Nayanthara  

(Search results - 118)
 • Nayanthara to quit films after marriage

  EntertainmentSep 10, 2021, 3:03 PM IST

  పెళ్లి తర్వాత నయనతార ప్లాన్ ఇదే.. సినిమాలకు గుడ్ బై ?

  సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ నయనతార క్రేజ్ కూడా పెరుగుతోంది. 

 • Nayanthara and priyamani joins shoot of Atlee and Shah Rukh Khan movie

  EntertainmentSep 4, 2021, 9:34 AM IST

  అందగాడితో ప్రియమణి, నయనతార రొమాన్స్ షురూ!

  నయనతార, ప్రియమణి ఇద్దరూ సౌత్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటీమణులు. రోజు రోజుకు నయనతార తన క్రేజ్ పెంచుకుంటూ లేడి సూపర్ స్టార్ గా సౌత్ ని ఏలుతోంది. 

 • nayanthara vignesh sivan celebrates samantha IFFM award win

  EntertainmentAug 23, 2021, 1:54 PM IST

  నయనతార, విగ్నేష్ శివన్, విజయ్ సేతుపతితో సమంత సెలెబ్రేషన్స్.. ఎందుకో తెలుసా!

  సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత తన నటనా ప్రతిభతో వివాహం తర్వాత కూడా దూసుకుపోతోంది. సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2. ఇటీవల అమెజాన్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఘనవిజయం సాధించింది. 

 • Asianet News Silver Screen: Nayanthara confirms Her Engagement by flaunting ring
  Video Icon

  EntertainmentAug 11, 2021, 3:56 PM IST

  Silver Screen: నయనతార ఎంగేజ్మెంట్... శిల్పాశెట్టిపై కేసు నమోదు

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • Nayanthara kasavu sari is a must-have this summer

  WomanJun 11, 2021, 11:55 AM IST

  సమ్మర్ స్పెషల్.. వైట్ కలర్ శారీలో దేవతలా నయనతార..

  విషు సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ఈ చీర కట్టుకోవడం విశేషం. ఇది సంప్రదాయ కసావు చీర కావడం విశేషం. ఈ చీరకు ఓ స్పెషాలిటీ ఉంది.

 • Radha Ravi again makes a controversial remark and shames Nayanthara at an event - bsb

  Tamil Nadu Elections 2021Apr 1, 2021, 1:39 PM IST

  పెళ్లైన స్టార్ హీరోతో నయనతార సహజీవనం.. రాధారవి వివాదాస్పద వ్యాఖ్యలు.. !

  తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నాయి. అభ్యర్థులంతా ఎండలో తిరుగుతూ జనాల ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. 

 • nayanthara vignesh shivan ready to marriage in march ? arj

  EntertainmentFeb 28, 2021, 8:21 AM IST

  పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న నయన్‌-విగ్నేష్‌ జోడి.. ఈసారైనా..?

  నయనతార, విగ్నేష్‌ శివన్‌లకు లవ్‌ లైఫ్‌ బోర్‌ కొట్టినట్టుంది. పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే డేటింగ్‌ బోర్‌ కొట్టినప్పుడు చేసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు బోర్‌ కొట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు.

 • Nayanthara signs to play Chiranjeevi s sister JSP

  EntertainmentJan 18, 2021, 4:53 PM IST

  చిరు చెల్లిగా నయనతార ఫిక్స్


  ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఆ తర్వాత వేదాళం రీమేక్ లో నటించబోతున్నాడు. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ చేయనున్నారు..మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. సుజీత్, వినాయిక్ లతో మొదట ఈ ప్రాజెక్టు అనుకున్నా చివరకు జయం రాజాకు ఈ దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు మెగాస్టార్.   ఈ సినిమాకు ఇప్పుడు టైటిల్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. 
   

 • Samantha to nayanthara, list of beauties who faced serious health issues
  Video Icon

  Entertainment NewsJan 6, 2021, 5:09 PM IST

  సమంత టు నయనతార: ఈ హాట్ బ్యూటీస్ ఆరోగ్య సమస్యలు తెలుసా..?


  గ్లామర్ రంగంలో అందం ఎంతో కీలకం. మరి అందంగా కనిపించాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం. 

 • nayanthara vignesh in cristmas celabration and 17years of nayanthara arj

  EntertainmentDec 26, 2020, 5:10 PM IST

  నయనతారకి వెరైటీగా ప్రపోజ్‌ చేసిన ప్రియుడు విఘ్నేస్‌.. అరుదైన జర్నీ!

  నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ప్రేమలో మునిగితేలుతున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా క్రిస్మస్‌ని పురస్కరించుకుని లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకి, ప్రియుడు విఘ్నేష్‌ వెరైటీగా ప్రపోజ్‌ చేశారు. మరోవైపు నయనతార చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 17ఏళ్లు పూర్తి చేసుకుంది. 

 • nayanthara refuse offer from shah rukh khan for chennai express arj

  EntertainmentDec 14, 2020, 2:22 PM IST

  షారూఖ్‌కి నో చెప్పిన నయనతార.. కారణం ఏంటో తెలుసా?

  షారూఖ్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ బాద్‌షా. నయనతార లేడీ సూపర్‌ స్టార్‌. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో హీరోలకు దీటుగా రాణిస్తుంది. వీరిద్దరు కలిసి తెరని పంచుకుంటే నిజంగానే అదో క్రేజీ మూవీ అయి ఉండేది. అలాంటి అవకాశం నయనతారకి వచ్చింది. కానీ దాన్ని తిరస్కరించిందట. మరి ఆ విశేషాలేంటో చూస్తే.. 

 • Nayantharas Ammoru Thalli Review jsp

  EntertainmentNov 14, 2020, 3:58 PM IST

  నయనతార 'అమ్మోరు తల్లి' రివ్యూ

  నయనతార ప్రధాన పాత్రలో, కమెడియన్ ఆర్జే బాలాజీ హీరోగా నటించిన మూకుత్తి అమ్మన్ తమిళ సినిమాని ‘అమ్మోరు తల్లి’గా తెలుగులో అనువదించారు. థియేటర్స్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా ఓటిటి ద్వారా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 • Janhvi Kapoor to reprise Nayantharas role

  EntertainmentOct 1, 2020, 12:55 PM IST

  నయనతార చేసిన పాత్రలో జాన్వీ కపూర్

   మాయ, డోర, ఆరమ్, అనామిక.. వంటి లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌తో ‘లేడీ సూపర్‌ స్టార్‌’ అనిపించుకుంది నయనతార. ఆమె తమిళంలో  టైటిల్‌ రోల్‌ చేసిన మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘కోలమావు కోకిల’. 

 • Shriya to Samantha, Sai Pallavi Tollywood Heroines Education

  EntertainmentAug 31, 2020, 5:26 PM IST

  శ్రియ నుంచి సమంత, సాయి పల్లవి వరకు.. టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఏం చదివారో తెలుసా!

  ఒకప్పుడు ఫిలిం స్టార్స్‌ అంటే పెద్దగా చదువు సంధ్య లేని వారు అన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవారంతా ఉన్నత చదువులు చదివిన తరువాతే వెండితెర మీద అడుగుపెడుతున్నారు. వెండితెర మీద గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లు కూడా పెద్ద చదువుల తరువాతే సిల్వర్‌ స్క్రీన్‌ అరగేంట్రం చేస్తున్నారు.

 • Lady Super Star Actress Nayanthara Property Value

  EntertainmentAug 14, 2020, 12:56 PM IST

  స్టార్ హీరోలు కూడా అసూయ పడేలా నయన్‌ ఆస్తుల చిట్టా!

  సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌ ఎవరంటే ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పే పేరు నయనతార. సీనియర్ హీరోల సరసన గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ అలరిస్తోంది నయనతార. అందుకు తగ్గట్టుగా భారీ పారితోషికం అందుకుంటుంది నయన్‌. అంతేకాదు భారీగా ఆస్తులు కూడా సంపాదించింది ఈ బ్యూటీ. నయన్‌ ఆస్తుల లెక్క తెలిసి స్టార్ హీరోలు కూడా షాక్‌ అవుతున్నారట.