Nayantara  

(Search results - 57)
 • nayantara mom omana kurian birthday celebrations vignesh shivan makes event so special

  EntertainmentSep 15, 2021, 7:58 AM IST

  కాబోయే అల్లుడితో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న నయనతార తల్లి!

  నయనతార తల్లి ఓమన కురియన్ బర్త్ డేను వీరిద్దరూ కలిసి సెలెబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించడంతో పాటు పూల గుచ్చాలు, బహుమతులు అందించి, ఆమెను సంతోష పరిచారు. నయనతార తల్లి బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 • Nayantara as Satyadev Wife in Chiranjeevi movie

  EntertainmentAug 20, 2021, 9:58 AM IST

  నిజమా?: సత్యదేవ్‌కు భార్యగా నయనతార

  ఈ చిత్రంలో మెగాస్టార్‌ సోదరిగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక నటుడు సత్యదేవ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒరిజినల్‌ వెర్షన్‌లో వివెక్‌ ఒబెరాయ్‌ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్‌ చేస్తున్నాడు.
   

 • Trisha Rashmika, Nayantara, Ileyana Shruti hassan and Mehreen Heroine who called off Engagement CRA

  Entertainment NewsJul 4, 2021, 5:18 PM IST

  త్రిష, రష్మిక, నయనతార, ఇలియానా, శృతి హాసన్, మెహ్రీన్... ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తారలు

  పెళ్లికి ముందు ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. అయితే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ప్రతీ జంటా... పెళ్లి దాకా వెళ్తారనే గ్యారెంటీ లేదు. ఇప్పుడు సౌత్ హీరోయిన్ల విషయంలో ఇదే జరుగుతోంది. సౌత్ టాప్ హీరోయిన్లు త్రిష నుంచి రష్మిక, నయన్, ఇలియానా, శృతి హాసన్... తాజాగా మెహ్రీన్ ఈ లిస్టులో చేరారు...

 • Gopichand Aaradugula Bullet Getting Ready To Release jsp

  EntertainmentJun 21, 2021, 10:52 AM IST

  గోపీచంద్ టెన్షన్..ఈసారైనా రిలీఫ్ వస్తుందా?

  మధ్యలో రెండు మూడు సార్లు ఇదిగో విడుదల అంటూ ప్రకటనలు వచ్చాయి కానీ.. విడుదల కాలేదు. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అంటూ కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అవి కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి చిత్రయూనిట్‌ నుంచి రిలీజ్‌ ప్రకటన వచ్చింది. 

 • Nayantara to star in Matrudevobhava remake jsp

  EntertainmentApr 26, 2021, 12:57 PM IST

  నయనతారకు అంత ఇవ్వలేకే ఆగిపోతున్నాం

   నయనతార ఈ తరహా పాత్రలను బాగా చేస్తుంది. ఆ పాత్రను ఆమె చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నయనతార తీసుకునే రెమ్యునేషన్ చాలా ఎక్కువ .. అందువలన ఆమెతో చేయడం కష్టమేనేమో

 • here are the meanings of tattoos samantha rashmika nayantara and other stars has ksr

  EntertainmentApr 17, 2021, 3:37 PM IST

  సమంత, రష్మిక, నయనతార... ఈ స్టార్స్ వంటిపై ఉన్న టాటూస్ సీక్రెట్ మీనింగ్స్ తెలుసుకోండి!


  లేని మచ్చను అందంగా ఒంటిపై వేయించుకుంటే అదే టాటూ. ఈ పచ్చ బొట్టు సాంప్రదాయం వందల ఏళ్ళనాటిది. అల్ట్రా స్టైలిష్ జనరేషన్ లో టాటూ అనేది ఎవర్ గ్రీన్ ట్రెండ్. ఇక సినీతారలు, మోడల్స్ ప్రత్యేకమైన టాటూస్ వేయించుకుంటారు.

 • samantha rashmika shruti nayantara know tollywood star heroin break up love stories ksr

  EntertainmentApr 13, 2021, 6:30 PM IST

  సమంత, రష్మిక, శృతి, నయనతార, ఇలియానా... స్టార్స్ షాకింగ్ బ్రేకప్ లవ్ స్టోరీస్!


  సామాన్యులైనా సెలబ్రిటీలైనా... ఆడామగా ఓ చోట చేరితే ప్రేమ చిగురించడం చాలా సహజం. కలిసి నటించే హీరో, హీరోయిన్స్ మధ్య కూడా ఆకర్షణ, ప్రేమ సర్వసాధారణంగా మొదలవుతాయి. కొన్ని ప్రేమ కథలు పెళ్లి తీరం చేరితే కొన్ని ప్రేమ కథలు బ్రేకప్ రూపంలో ట్రాజిక్ ఎండింగ్ కలిగి ఉంటాయి. 
   

