Nayan  

(Search results - 142)
 • bigil, whistle

  News19, Oct 2019, 5:24 PM IST

  తెలుగులో బిగిల్ పాజిటివ్ బజ్.. విజిల్ వేయాల్సిందే!

  తెలుగులో బిగిల్ సినిమాకు అందుతున్న క్రేజ్ చూస్తుంటే విజిల్ వేయాల్సిందే అనే పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.  ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గ‌ణేశ్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని `విజిల్‌`గా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. 

 • whistle

  News18, Oct 2019, 2:57 PM IST

  విజయ్ 180కోట్ల సినిమాకు 11కోట్ల టార్గెట్.. కష్టమే?

  రి - మెర్సల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని అందుకున్నాయి.  ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద బిగిల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో విడుదల కాబోతోంది. 180కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే ఉంది. 

 • Whistle

  News17, Oct 2019, 8:12 PM IST

  'బిగిల్' తెలుగు ట్రైలర్: 'మా ఆట దడ పుట్టిస్తుంది'

  తమిళ స్టార్ హీరో హీరో ఇళయదళపతి విజయ్ నటించిన బిగిల్ చిత్రం ఈ దీపావళికి రిలీజ్ కానుంది. క్రేజీ డైరెక్టర్ అట్లీ, విజయ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలని రెట్టింపు చేసింది. 

 • Actor Rana

  News15, Oct 2019, 11:00 AM IST

  ఉన్నవి తేలకుండానే.. కొత్తది ఓకే చేసిన రానా..?

  రానా బాగా సన్నబడడం, హైదరాబాద్ కి దూరంగా ఉంటుండడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన రానా తిరిగి ఇండియా వచ్చినా హైదరాబాద్ కి మాత్రం రాలేదు. 
   

 • nayanthara

  News14, Oct 2019, 2:41 PM IST

  రానాతో నయనతార రొమాన్స్.. నో చెప్పిన కీర్తి సురేష్?

  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా చిత్రంలో నటించింది. నయనతార ఇటీవల చాలా సెలెక్టివ్ గా చిత్రాలు ఎంచుకుంటోంది. తమిళంలో రజనీ సరసన దర్బార్, విజయ్ సరసన బిగిల్ చిత్రాల్లో నటిస్తోంది. 

 • Priyamani

  News13, Oct 2019, 12:14 PM IST

  ఆ ముగ్గురికి నిర్మాతలు అడిగినంత ఇస్తారు.. అనుష్క, నయన్, సామ్ పై ప్రియమణి వ్యాఖ్యలు!

  చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఆర్టిస్టులకు రెమ్యునరేషన్స్ సరిగా ఇవ్వరనే ఆరోపణలు ఉన్నాయి. కాళ్లరిగేలా వారి చుట్టూ తిరిగిన తర్వాత కూడా తమకు పేమెంట్ రావడం లేదని ఇటీవల కొందరు ఆర్టిస్టులు పేర్కొన్నారు. హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో తాజాగా ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

 • bigil

  News12, Oct 2019, 7:10 PM IST

  బిగిల్ ట్రైలర్: యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ తో విజయ్ రచ్చ

  కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి సిద్దమయ్యాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగిల్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమా ట్రైలర్ ని కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినిమాపై అంచనాల డోస్ ని మరింతగా పెంచేసింది. 

 • lavanya tripathi

  ENTERTAINMENT11, Oct 2019, 12:39 PM IST

  గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

  photos courtesy: instagram

  వర్షాకాలంలో పచ్చని ప్రకృతి అందాలను ఎంత చూసిన చాలదు. అలాగే లావణ్య త్రిపాఠి కూడా ఆకు పచ్చని డ్రెస్ లో గ్లామర్ తో చూపుని తిప్పనివ్వడం లేదు.  కెరీర్ పరంగా కాస్త తడబడుతూ అడుగులు వేస్తున్న ఈ వైట్ బ్యూటీ చాలా రోజుల తరువాత దర్శనమిచ్చింది. 

