Asianet News TeluguAsianet News Telugu
1 results for "

Navneethkaur

"
heroin navneet kaur health  in critical conditionheroin navneet kaur health  in critical condition

నటి, ఎంపీ  నవ్‌నీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

ఒకప్పటి హీరోయిన్ మరియు ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు నవ్ నీత్ కౌర్ ఆరోగ్యం విషమించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమెకు కోవిడ్ సోకగా చికిత్స తీసుకుంటున్నారు. మెరుగైన వైద్యం కోసం నాగ్ పూర్ ఆసుపత్రిలో ఆమె చేరగా పరిస్థితి అదుపులోకి రాలేదట. 

Entertainment Aug 12, 2020, 9:22 AM IST