Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Nawazuddin Siddiqui

"
Asianet News Silver Screen Roundup: Nawazuddin Siddiqui to play a key role upcoming Chiranjeevi's filmAsianet News Silver Screen Roundup: Nawazuddin Siddiqui to play a key role upcoming Chiranjeevi's film
Video Icon

Silver screen roundup: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ నటుడు... రకుల్ కి బాలీవుడ్ బంపర్ ఆఫర్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment News Jun 30, 2021, 3:01 PM IST

versatile actor nawazuddin siddiqui act with chiranjeevi which movie ? arjversatile actor nawazuddin siddiqui act with chiranjeevi which movie ? arj

మెగాస్టార్‌ చిత్రంపై ఇంట్రెస్ట్ చూపించిన నవాజుద్దీన్‌ సిద్దిఖీ.. ఎందులో అంటే?

ప్రస్తుతం తెలుగులో స్టార్‌ హీరోల సినిమాల్లో చాలా వరకు పరభాషా నటులుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి నటించబోతున్న చిత్రంలో బాలీవుడ్‌ నటుడిని తెలుగు తెరకి పరిచయం చేయబోతున్నారు. 

Entertainment Jun 30, 2021, 2:40 PM IST

nawazuddin wife aaliya want to cancels her divorce notices ksrnawazuddin wife aaliya want to cancels her divorce notices ksr

విడాకులు రద్దు చేసుకున్న ప్రముఖ నటుడు భార్య!

గత ఏడాది మే నెలలో భర్త నవాజుద్దీన్ పై ఆలియా తీవ్ర ఆరోపణలు చేశారు. పదేళ్ల వివాహబంధంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అలాగే నవాజుద్దీన్ బ్రదర్ కూడా తనని వేధించినట్లు ఆరోపించారు. అలాగే విడాకులు కోరుకుంటూ నవాజుద్దీన్ కి నోటీసులు పంపారు. 
 

Entertainment Mar 9, 2021, 2:43 PM IST

Nawazuddin Siddiquis wife Aalia files fir accuses actors brother for allegedly showing porn videos to her daughterNawazuddin Siddiquis wife Aalia files fir accuses actors brother for allegedly showing porn videos to her daughter

నా కూతురికి పోర్న్ చూపించాడు.. నటుడి తమ్ముడిపై సంచలన ఆరోపణలు

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ, ఆయన భార్య మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే విడాకులకు సిద్ధమైన ఈ జంట, ఒకరి మీద ఒకరి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నవాజ్ భార్య అలియా ఆయన సోదరుడు తన కూతురికి పోర్న్‌ వీడియోలు చూపిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Entertainment Aug 1, 2020, 1:55 PM IST

Nawazuddin Siddiqui sends legal notice his wife Aaliya SiddiquiNawazuddin Siddiqui sends legal notice his wife Aaliya Siddiqui

భార్యకు లీగల్‌ నోటీసులు పంపిన విలక్షణ నటుడు

అలియా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తోందని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంపై నవాజ్‌ లాయర్‌ మాట్లాడుతూ.. అలియా ఆరోపణల్లో నిజం లేదని తెలిపాడు. తాము అలియా నోటిసులకు స్పందించామని, నెలవారి భత్యం కూడా సకాలంలో స్పందించామని వెల్లడించారు. 

Entertainment Jun 27, 2020, 5:23 PM IST

I dont want this marriage anymore says Nawazuddin Siddiquis wifeI dont want this marriage anymore says Nawazuddin Siddiquis wife

ఆ దారుణాలు చెప్పుకోలేను, ఆయన తమ్ముడు కూడా.. విడాకులు కోరిన నటుడి భార్య

బాలీవుడ్ ప్రముఖ నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవాజుద్దీన్ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. అవసరమైతే కామెడీ పండించడంలో కూడా దిట్ట. నటుడిగా నవాజుద్దీన్ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.

Entertainment News May 19, 2020, 9:31 AM IST

Nawazuddin Siddiqui's Sister Syama Tamshi Siddiqui Dies At 26 After Battle With CancerNawazuddin Siddiqui's Sister Syama Tamshi Siddiqui Dies At 26 After Battle With Cancer

క్యాన్సర్ తో హీరో సోదరి మృతి!

పద్దెనిమిది ఏళ్ల వయసులోనే స్యామా రొమ్ము క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని నవాజుద్ధీన్ గతేడాది సోషల్ మీడియా ద్వారా అభిమానులకి వెల్లడించాడు. స్యామా 25వ పుట్టినరోజు 
సందర్భంగా.. చిన్న వయసు నుండే తన సోదరి చావుతో ధైర్యంగా పోరాడుతోందని చెప్పుకొచ్చాడు. 

News Dec 9, 2019, 1:55 PM IST

Kamal Haasan names three best actors in IndiaKamal Haasan names three best actors in India

ఈ జనరేషన్ లో ఉత్తమ నటులు ఆ ముగ్గురే.. తెలుగు, తమిళంలో.. కమల్ హాసన్!

విశ్వనటుడు కమల్ హాసన్ గురువారం రోజు తన 65వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి పుట్టినరోజు సందర్భంగా కమల్ తన స్వగ్రామం పరమకుడికి వెళ్లిన సంగతి తెలిసిందే. 

News Nov 8, 2019, 9:13 PM IST

Nawazuddin Siddiqui pulled and dragged by fansNawazuddin Siddiqui pulled and dragged by fans

సెల్ఫీ కోసం హీరో పీక పట్టుకున్న అభిమాని!

సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే వారితో ఫోటోలు దిగాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. గతంలో ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. 

ENTERTAINMENT Feb 26, 2019, 2:02 PM IST

Nawazuddin Siddiqui on Writing Again: I Will Only Tell 'lies'Nawazuddin Siddiqui on Writing Again: I Will Only Tell 'lies'

లవ్ స్టోరీతో వివాదాలు.. ఇకపై అన్నీ అబద్ధాలే అంటోన్న హీరో!

'An ordinary life'అనే పేరుతో గతేడాది తన ఆత్మకథను రాసుకున్నాడు హీరో నవజుద్దీన్ సిద్దిఖి. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఈ నటుడు చిన్న పట్టాలన నుండి వచ్చేవారికి ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో తన లైఫ్ స్టోరీని పుస్తక రూపంలో ఆవిష్కరించాడు. 

ENTERTAINMENT Oct 3, 2018, 2:51 PM IST