Nayanathara  

(Search results - 37)
 • News21, Jan 2020, 11:18 AM

  మరో రికార్డ్ బ్రేక్ చేసిన తలైవా.. దర్బార్ డబుల్ సెంచరీ!

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి తన బలమేంటో నిరూపించాడు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాభాలు తెప్పించగలడని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో దర్బార్ సినిమాతో తైలవా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.

 • Thuglug Rajinikanth

  News18, Jan 2020, 9:10 PM

  రజినీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీస్ కేసు నమోదు!

  రజినీకాంత్‌ పై తమిళనాడులో పోలీస్ కేసు నమోదైంది. సంఘ సంస్కర్త పెరియార్‌పై తప్పుడు ప్రచారం చేశారనే కారణం చేత రజినీకాంత్ చెన్నై పోలీసులు కేసు నమోదు చేయడం కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడిగా ఉంటున్న మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • darbar

  News11, Jan 2020, 8:13 PM

  దర్బార్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. తలైవా ఇంకా ఎంత రాబట్టాలంటే?

  సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన స్టామినా పవర్ చూపిస్తున్నాడు. సొంత గడ్డ తమిళనాడులో దర్బార్ సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. 

 • rajini darbar

  News9, Jan 2020, 6:14 AM

  రజినీకాంత్ 'దర్బార్' ట్విట్టర్ రివ్యూ

  రజినీకాంత్ - ఎఆర్.మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దర్బార్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచే తమిళనాడులో అభిమానుల కోసం స్పెషల్ షోలను ప్రదర్శించారు. సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

 • rajini darbar

  News26, Dec 2019, 7:07 PM

  రజినీకాంత్ 'దర్బార్'.. ఈ సారి హిట్టు కొట్టేలా ఉన్నారు!

  రజినీకాంత్ నుంచి నెక్స్ట్ రాబోతున్న చిత్రం దర్బార్. దేశం మెచ్చిన దర్శకుడు ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సిద్ధమవుతోంది. జనవరి 9న దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 • Rajinikanth

  News9, Dec 2019, 8:05 AM

  రజినీకి మరచిపోలేని అవమానం.. అందుకే సూపర్ స్టార్ అయ్యారు!

  ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన రజిని జీవితంలో సంతోషాలతో పాటు కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాల్ని కూడా చూశారు. ఇటీవల ఆయన తన జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని ఒక ఘటన గురించి చెప్పుకొచ్చారు.

 • nayantara

  News21, Nov 2019, 11:28 AM

  రూ.8 కోట్లు.. నయనతార షాకిచ్చే రెమ్యునరేషన్!

  ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకి ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. దాన్ని తాజాగా రూ.8 కోట్లకి పెంచేసిందని సమాచారం. నయనతారకి ఉన్న క్రేజ్ తో నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు.

 • Vijay

  News5, Nov 2019, 3:14 PM

  కలెక్షన్స్ తో షాకిచ్చిన బిగిల్.. తెలుగులో సేఫ్

  బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం బిగిల్. ఎప్పుడు లేని విధంగా విజయ్ సినిమా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజయింది. ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సినిమా ఇప్పటికే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా సినిమా 250కోట్ల మైలురాయిని అందుకుంది.

 • bigil fight vijaya fans arrest

  News4, Nov 2019, 11:19 AM

  ‘విజిల్’ ఆ దేశంలో పెద్ద హిట్, షాకైన విజయ్

  ‘విజిల్’. ఈ చిత్రం కు రొటీన్ సినిమా, చెక్ దే ఇండియాకు పూర్ కాపీ అంటూ కామెంట్స్ వచ్చినా, కలెక్షన్స్ వైజ్ గా కత్తిలా దూసుకుపోతంది. ఫస్ట్ వీకెండ్ సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం విజిల్ మంచి వసూళ్లు రాబట్టడంతో తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందని లెక్కలు వేసారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే అనుకున్నది జరగలేదు.

 • bigil movie

  News25, Oct 2019, 9:32 AM

  Bigil Twitter Review : విజయ్ 'బిగిల్' ట్విట్టర్ రివ్యూ

  విజయ్ బిగిల్ మూవీ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగులో కూడా (విజిల్) విజయ్ సినిమా విడుదల అవుతోంది. అయితే తమిళ్ లో సినిమాకు సంబందించిన ప్రమియర్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 

 • Bigil permit to spl show

  News25, Oct 2019, 9:11 AM

  బిగిల్ షో వేయలేదని ఫ్యాన్స్ బీభత్సం.. 37 మంది అరెస్ట్

  తమిళనాడులో అభిమానుల ఆగ్రహం మరోసారి కట్టలు తెచ్చుకుంటోంది.  బిగిల్ సినిమా విడుదల సందర్బంగా అభిమానులు నిన్నటి నుంచి సంబరాలు స్టార్ట్ చేశారు. అయితే చెప్పిన సమయానికి షోని ప్రదర్శించలేదని అభిమానులు ఆగ్రహంతో రోటీలపై భీబత్సం సృష్టించారు.

 • bigil, whistle

  News19, Oct 2019, 5:24 PM

  తెలుగులో బిగిల్ పాజిటివ్ బజ్.. విజిల్ వేయాల్సిందే!

  తెలుగులో బిగిల్ సినిమాకు అందుతున్న క్రేజ్ చూస్తుంటే విజిల్ వేయాల్సిందే అనే పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.  ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గ‌ణేశ్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని `విజిల్‌`గా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. 

 • whistle

  News18, Oct 2019, 2:57 PM

  విజయ్ 180కోట్ల సినిమాకు 11కోట్ల టార్గెట్.. కష్టమే?

  రి - మెర్సల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని అందుకున్నాయి.  ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద బిగిల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో విడుదల కాబోతోంది. 180కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే ఉంది. 

 • bigil

  News12, Oct 2019, 7:10 PM

  బిగిల్ ట్రైలర్: యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ తో విజయ్ రచ్చ

  కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి సిద్దమయ్యాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగిల్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమా ట్రైలర్ ని కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినిమాపై అంచనాల డోస్ ని మరింతగా పెంచేసింది. 

 • darbar

  ENTERTAINMENT4, Oct 2019, 3:01 PM

  పొంగల్ ట్రీట్.. సిద్ధం చేసిన సూపర్ స్టార్ రజినీ

  రజినీకాంత్ ఇటీవల కాలంలో యమ స్పీడ్ గా షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నారు. కబాలి నుంచి వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న తలైవా రీసెంట్ గా దర్బార్ షూటింగ్ ని కూడా వేగంగా పూర్తి చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ మురగదాస్ ఈ బిగ్ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్నారు.