Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Nayini Narasimha Reddy

"
former minister D. Srinivas meeting with former minister nayini narsimha reddy familya membersformer minister D. Srinivas meeting with former minister nayini narsimha reddy familya members

చివరి దశలో నాయిని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు: డీఎస్


అక్టోబర్ 26వ తేదీన నాయిని నర్సింహ్మారెడ్డి భార్య అహల్య కూడ అనారోగ్యంతో మరణించింది. వారం రోజుల వ్యవధిలో నాయిని నర్సింహ్మారెడ్డి ఆయన భార్య మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Telangana Nov 2, 2020, 3:15 PM IST

Former minister nayini narsimha Reddy wife passes away lnsFormer minister nayini narsimha Reddy wife passes away lns

భర్త చనిపోయిన ఐదు రోజులకే: నాయిని నర్సింహా రెడ్డి భార్య కన్నుమూత

నాయిని మరణించిన సమయంలో ఆయన భార్య అహల్య కూడ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆమె వీల్ చైర్ లోనే జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానానికి చేరుకొన్నారు. మహా ప్రస్తానం నుండి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Telangana Oct 26, 2020, 8:14 PM IST

1 Arrested For Pickpocketing At ex home minister nayini Funeral1 Arrested For Pickpocketing At ex home minister nayini Funeral

మాజీ హోంమంత్రి అంత్యక్రియల్లో రెచ్చిపోయిన దొంగలు

మాజీ హోంమంత్రి నాయిని మృతితో యావత్ తెలంగాణ ప్రజలు బాధలో వుండగా కొందరు జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. 

Telangana Oct 23, 2020, 1:02 PM IST

former minister naini narasimha Reddy final rites completes in Hyderabad lnsformer minister naini narasimha Reddy final rites completes in Hyderabad lns

నాయిని అంత్యక్రియలు పూర్తి: పాడె మోసిన మంత్రి కేటీఆర్


తెలంగాణ ఉద్యమంలో నాయిని నర్సింహారెడ్డి కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆయన టీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయన కరోనా చికిత్స కోసం ఆపోలో ఆసుపత్రిలో చేరారు.

Telangana Oct 22, 2020, 3:39 PM IST

tdp leader nara lokesh condolence message for nayini narasimha reddy demise ksptdp leader nara lokesh condolence message for nayini narasimha reddy demise ksp

యువతకు స్పూర్తి: నాయిని మృతిపట్ల నారా లోకేశ్ సంతాపం

తెలంగాణ మాజీ హోంమంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Andhra Pradesh Oct 22, 2020, 3:12 PM IST

minister Vemula Prashanth Reddy attended Nayini Narasimha reddy funeral - bsbminister Vemula Prashanth Reddy attended Nayini Narasimha reddy funeral - bsb
Video Icon

ప్రారంభమైన నాయిని అంతిమయాత్ర.. వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు...

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరుగుతున్నాయి.

Telangana Oct 22, 2020, 2:32 PM IST