Natural Star Nani  

(Search results - 22)
 • undefined

  Entertainment4, Sep 2020, 11:02 AM

  ఆడపిల్లలు బ్యాడ్‌ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని

  ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 • undefined

  Entertainment2, Sep 2020, 5:37 PM

  పవన్‌ బర్త్ డే..నేచురల్‌ స్టార్‌ థ్యాంక్స్‌.. ఎందుకంటే?

  సెలబ్రిటీలు తమ దైన స్టయిల్‌లో పవన్‌కి బర్త్ డే విశెష్‌ తెలియజేస్తున్నారు. వారిలో నేచురల్‌ స్టార్‌ నాని చెప్పిన విశెష్‌ హైలైట్‌గా నిలిచింది. 

 • undefined

  Entertainment20, Aug 2020, 1:31 PM

  అఫీషియల్‌: ఓటీటీలోనే నాని 25వ సినిమా

  నాని `వి` సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు చిత్రయూనిట్. ఈ మేరకు గురువారం అధికారక ప్రకటన కూడా వెలువడింది. ఈ మేరకు నాని తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

 • <p>nani</p>
  Video Icon

  Entertainment26, Jun 2020, 3:49 PM

  మత్తు వైపా.. భవిష్యత్తు వైపా.. అభిమానులకు నానీ ప్రశ్న..

  అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో నాచురల్ స్టార్ నానీ తన అభిమానులను మీరెటువైపు అంటూ ప్రశ్నించారు. 

 • undefined

  Entertainment News28, Apr 2020, 3:50 PM

  ఏ చిన్నారి గురించి మాట్లాడుతున్నారు సర్‌.. చిరు ట్వీట్‌కు నాని రెస్పాన్స్

  మనవరాలి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతున్న చిరు ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు సంగీతం సంవత్సరం వయసున్న చిన్నారిని కూడా ఎంతగా ఆకట్టుకుంటుంది. అంటూ కామెంట్ చేశాడు. అయితే ట్వీట్‌పై యంగ్ హీరో నాని  చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

 • నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

  News7, Mar 2020, 3:55 PM

  మరొ యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని!

  కొంత మంది మీడియం రేంజ్ హీరోల స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా నాని. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఏడాది మొత్తం బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 

 • Shyam Singh Roy

  News2, Mar 2020, 2:26 PM

  ఉత్కంఠ రేపుతున్న నాని 'శ్యామ్ సింగ రాయ్'.. కథ ఇదా!

  నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో బిజీ అయిపోతున్నాడు. నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శత్వంలో V చిత్రంలో, శివ నిర్వాణ దర్శత్వంలో 'టక్ జగదీశ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 • nani

  News13, Feb 2020, 11:31 AM

  అ! సీక్వెల్.. నాని ఎందుకు పట్టించుకోవట్లేదు?

  నిర్మాతగా మొదటి అడుగు వేసిన న్యాచురల్ స్టార్ నాని నిర్మాత కష్టాలను తొందరగానే తెలుసుకున్నాడు. అందుకే మరో సినిమాను నిర్మించడానికి మెల్లగా అడుగులు వేస్తున్నాడు. హిట్ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. 

 • వరుస అపజయాలతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సందిగ్ధంలో పడ్డ సమయంలో ఎనర్జీనిచ్చిన సినిమా భలే భలే మగాడివోయ్. ఈ సినిమా 34 కోట్లతో నాని గారి రేంజ్ ని పెంచేసింది.

  News23, Jan 2020, 11:39 AM

  వరుసగా మూడు సినిమాలు.. నాని 2020 టార్గెట్!

  జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న నాని ఈ ఏడాది కూడా బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 2020లో గ్యాప్ తీసుకోకుండా నాని వరుసగా మూడు సినిమాలు చేయబోతున్నాడు. అవన్నీ ఈ సంవత్సరం రాకపోవచ్చు గాని ఇదే ఏడాది మూడు సినిమాల షూటింగ్స్ ఫినిష్ చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 • వరుస అపజయాలతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సందిగ్ధంలో పడ్డ సమయంలో ఎనర్జీనిచ్చిన సినిమా బలే బలే మగాడివోయ్. ఈ సినిమా 34 కోట్లతో నాని గారి రేంజ్ ని పెంచేసింది.

  News15, Nov 2019, 3:50 PM

  సుకుమార్ స్కూల్ నుంచి మరో డైరెక్టర్.. ఛాన్స్ ఇచ్చిన నాని!

  ఎంసీఏ చిత్రం వరకు వరుస హిట్స్ తో దూసుకుపోయిన నాని జోరుకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో జెర్సీ మినహా మిగిలినవి పెద్దగా ప్రభావం చూపలేదు. 

 • Hit movie

  News24, Oct 2019, 2:47 PM

  అ! అనిపించాడు.. ఇప్పుడు 'హిట్' అంటున్నాడు.. నాని కొత్త సినిమా!

  నేచురల్ స్టార్ నాని హీరోగా దూసుకుపోతున్నాడు. నాని నటించే చిత్రాలు నిర్మాతలకు మంచి లాభాలని తెచ్చిపెడుతుంటాయి. మిగిలిన స్టార్ హీరోలతో పోల్చుకుంటే నాని ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాల్లో నటిస్తుంటాడు. హీరోగా ఇంత బిజీగా ఉంటూనే నాని నిర్మాతగా కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. 

 • nani jersey

  News14, Oct 2019, 12:47 PM

  బ్రేకింగ్: జెర్సీ రీమేక్.. హీరోగా కబీర్ సింగ్

  ఈ ఏడాది సమ్మర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన నాని జెర్సీ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించడానికి టీమ్ సిద్ధమైంది. ఇక సినిమా నిర్మాణంలో తెలుగు నిర్మాతలు ఉండడం విశేషం. దిల్ రాజు అల్లు అరవింద్ సినిమా రీమేక్ హక్కులను కొన్ని నెలల క్రితం దక్కించుకున్నారు. 

 • రోబరీ చేసిందెవరు : గ్యాంగ్ లీడర్ కథ ఓ ఐదుగురు వ్యక్తులు ఓ బ్యాంక్ దొంగతనం జరిగిన తర్వాత తప్పించుకోబోతారు. అయితే వాళ్లంతా ఓ షూట్ అవుట్ లో చనిపోతారు. ఆ తర్వాత ఆ ఐదుగురికి చెందన రిలేషన్స్ సీన్ లోకి వస్తారు. వారిలో ముసలామె అయిన లక్ష్మి తాను ఇంతకు ముందు చదివిన నవల్లో లాగానే ఈ బ్యాంక్ దొంగతనం, హత్యలు కూడా జరగటంతో అసలేం జరిగిందో కనుక్కోవాలనుకుంటుంది. దాంతో ఆ నవలా రచయిత అయిన పెన్సిల్ (నాని)ని కలుస్తుంది. ఆమె లాగే మిగిలిన నలుగురు కూడా నానిని కలుస్తారు. హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి నవలలు రాసుకునే నాని తన నాలెడ్జ్ తో , కొన్ని కోయిన్సిడెంట్స్ తో అసలు ఏం జరిగిందనేది ఊహిస్తాడు.

  ENTERTAINMENT13, Sep 2019, 7:53 AM

  'గ్యాంగ్ లీడర్' ట్విట్టర్ రివ్యూ!

  నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. విభిన్న చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ కె. కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్‌కు నాని లీడర్‌గా ఈ చిత్రంలో కనిపిస్తారు.
   

 • gang leader

  ENTERTAINMENT11, Sep 2019, 3:31 PM

  'గ్యాంగ్ లీడర్' మేకింగ్ వీడియో.. మీరూ ఓ లుక్కేయండి!

  తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి రివేంజ్ స్టోరీని చెప్పడానికి పెన్సిల్ పార్థసారధి సిద్ధంగా ఉన్నాడు. థియేటర్‌లో నవ్వులు పువ్వులు పూయించడానికి రెడీ అయ్యాడు. థియేటర్‌లోకి రావడానికి ముందు తన సినిమా మేకింగ్ ఎలా జరిగిందో చూపిస్తున్నాడు.
   

 • నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

  ENTERTAINMENT8, Sep 2019, 10:05 AM

  కలెక్షన్స్ కోసం అలా చేయలేను.. హీరో నాని కామెంట్స్!

  నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో నాని శనివారం మీడియా ముందుకు వచ్చారు. చిత్ర విశేషాలను పంచుకున్నారు.