Navy  

(Search results - 42)
 • undefined

  Andhra Pradesh22, Feb 2020, 7:45 PM IST

  ఆ వార్తలు అవాస్తవం: మిలీనియం టవర్స్ వివాదంపై స్పందించిన ఇండియన్ నేవీ

  పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌కు తాము అభ్యంతరం తెలిపినట్లుగా వస్తున్న వార్తలపై భారత నౌకాదళం స్పందించింది. మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి తాము అనుమతి నిరాకరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఇండియన్ నేవీ తెలిపింది.

 • NIA

  Andhra Pradesh30, Jan 2020, 5:04 PM IST

  పాక్ హానీ ట్రాప్‌ లో నేవీ ఉద్యోగులు: ఎన్ఐఏ విచారణలో ఆసక్తికర విషయాలు


  పాకిస్తాన్ కు ఇండియాకు చెందిన రహస్యాలను  అందించిన నేవీ ఉద్యోగులకు భారీగానే డబ్బులు ముట్టజెప్పినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.ఇండియాకు చెందిన నేవీ రహస్యాలను అందించిన నేవీ ఉద్యోగులతో పాటు వారి సన్నిహితులు, కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో  భారీగా డబ్బులు జమ చేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. 

   

 • undefined

  Visakhapatnam17, Jan 2020, 8:39 AM IST

  విశాఖలో నేవీ ఉద్యోగి అమిత్‌కుమార్ ఆత్మహత్యాయత్నం

  నేవీ ఉద్యోగి సేయిలర్ అమిత్ కుమార్ శుక్రవారం నాడు ఉదయం తుపాకితో కాల్చుకొని  ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అమిత్‌కుమార్ ను ఆసుపత్రికి తరలించారు.
   

 • undefined

  News14, Jan 2020, 3:25 PM IST

  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో విషాదం

  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అమితాబ్ వియ్యపురాలు రీతూ నంద కన్ను మూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె నేడు హాస్పిటల్ లో చిక్కిత్స పొందుతూ మృతి చెందారు.

 • nda and na notification released

  Govt Jobs9, Jan 2020, 10:48 AM IST

  UPSC : యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

  'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I)- 2020'కు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జనవరి 8న విడుదల చేసింది. 

 • indian coast guard jobs

  Govt Jobs7, Jan 2020, 10:23 AM IST

  ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నోటిఫికేషన్ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ...

  ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నావిక్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. 

 • India is building nuclear attack submarines kps

  NATIONAL30, Dec 2019, 10:49 AM IST

  ఇండియన్ నేవీ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లపై నిషేధం

  నావికాదళ ప్రాంతాల్లో సోషల్ మీడియా వెబ్ సైట్లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లలో పోస్టులు పెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నావికాదళ కేంద్రాలు, నేవీ షిప్ లలోకి స్మార్ట్ ఫోన్లను తీసుకురాకుండా నిషేధం విధించారు

 • arrest

  Andhra Pradesh20, Dec 2019, 1:42 PM IST

  పాకిస్తాన్‌తో లింకులు: విజయవాడలో ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్ట్

  పాకిస్తాన్‌లోని హవాలా వ్యాపారులతో సంబంధాలు ఉన్న ఏడుగురు నేవీ సిబ్బందిని  ఏపీకి చెందిన ఇంటలిజెన్స్ అధికారులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. వీరిని విజయవాడ కోర్టులో హాజరుపర్చారు.

 • indian navy day special video
  Video Icon

  Andhra Pradesh4, Dec 2019, 9:50 PM IST

  video news :భారతదేశ నౌకాదళ దినోత్సవ స్పెషల్

  భారత దేశములో నౌకాదళ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన జరుపుతారు . 1971 ఇండో-పాక్ యుద్ధము సమయంలో నౌకా దళాలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. దేశానికి నౌకా దళాల విజయాలు మరియు దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి ఈ నేవీ ధినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం మరియు భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు.

 • NAVY DAY

  Districts4, Dec 2019, 9:36 PM IST

  విశాఖలో ఘనంగా నేవీ డే సెలబ్రేషన్స్... సముద్రంలో అద్భుత విన్యాసాలు

  విశాఖపట్నంలో నేవీ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.  

 • vishakapatnam naval dockyard jobs

  Jobs28, Nov 2019, 11:56 AM IST

  Navy Jobs: విశాఖ నేవల్ డాక్‌యార్డులో 275 పోస్టుల ఖాళీలు

  విశాఖపట్నంలోని  నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 • AIRFORCE 2020 jobs notification released

  Jobs27, Nov 2019, 10:15 AM IST

  AFCAT -ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్(2020) నోటిఫికేషన్ విడుదల

  ప్రతీ ఏడాది మే/జూన్ నెలలో మొదటి విడత, డిసెంబరులో రెండో విడత నోటిఫికేషన్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ విడుదల చేస్తోంది. అలాగే ఇప్పుడు కూడా రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబరు 1 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
   

 • India to celebrate Constitution Day on November 26
  Video Icon

  Andhra Pradesh26, Nov 2019, 5:54 PM IST

  ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

  రాజ్యాంగాన్ని ఆమోదించి  నేటికి 70 ఏళ్లు పూర్తైనా సందర్భంగా దేశ వ్యాప్తంగా  రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశంలో అన్ని పాఠశాలల్లోనూ 'రాజ్యాంగ దినోత్సవం' నిర్వహిస్తున్నారు. ఏపీలోను రాజ్యాంగ దినోత్సవం వివిధ ప్రభుత్వ కార్యలయాలలో  ఘనంగా జరుపుకుంటున్నారు. వైజాగ్‌లో నేవి అధికారుల కూడా  'రాజ్యాంగ దినోత్సవం' నిర్వహించారు. ఈ కారిక్రమంలో నేవి అధికారులు అందురు పాల్గోన్నారు

 • indian navy jobs 2019 notification

  Jobs23, Nov 2019, 10:21 AM IST

  Indian navy jobs:ఇండియన్ నేవీ ఆఫీసర్ 2019 నోటిఫికేషన్ విడుదల.

  ఇండియన్ నేవీ ఆఫీసర్ నోటిఫికేషన్  నవంబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు డిసెంబరు 19 వరకు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

 • indian navy sailor jobs in india for males only

  Jobs21, Nov 2019, 11:41 AM IST

  Navy Jobs:ఇండియన్ నేవీ 2020 నోటిఫికేషన్ విడుదల

  ఇండియన్ నేవీ 2020 నోటిఫికేషన్ విడుదలైంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.215 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.