Naveen Patnaik  

(Search results - 17)
 • naveen patnaik

  NATIONAL5, Jun 2019, 12:53 PM IST

  ప్రతి నెలా ఏడో తేదీన రిపోర్ట్ చేయాలి: మంత్రులకు సీఎం ఆదేశం

  దేశవ్యాప్తంగా మోడీ గాలి వీచిన ఒడిషాలో నవీన్ పట్నాయక్ ముందు బీజేపీ ఆటలు సాగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఐదో సారి ఆయనకు ప్రజలు అధికారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ పాలనలో సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు.

 • naveen patnaik

  NATIONAL23, May 2019, 11:34 AM IST

  శంఖం మోగేలా! ఐదోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న నవీన్ పట్నాయక్

  ఒరిస్సా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా అయిదోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. బిజూ జనతా దళ్(BJD) ను జెండాను మరోసారి ఎగరేసి తన సత్తా చాటుకున్నారు. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు లోక్ సభ ఎన్నికలు రెండు ఒకేసారి జరిగాయి. 

 • kcr

  Telangana8, May 2019, 4:31 PM IST

  ఫొని తుఫాన్ ఎఫెక్ట్: ఒడిస్సాకు తెలంగాణ సర్కార్ అరుదైన సాయం

  ఒడిశాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం సహాయం కోరింది ఒడిశా ప్రభుత్వం. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయంలో సహకరించాలంటూ కోరింది. దీంతో స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ ఎస్ కే జోషి, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావులతో మాట్లాడారు. 

 • modi

  NATIONAL6, May 2019, 4:30 PM IST

  ఒడిశా తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో మోడీ ఏరియల్ సర్వే

   ఒడిశా రాష్ట్రంలో ఫణి తుఫాన్ అల్లకల్లోలం సృష్టించిన ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు  ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశా రాష్ట్రానికి సుమారు  వెయ్యి కోట్లను ఇవ్వనున్నట్టుగా మోడీ ప్రకటించారు.
   

 • Naveen Patnaik

  NATIONAL21, Mar 2019, 3:55 PM IST

  ఐదేళ్లలో ఐదు రెట్లు పెరిగిన సీఎం ఆస్తి

  ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఆస్తి ఐదేళ్ల కాలంలో ఐదు రెట్లు పెరిగింది. మరోసారి ఎన్నికల బరిలోకి దిగిన నవీన్ తన ఆస్తుల విలువ రూ.63.87 కోట్లుగా ప్రకటించారు.

 • naveen

  NATIONAL10, Mar 2019, 4:08 PM IST

  మహిళలకు 33 శాతం టిక్కెట్లు: నవీన్ పట్నాయక్ సంచలన ప్రకటన

  బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. 

 • kcr jagan naveen patnaik

  Who will be the next PM కౌన్ బనేగా పిఎం5, Mar 2019, 12:38 PM IST

  తదుపరి ప్రధానిని నిర్ణయించేది ఈ ముగ్గురు నేతలే...

  మూడు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలను విస్మరించడానికి వీలు లేదు. ఈ మూడు ఎన్డీయేతర పార్టీలు ఆ ర్యాలీకి దూరంగా ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 63 లోకసభ స్థానాలున్నాయి.

 • Mamata banerjee

  NATIONAL15, Feb 2019, 7:59 AM IST

  చూడండి: కేసీఆర్ పై మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్య

  ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌నూ గౌరవిస్తామని మమతా బెనర్జీ చెప్పారు వారిద్దరు ప్రతిపక్ష కూటమిలో చేరడం లేదు కదా అని ప్రశ్నిస్తే.. వేచి చూడండ ని సమాధానమిచ్చారు. 

 • Gita Mehta

  NATIONAL26, Jan 2019, 10:01 AM IST

  పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన నవీన్ పట్నాయక్ సోదరి

  గీతా మెహతా న్యూయార్క్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పద్మశ్రీ అవార్డుకు తాను అర్హురాలినని భావించి తనకు ఆ అవార్డును ఇవ్వడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని, కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ అవార్డు తీసుకోవడం వల్ల అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు.

 • kcr jagan naveen patnaik

  NATIONAL24, Jan 2019, 3:32 PM IST

  హంగ్ వస్తే కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్ ఎటు వైపు...

  ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 63 లోకసభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల్లోని బలమైన మూడు పార్టీలు బిజూ జనతా దల్, వైఎస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. 

 • sowmya ranjan patnaik

  Andhra Pradesh26, Dec 2018, 10:50 AM IST

  కేసీఆర్ కు ఝలక్: చంద్రబాబుతో నవీన్ పట్నాయక్ ప్రతినిధి భేటీ

   ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఫెడరల్ ఫ్రంట్ కు హ్యాండ్ ఇచ్చారా...?కేసీఆర్ కూడగడుతున్న కూటమికి నో చెప్తున్నారా...?చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న యూపీఏ కూటమికి జై కొట్టనున్నారా...?నవీన్ పట్నాయక్ ను కేసీఆర్ కలిసిన మరుసటి రోజే ఒడిషా ఎంపీ చంద్రబాబుతో భేటీ వెనుక మర్మం ఏంటి ...?నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా సౌమ్యా రంజన్ పట్నాయక్ చంద్రబాబు తో భేటీ అయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత ఓ సారి చూద్దాం. 

 • devineni uma maheswara rao

  Andhra Pradesh24, Dec 2018, 3:02 PM IST

  వాళ్లతో కుమ్మక్కై పోలవరాన్నిఅడ్డుకుంటున్న కేసీఆర్: దేవినేని

   తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ లతో కుమ్మక్కై పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 

 • kcr naveen

  NATIONAL23, Dec 2018, 8:21 PM IST

  ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: కేసీఆర్

  ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు