Naveen Chandra  

(Search results - 30)
 • Avika Gor Turns sister For Naveen Chandra

  EntertainmentAug 9, 2021, 6:20 PM IST

  చెల్లి పాత్రలో అవికాగోర్, హీరో ఎవరంటే...

   చివరగా అవికా గోర్ రాజు గారి గది 3 సినిమాలో కనిపించారు. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ చెల్లి పాత్రలో కనిపించనుందని సమాచారం. 
   

 • Mosagallu Movie US Premiere Review : Is It Impressive..?

  EntertainmentMar 19, 2021, 7:59 AM IST

  మోసగాళ్లు ప్రీమియర్ షో రివ్యూ: 50 కోట్ల బడ్జెట్ వర్కౌట్ అయిందా..?

  50 కోట్ల భారీ బడ్జెట్ తో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ వంటి స్టార్ స్టడ్డెడ్ కాస్ట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించబడిన ఈ చిత్రం నేడు విడుదలై మనముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాము

 • super over movie team gets emotional by reminding late director ksr

  EntertainmentJan 23, 2021, 12:52 PM IST

  మరణించిన దర్శకుడిని తలచుకొని  స్టేజ్ పైనే ఏడ్చేసిన హీరో హీరోయిన్!

  సూపర్ ఓవర్ మూవీకి మొదట దర్శకత్వం వహించిన ప్రవీణ్ ని తలచుకొని కన్నీరు పెట్టుకున్నారు చిత్ర యూనిట్. సూపర్ ఓవర్ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ వర్మ కాగా, చిత్రీకరణ సమయంలో కారు ప్రమాదంలో ప్రవీణ్ మరణించారు.

 • Naveen Chandra Super Over Review jsp

  EntertainmentJan 22, 2021, 4:14 PM IST

  నవీన్ చంద్ర ‘సూపర్ ఓవర్’ రివ్యూ


  మొన్న సంక్రాంతికి వరస పెట్టి థియోటర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఓటీటిలలో సబ్ స్క్రిప్షన్ కట్టిన మా పరిస్దితి ఏమిటి..మాకు కొత్త సినిమాలు లేవా అని బెంగుపెట్టుకునే వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారం  ‘సూపర్ ఓవర్’ అనే క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ చేసారు. నవీన్ చంద్ర నటించిన ‘భానుమతి & రామకృష్ణ’ ఆ మధ్యన ఆహాలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో నవీన్ చంద్ర నటించిన మరో చిత్రం  ‘సూపర్ ఓవర్’ ని ఆహా వారు రిలీజ్ చేసారు. ఇంతకీ ఈ సినిమా ఆహా అనిపించిందా.. నవీన్ చంద్ర మిగతా సినిమాలు ఓటీటిలలో రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచన  ఇచ్చిందా? అలాగే ఈ చిత్రం క్రికెట్ కు సంభందించిందా..కథేంటి, చూడచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 • naveen chandra as villain for balayya boyapti movie ksr

  EntertainmentOct 6, 2020, 9:06 PM IST

  బాలయ్య కోసం ఎన్టీఆర్ విలన్?


  సింహ, లెజెండ్ వంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. కాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.   

 • Hero Naveen Chandra Threatened Invigilator With knife

  EntertainmentSep 16, 2020, 12:59 PM IST

  బటన్ చాకుతో ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ని బెదిరించిన నవీన్ చంద్ర

  టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా పరీక్షల్లో ఇదే తరహాలో చిట్టీలు పెట్టి ఇన్విజిలేటర్ కి దొరికిపోయాడట. సాధారణంగా దొరికిపోయిన తరువాత ఇన్విజిలేటర్ పేపర్ గుంజేసుకొని పరీక్షా హాల్ నుంచి బయటకు పంపిస్తుంటారు. కానీ పరీక్షా హలో చిట్టిలతో దొరికిన ఈ హీరో ఇన్విజిలేటర్ నే బెదిరించాడట. 

 • Hero Naveen Chandra Tells About Their Fight To Bring Megastar Chiranjeevi Movie Box To Theaters

  EntertainmentSep 16, 2020, 8:30 AM IST

  చిరంజీవి సినిమా బాక్స్ కోసం యుద్ధాలు జరిగేవి: హీరో నవీన్ చంద్ర

  భానుమతి రామకృష్ణతో ఓటిటిలో కూడా మరో మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర మెగాస్టార్ చిరంజీవి గారిపై తనకున్న అభిమానాన్ని చెప్పడమే కాకుండా.... తాను విద్యార్ధి దశలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంటే చేసే హంగామా గురించి కూడా చెప్పాడు. 

