Asianet News TeluguAsianet News Telugu
39 results for "

Naxal

"
maoists released sub engineer after one week in chhattisgarhmaoists released sub engineer after one week in chhattisgarh

Maoists: వారం రోజుల తర్వాత సబ్ ఇంజనీర్‌ను విడిచిపెట్టిన మావోయిస్టులు

బస్తర్ రీజియన్‌లో నిర్మాణంలో ఉన్న ఓ రోడ్డును సర్వే చేస్తూ సబ్ ఇంజనీర్ అజయ్ లక్రా మావోయిస్టులకు పట్టుబడ్డాడు. ఆయనతోపాటు ఓ ప్యూన్ కూడా మావోయిస్టులకు చిక్కారు. ప్యూన్‌ను రెండు రోజుల తర్వాత విడిచిపెట్టినా, సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను మాత్రం వారం తర్వాత బుధవారం మధ్యాహ్నం ఓ రోడ్డుపై వదిలిపెట్టారు. ఈ సందర్భంలో అజయ్ లక్రా సతీమణి కూడా ఉన్నారు.
 

NATIONAL Nov 17, 2021, 6:36 PM IST

Naxals Hanged 4 Villagers in bihar gaya reportsNaxals Hanged 4 Villagers in bihar gaya reports

Naxals Hanged Villagers: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరితీసిన నక్సలైట్లు.. !

బిహార్‌ గయాలోని (Bihar Gaya) డుమారియాలో నక్సలైట్స్(Naxals)  దారుణానికి ఒడిగట్టారు. డుమారియాలోని మనువార్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని నక్సల్స్ ఉరితీసినట్టుగా సమాచారం. 

NATIONAL Nov 14, 2021, 3:25 PM IST

five Naxals killed in encounter with police in Gadchirolifive Naxals killed in encounter with police in Gadchiroli

Gadchiroli encounter: గడ్చిరోలి జిల్లాలో ఎన్​కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలోని (Maharashtra) గడ్చిరోలి మరోసారి ఉలిక్కిపడింది. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలోని  దనోరా తాలుకాలోని గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు
 

NATIONAL Nov 13, 2021, 1:34 PM IST

naxals are behind marijuana farming in aob area says ap dgp gautam sawangnaxals are behind marijuana farming in aob area says ap dgp gautam sawang

గంజాయి వెనుక నక్సల్స్‌ పాత్ర.. అదే వారి ఆదాయ వనరు : డీజీపీ

ప్రస్తుతం ఏవోబీలో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. గిరిజనులే నక్సల్స్‌ను దగ్గరకు రానివ్వడంలేదు. ఈ అవకాశాన్ని వాడుకుని గంజాయి సాగు నివారణకు చర్యలు చేపడుతున్నాం..అని Gautam Sawang తెలిపారు.

Andhra Pradesh Nov 2, 2021, 8:43 AM IST

chhattisgarh CM bhupesh baghel compares to sangh to naxalschhattisgarh CM bhupesh baghel compares to sangh to naxals

సంఘ్‌‌ను నక్సల్స్‌తో పోల్చిన సీఎం.. ‘వీరి నేతలు నాగ్‌పూర్‌లో వారి నేతలు తెలంగాణ, ఆంధ్రలో.. ’

నక్సల్ నేతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్నారని, సంఘ్ నేతలు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్నారని, ఇవి రెండు రాష్ట్రంలో చట్టబద్ధ పాలనకు విఘాతం కలిగిస్తున్నాయని చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బఘేల్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సమస్యలేవీ లేవని, అందుకే సంఘ్ కార్యకర్తలు అల్లర్లకు తెగబడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని సంఘ్ కార్యకర్తలు నాగ్‌పూర్ నేతలకు కట్టుబానిసలయ్యారని విమర్శలు గుప్పించారు.

NATIONAL Oct 13, 2021, 7:51 PM IST

Nayeem Diaries director Damu Balaji exclusive interviewNayeem Diaries director Damu Balaji exclusive interview
Video Icon

నయీమ్ డైరీస్ సినిమా డైరెక్టర్ దాము బాలాజీ ఎక్స్ కూజివ్ ఇంటర్వ్యూ

నయీమ్... ఈ పేరు వినగానే ఒక కరడుగట్టిన నేరస్థుడు అందరి మనసుల్లోనూ మెదులుతాడు.  

Entertainment Oct 6, 2021, 4:33 PM IST

maoist Sharadakka surrendered in front of Telangana DGP Mahender Reddymaoist Sharadakka surrendered in front of Telangana DGP Mahender Reddy

షాక్: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య శారదక్క లొంగుబాటు


గతంలో చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా ఆహె పనిచేశారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం గ్రామం.

Telangana Sep 17, 2021, 10:37 AM IST

nivetha pethuraj plying lady naxal in virataparvam ksrnivetha pethuraj plying lady naxal in virataparvam ksr

లేడీ నక్సల్ గా నివేదా పేతురాజ్

విరాట పర్వం మూవీలో నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ మేరకు ఆమె తాజా ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి వెల్లడించారు. విరాటపర్వం మూవీలో నివేదా ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేస్తున్నారట.

Entertainment Jul 17, 2021, 9:25 AM IST

complaint to the censor board on virataparvam and acharya arjcomplaint to the censor board on virataparvam and acharya arj

`ఆచార్య`, `విరాటపర్వం` చిత్రాలను నిలిపివేయాలంటూ సెన్సార్‌ బోర్డ్ కి ఫిర్యాదు..

