపించబోతున్నాడట ఈ మ్యాన్లీ హీరో. అయితే ఈ సారి విలన్ గా సెటిల్ అయిపోతానని చెప్తున్నాడట. అందుకు కారణం ఒకరే ..బోయపాటి శ్రీను.

 • లెజెండ్ - సింహా వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ - బోయపాటి కాంబినేషనన్ కూడా త్వరలో పట్టాలెక్కనుంది.

  News11, Dec 2019, 9:32 PM IST

  బాలకృష్ణ, బోయపాటి మూవీ బడ్జెట్.. అంత రిస్క్ అవసరమా!

  నందమూరి బాలకృష్ణ మరికొద్ది రోజుల్లో 'రూలర్' చిత్రంతో ప్రేక్షకులని అలరించబోతున్నాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

 • Rashmi gautam

  News8, Dec 2019, 3:46 PM IST

  రేష్మికు బాలయ్య సీరియస్ వార్నింగ్.. నిజమైతే కేకలే

  చాలా కాలంగా బాలయ్య, బోయపాటి చిత్రం గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మొత్తానికి నిన్న గ్రాండ్ గా హైదరాబాద్ లో సినిమా మొదలైంది.‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌గా పేరుపొందిన బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ చిత్రం ప్రారంభమైంది. 

 • boyapati sreenu

  News6, Dec 2019, 1:54 PM IST

  బాలకృష్ణ 106: నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం

  బోయపాటి - బాలకృష్ణ మరో సక్సెస్ అందుకోవడానికి సిద్ధమయ్యారు. నేడు బాలకృష్ణ 106వ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. చివరగా ఎన్టీఆర్ బయోపిక్ తో ఊహించని డిజాస్టర్ అందుకున్న బాలకృష్ణ నెక్స్ట్ రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 • Balakrishna

  News5, Dec 2019, 8:11 PM IST

  బాలయ్య, బోయపాటి మూవీ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్!

  నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నటిస్తున్న చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • balayya sign

  Vijayawada5, Dec 2019, 5:23 PM IST

  Pic Of The Day: నందమూరి బాలయ్యే కాదు, ఆయన సంతకమూ స్పెషలే

  నందమూరి బాలయ్య... సినీ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ స్పెషల్ దారిని, గుర్తింపును ఏర్పాటుచేసుకున్న వ్యక్తి. అయితే తాజాగా కేవలం అతడే కాదు ఆయన సంతకమూ చాలా స్పెషల్ అన్న విషయం బయటపడింది. 

 • బోయపాటి శ్రీను - పోసాని కృష్ణ మురళి బంధువైన బోయపాటి ముత్యాల సుబ్బయ్య దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేశారు.

  News2, Dec 2019, 7:10 PM IST

  బాలయ్య కోసం తన టీంని మార్చేస్తున్న బోయపాటి!

  డైరెక్టర్ బోయపాటి శ్రీను టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరు. మాస్ చిత్రాలు తెరకెక్కించడంలో బోయపాటి దిట్ట. బోయపాటి కంటే ముందు టాలీవుడ్ లో చాలామంది మాస్ చిత్రాలు తెరకెక్కించే దర్శకులు వచ్చాయి.

 • Puri Jagannadh

  ENTERTAINMENT27, Nov 2019, 3:58 PM IST

  పూరి జగన్నాధ్ స్టామినా ఇదే.. బాలయ్య కోసం ఏంచేశాడంటే!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. పూరి జగన్నాధ్ గత చిత్రాల ఫలితాల దృష్ట్యా ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలయింది.

 • Roja

  ENTERTAINMENT26, Nov 2019, 9:27 PM IST

  క్రేజీ న్యూస్: బాలయ్య X రోజా.. అంచనాలు పెంచేస్తున్న బోయపాటి ప్లాన్!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.