 • புடவையிலும் செம்ம ஸ்டைலிஷ்

  News8, Oct 2019, 8:05 AM IST

  సెంటిమెంట్ ఫీలై...నయనతారని ఒప్పించారు

  బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ సూపర్ హిట్. వాళ్లిద్దరు కలిసి నటించిన సింహా, శ్రీ రామ రాజ్యం, జై సింహా చిత్రాలు మంచి విజయం సాధించాయి. తాజాగా మరోసారి వీళ్లిద్దరు కలిసి తెరపై అభిమానులకు కనువిందు చేయబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ కాంబోని తెరపైకు మళ్లీ తీసుకుని వస్తున్న దర్శకుడు మరెవరో కాదు ..బోయపాటి శ్రీను.

 • nayanthara

  News5, Oct 2019, 5:15 PM IST

  పదేళ్లలో నయనతార మొదటి ఇంటర్వ్యూ.. ఏం చెప్పిందో తెలుసా..?

  ఈ పదేళ్లలో ఆమె ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ ఇది. ఇందులోనైనా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుందని అభిమానులు ఆశించారు కానీ అది జరగలేదు.

 • Nayanthara

  News5, Oct 2019, 12:04 PM IST

  మతిపోగొడుతున్న హాట్ పిక్.. మహేష్ బాబుతో నయనతార!

  నయనతార ప్రస్తుతం సౌత్ లో లేడీ సూపర్ స్టార్. తిరుగులేని క్రేజ్ తో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా సౌత్ లో రికార్డు సృష్టించింది. నయనతారకు ఉన్న క్రేజ్ తో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. 

 • darbar

  ENTERTAINMENT4, Oct 2019, 3:01 PM IST

  పొంగల్ ట్రీట్.. సిద్ధం చేసిన సూపర్ స్టార్ రజినీ

  రజినీకాంత్ ఇటీవల కాలంలో యమ స్పీడ్ గా షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నారు. కబాలి నుంచి వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న తలైవా రీసెంట్ గా దర్బార్ షూటింగ్ ని కూడా వేగంగా పూర్తి చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ మురగదాస్ ఈ బిగ్ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్నారు.

 • తమన్నా భాటియా: ఇటీవల కాలంలో మిల్కీ బ్యూటీ ఫీజులో చాలా తగ్గిందనే చెప్పాలి. ఐటెమ్ సాంగ్ లకు కోటివరకు తీసుకున్న అమ్మడు సినిమాలకు 75 లక్షల లోపే డిమాండ్ చేసింది. కానీ F2 సక్సెస్ తో మళ్ళీ కోటికి రేంజ్ పెంచినట్లు తెలుస్తోంది.

  ENTERTAINMENT29, Sep 2019, 9:44 AM IST

  తమన్నా ఇంత కష్టం ఎలా తట్టుకుంటోందో

  తమన్నా కెరీర్ ఏమీ అంత గొప్పగా ఏమీ లేదు. హీరోయిన్ గా ఆమెకు హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. దాంతో డెస్పరేట్ హిట్ కోసం ట్రై చేస్తోంది. సైరా వంటి చిత్రంలో చేసినా అంతమంది పెద్ద స్టార్స్ మధ్యలో తన గురించి పట్టించుకుని,మాట్లాడేవాళ్లు ఉండరని ఆమెకు స్పష్టంగా తెలుసు.

 • నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

  ENTERTAINMENT27, Sep 2019, 8:10 AM IST

  బంగార్రాజులో థ్రిల్లర్ జోన్.. చైతు డిఫరెంట్ షేడ్స్?

  ఎవరి సంగతి ఎలా ఉన్నా అక్కినేని మల్టీస్టారర్ సినిమాలు మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ప్రస్తుతం నాగ చైతన్య తన మామయ్యతో వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అయిపోయిన తరువాత నాగ చైతన్య బంగార్రాజు కథను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

 • Vignesh Shivan and Nayanthara

  ENTERTAINMENT26, Sep 2019, 3:10 PM IST

  నయనతార పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా..?

  చాన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి బయటకు ఏమీ మాట్లాడకపోయినా, జంటగా కనపడటానికి మాత్రం వెనుకాడటం లేదు.