 • Vignesh and nayanatara celebarates valentine day in style ksr

  EntertainmentFeb 14, 2021, 7:52 PM IST

  లవర్స్ డే సెలెబ్రేషన్స్ లో నయనతార-విగ్నేష్!

  నేడు ప్రేమికుల రోజు కావడంతో నయనతార  ప్రియుడు విఘ్నేష్ శివన్‌ తో కలిసి ఈ వాలెంటైన్స్ డే  సెలబ్రేట్ చేసుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ట్రెడిషనల్‌గా చీర కట్టుకున్న ఫొటో షేర్ చేస్తూ 'హ్యాపీ వాలెంటైన్స్ డే.. సెలబ్రేట్ లవ్ ఎవిరీ డే.. వాలెంటైన్స్ డే విక్కీ నయన్' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నయన తార.

   

 • nayanataras degree class mate social media message goes viral ksr

  EntertainmentNov 20, 2020, 11:21 PM IST

  క్లాస్ లో నా ప్రక్కన కూర్చున్న డయానా సూపర్ స్టార్ నయనతార అవుతుందని కల్లోకూడా అనుకోలేదు

  కేరళలోని మార్తోమా డిగ్రీ కాలేజీలో నయనతార 2002-05లలో బీఏ ఇంగ్లీష్ చేశారట. ఆ సమయంలో ఇంగ్లీష్ భాషపై నయనతార రాసిన ఒక వ్యాసాన్ని కూడా ఆయన ఆ పోస్ట్ లో జత చేశారు. స్వయంగా నయనతార రాసిన ఆ ప్రతిని మహేష్ భార్య ఏళ్లుగా దాచి ఉన్నారట. దానికి భార్యకు కూడా కృతజ్ఞలు తెలిపారు మహేష్.   
   

 • Nayantara says no to Tollywood Hero? jsp

  EntertainmentNov 19, 2020, 2:44 PM IST

  నయనతార ‘నో’ చెప్పిన తెలుగు హీరో ఎవరు?

   ‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శ్రీను’, ‘తులసీ’ తదితర సినిమాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఓ హోదాను ఇవ్వలేపోయాయి. దాంతో ఆమె తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఆ తర్వాత  ‘అదుర్స్‌’, ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘అనామిక’తోపాటు పలు తమిళ సినిమాలతో హిట్లు అందుకున్నారు.

 • Samantha is essaying the role of a mute girl

  EntertainmentSep 16, 2020, 11:49 AM IST

  మూగ అమ్మాయి పాత్రలో సమంత!

  ఓ బేబీ తర్వాత ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో కనిపించడానికి సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందిట.

 • nayanatara and vignesh sivan spotted in a airport

  EntertainmentAug 31, 2020, 2:10 PM IST

  పెళ్లి కాకుండానే పండగకు అల్లుడిని ఇంటికి తెచ్చిన నయనతార..!

  కోలీవుడ్ ప్రేమ పక్షులు నయనతార-విగ్నేష్ శివన్ కొచ్చి ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చారు. ఓనం పండుగ సంధర్భంగా వేడుకలకు ఈ జంట కేరళ వచ్చినట్లు సమాచారం. నయనతార కుటుంబ సభ్యులతో విగ్నేష్ కలిసి ఓనం జరుపుకోనున్నారు.

 • will nayantara have a romance with young hero nitin?

  EntertainmentAug 6, 2020, 9:41 AM IST

  నితిన్‌తో సీనియర్‌ హీరోయిన్‌ రొమాన్స్ చేస్తుందా?

  భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నయనతార యంగ్‌ హీరోతో నటిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. నితిన్‌ నటించబోతున్న సినిమాల్లో బాలీవుడ్‌ హిట్‌ `అంధాదున్‌` ఒకటి. ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే జంటగా నటించారు. టబు కీలక పాత్ర పోషించారు. టబు పాత్రే హీరో లైఫ్‌కి చాలా కీలకం. ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

 • Nayantara in Andhadhun Remake?

  EntertainmentAug 5, 2020, 4:55 PM IST

  నితిన్ సినిమాలో నయనతార, చిన్న ట్విస్ట్

  ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.
   

 • Do you know the age difference between Nayantara and Vignesh Sivan

  EntertainmentAug 1, 2020, 9:54 AM IST

  నయనతార ప్రేమ కథకు వయసు అడ్డు రాలేదు!

  లేడీ సూపర్‌ స్టార్ నయనతార తన సినిమాలతోనే తరుచూ తన వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంది. శింబు, ప్రభుదేవాలతో లవ్ బ్రేకప్‌ తరువాత ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌తో రిలేషన్‌ షిప్‌లోఉంది నయన్‌. అయితే ఈ ఇద్దరికి సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ ఒకటి కోలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.