చిరంజీవి నటించిన `ఆచార్య`, రానా, సాయిపల్లవి నటించిన `విరాటపర్వం` చిత్రాలకు చుక్కెదురయ్యింది. ఈ సినిమాలకు సెన్సార్‌ చేయోద్దని, వీటిని విడుదలకు అనుమతి ఇవ్వకూడదని యాంటీ టెర్రరిజమ్‌ ఫోరమ్‌ హైదరాబాద్‌లోని రీజనల్‌ సెన్సార్‌ బోర్డ్ కి ఫిర్యాదు చేసింది.

Entertainment Apr 10, 2021, 9:12 PM IST

Abducted CoBRA jawan Rakeshwar Singh Manhas released kspAbducted CoBRA jawan Rakeshwar Singh Manhas released ksp

జవాన్ రాకేశ్వర్ సింగ్ ను ప్రజా కోర్టులో విడుదల చేసిన మావోయిస్టులు ( వీడియో)

జవాన్ రాకేశ్వర్ సింగ్ ను ప్రజా కోర్టులో విడుదల చేసిన మావోయిస్టులు ( వీడియో)
 

NATIONAL Apr 8, 2021, 9:00 PM IST

Befitting reply to Chhattisgarh Naxal attack will be given at appropriate time says Amit Shah kspBefitting reply to Chhattisgarh Naxal attack will be given at appropriate time says Amit Shah ksp

జవాన్ల త్యాగం వృథాపోదు.. మావోలకు ధీటుగా బదులిస్తాం: అమిత్ షా హెచ్చరిక

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మారణకాండపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రక్తపాతాన్ని సృష్టించడాన్ని సహించేది లేదని నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు

NATIONAL Apr 4, 2021, 7:07 PM IST

Naxal Attack: Amit Shah Speaks to Chhattisgarh CM; Directs CRPF DG to Visit State lnsNaxal Attack: Amit Shah Speaks to Chhattisgarh CM; Directs CRPF DG to Visit State lns

ఛత్తీస్‌ఘడ్ సీఎంకు అమిత్ షా ఫోన్: సీఆర్‌పీఎఫ్ డీజీకి కీలక ఆదేశం

సీఆర్‌పీఎఫ్ డీజీపీని రాష్ట్రంలో పర్యటించాలని కేంద్ర హోంమంత్రి సీఆర్‌పీఎఫ్ డీజీపీ కుల్‌దీప్ సింగ్ ను ఆదేశించారు.  రాష్ట్రంలో పరిస్థితిపై  ఛత్తీస్‌ఘడ్ సీఎం తో అమిత్ షా చర్చించారు. ఈ ఎన్ కౌంటర్ తర్వాత తీసుకొన్న చర్యలపై  సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.
 

NATIONAL Apr 4, 2021, 4:09 PM IST

Chhattisgarh 21 jawans missing, 8 martyred following Naxal encounter in Bijapur lnsChhattisgarh 21 jawans missing, 8 martyred following Naxal encounter in Bijapur lns

ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్ :ఎనిమిది మంది జవాన్ల మృతి,21 మంది ఆచూకీ గల్లంతు

 

బీజాపూర్‌ జిల్లాలో శనివారం నాడు  కూంబింగ్ కు వెళ్తున్న జవాన్లపై మావోయిస్టులు అదును చూసి దెబ్బకొట్టారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఆధునాతన ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు మరణించారు. 31 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల తర్వాత సుమారు 21 మంది జవాన్ల ఆచూకీ కన్పించకుండా పోయిందని  సమాచారం. అయితే ఏడుగురు జవాన్ల ఆచూకీ కన్పించడం లేదని భద్రతావర్గాలు తెలిపాయి.


 

NATIONAL Apr 4, 2021, 11:33 AM IST

ram charan first look from chiranjeevi acharya  arjram charan first look from chiranjeevi acharya  arj

రామ్‌చరణ్‌కి `ఆచార్య` బర్త్ డే గిఫ్ట్.. గూస్‌బమ్స్.. ఇంతకంటే ఏం కావాలి నాన్న!

మెగా ఫ్యాన్స్ కి `ఆచార్య` టీమ్‌ డబుల్‌ గిఫ్ట్ ఇచ్చింది. రామ్‌చరణ్‌తోపాటు, చిరంజీవి లుక్‌ని కూడా కలిపి ఇవ్వడం మరింతగా ఆకట్టుకుంటుంది. మెగా ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషీ చేస్తుంది. 

Entertainment Mar 27, 2021, 9:48 AM IST

chiranjeevi appreciate rana sai pallavi starrer virataparvam teaser  arjchiranjeevi appreciate rana sai pallavi starrer virataparvam teaser  arj

`విరాటపర్వం` చూస్తుంటే టి.కృష్ణగారు గుర్తొచ్చారుః చిరు ప్రశంస.. `ఆచార్య` స్టోరీ లీక్‌

మెగాస్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని అభినందించారు. చిత్ర యూనిట్‌ని అభినందించారు. ముఖ్యంగా ఇలాంటి కథని ఎంచుకున్న విధానం, దర్శకుడి పనితీరుని చిరు అప్రిషియేట్‌ చేశారు. అదే సమయంలో `ఆచార్య` కథేంటో లీక్‌ చేసేశాడు.

Entertainment Mar 19, 2021, 2:06 PM IST