Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Nayanthara Marriage

"
Nayanthara to marry a tree before vignesh shivanNayanthara to marry a tree before vignesh shivan

నయనతారకు మొదట చెట్టుతో పెళ్లి ? విగ్నేష్ కు ఏమీ కాకూడదనే..

స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుని సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది Nayanthara. అటు వృత్తి పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ నయనతార వార్తల్లో ఉంటుంది.

Entertainment Oct 20, 2021, 6:23 PM IST

Nayanthara to quit films after marriageNayanthara to quit films after marriage

పెళ్లి తర్వాత నయనతార ప్లాన్ ఇదే.. సినిమాలకు గుడ్ బై ?

సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ నయనతార క్రేజ్ కూడా పెరుగుతోంది. 

Entertainment Sep 10, 2021, 3:03 PM IST

Nayanthara Vignesh Shivan marriage Here what astrologer told coupleNayanthara Vignesh Shivan marriage Here what astrologer told couple

నయన్‌ పెళ్లి ఆలస్యానికి కారణం అదే.. జ్యోతిష్యుడి సూచనలతో!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార పెళ్లికి సంబంధించిన వార్తలు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. గత డిసెంబర్‌ నుంచే నయన్‌ పెళ్లికి ముహూర్తం వెతికే పనిలో ఉన్నట్టుగా వార్తలు వచ్చినా.. ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది. అయితే జాతక సమస్యల కారణంగానే ఓ జ్యోతిష్యుడి సూచనల మేరకు నయన్ పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

Entertainment Aug 4, 2020, 10:31 AM IST

Did Nayanthara hint at breakup with Vignesh Shivan?Did Nayanthara hint at breakup with Vignesh Shivan?

పెళ్లా.. బ్రేకపా.. కన్ఫ్యూజ్‌ చేస్తున్న నయనతార!

లేడీ సూపర్‌ స్టార్‌గా ఏ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకుందో తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తుంది హాట్ బ్యూటీ నయనతార. అయితే కొద్ది రోజులుగా త్వరలో నయనతార పెళ్లి అంటూ ప్రచారం జరుగుతుండగా మరోసారి నయనతార బ్రేకప్‌ అంటూ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది.

Entertainment Jun 12, 2020, 1:07 PM IST

Nayanthara and Vignesh Shivan marriage postponedNayanthara and Vignesh Shivan marriage postponed

ప్రియుడితో నయనతార వివాహం?.. జ్యోతిష్యం లెక్క తప్పింది!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ నయన్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. వన్నె తరగని అందంతో నయన్ ఇప్పటి కుర్ర హీరోయిన్లకు కూడా అధికమించి అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోంది. 

News Nov 13, 2019, 4:34 PM IST

Nayanthara Marriage Plan with Vignesh ShivanNayanthara Marriage Plan with Vignesh Shivan

నయనతార పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా..?

చాన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి బయటకు ఏమీ మాట్లాడకపోయినా, జంటగా కనపడటానికి మాత్రం వెనుకాడటం లేదు.

ENTERTAINMENT Sep 26, 2019, 3:10 PM IST