 • Rana daggubati released Ardhashathabdham A Glimpse Of Krishna Karthik Rathnam
  Video Icon

  EntertainmentJul 9, 2020, 12:14 PM IST

  'అర్ధ శతాబ్దం' చిత్రం : గ్లిమ్స్‌ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి..

  రిషిత శ్రీ క్రియేషన్స్,  అక్కి ఆర్ట్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం అర్థ శతాబ్ధం.  

 • Bhanumathi Ramakrishna movie released in OTT platform by talasani
  Video Icon

  EntertainmentJul 3, 2020, 3:55 PM IST

  ఓటీటీలో రిలీజైన భానుమతి అండ్ రామకృష్ణ..

  శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద భానుమతి అండ్ రామకృష్ణ చిత్రాన్ని ఆహా యాప్ ద్వారా మంత్రి శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.

 • Bhanumathi & Ramakrishna Movie Review

  EntertainmentJul 3, 2020, 1:10 PM IST

  రివ్యూ: భానుమతి & రామకృష్ణ

  `భానుమ‌తి రామ‌కృష్ణ‌` ముఫ్ఫై పైబ‌డిన ఓ ముదురు జంట‌.. ల‌వ్ స్టోరీ. దాన్ని వల్గర్ కామెడీ చెయ్యకుండా ద‌ర్శ‌కుడు సృజ‌నాత్మ‌క‌తతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసారు‌. ఇంతకీ సినిమా కథ ఏంటి, ఎలా ఉంది?  ఈ ఏజ్ బార్ ల‌వ్ స్టోరీ.. చూడదగినదేనా?  భానుమ‌తి - రామ‌కృష్ణ జంట ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?

 • Naveen Chandra Bhanumati Ramakrishna title issue

  EntertainmentJun 17, 2020, 5:27 PM IST

  టైటిల్ వివాదం.. అరవింద్ ఏం డెసిషన్ తీసుకుంటారో!

  ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’ విషయంలో టైటిల్ వివాదం మొదలైంది. ‘అందాల రాక్ష‌సి ఫేమ్‌’ న‌వీన్ చంద్ర హీరోగా న‌టించిన చిత్ర‌మిది. త్వ‌ర‌లోనే ఓటీటీలో రాబోతోంది. చిత్ర‌యూనిట్ ఓటీటీ విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తుంటే, ఇప్పుడు టైటిల్ సమస్య వ‌చ్చి ప‌డింది.

 • Naveen Chandra Bhanumati Ramakrishna get 1.5 Crores

  EntertainmentJun 15, 2020, 9:16 AM IST

  అల్లు అరవింద్ అంత ఇచ్చారా.. నమ్మలేం!

  అల్లు అరవింద్ ఆచి తూచి అడుగులు వేస్తారు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆయన ఖచ్చితంగా ఉంటారు. రూపాయి అనవసరంగా పోతుందంటే వెంటనే అడ్డుకట్ట వేస్తారు. అలాంటిది ఆయన ఓ సినిమా పై కోటిన్నర దాకా పెట్టుబడి పెట్టి తమ ఆహాలో విడుదల చేస్తున్నారంటే విశేషమే మరి..

 • naveen chandra upcoming fil bhanumathi ramakrishna trailer
  Video Icon

  EntertainmentMay 25, 2020, 12:52 PM IST

  భానుమతి రామకృష్ణ ట్రైలర్ : ఓ ఇంట్రెస్టింగ్ మీడియోకర్ స్టోరీ...

  నవీన్ చంద్ర, సలోని లుత్రా జంటగా రూపొందుతున్న సినిమా భానుమతి రామకృష్ణ. 

 • Bhanumathi Ramakrishna Movie Releasing In OTT

  EntertainmentMay 3, 2020, 1:44 PM IST

  ఈ సినిమా కూడా డైరక్ట్ ఓటిటి రిలీజ్

  పెద్ద నిర్మాతలు అంటే ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు కానీ, చిన్న వాళ్లకు వడ్డీలు కట్టాల్సిన పరిస్ది. దాంతో వాళ్ళంతా ఓటీటిల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ఓటీటి లు సైతం క్యాష్ చేసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నాయి. ఆ క్రమంలో మొన్న వారం అమృతారామమ్ చిత్రం జీ5 ద్వారా రిలీజైంది. 

 • Local Boy Official Trailer
  Video Icon

  EntertainmentFeb 13, 2020, 4:16 PM IST

  లోకల్ బాయ్ : తండ్రి పేరు కలుపుకోవడం కాదు.. నిలబెట్టడం రా గొప్ప...

  ధనుష్ తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా `పట్టాస్`.