Natural Star  

(Search results - 27)
 • <p>hari shankar reddy</p>

  CricketApr 6, 2021, 12:01 PM IST

  కడప కుర్రాడు హరిశంకర్ ‘జెర్సీ’ కథ... చూసేశానన్న నేచురల్ స్టార్ నాని...

  మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో తెలుగు ప్లేయర్లు లేకపోయినా, పొరుగు రాష్ట్రంలో తమిళనాడుకి చెందిన చెన్నై సూపర్ కింగ్స్‌లో ఒకరికి ముగ్గురు తెలుగు ప్లేయర్లు ఉన్నారు. భారత సీనియర్ ప్లేయర్ అంబటిరాయుడిని అట్టిపెట్టుకున్న సీఎస్‌కే, తెలుగు కుర్రాళ్లు హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మని కొనుగోలు చేసింది... 

 • undefined

  EntertainmentSep 4, 2020, 11:02 AM IST

  ఆడపిల్లలు బ్యాడ్‌ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని

  ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 • undefined

  EntertainmentSep 2, 2020, 5:37 PM IST

  పవన్‌ బర్త్ డే..నేచురల్‌ స్టార్‌ థ్యాంక్స్‌.. ఎందుకంటే?

  సెలబ్రిటీలు తమ దైన స్టయిల్‌లో పవన్‌కి బర్త్ డే విశెష్‌ తెలియజేస్తున్నారు. వారిలో నేచురల్‌ స్టార్‌ నాని చెప్పిన విశెష్‌ హైలైట్‌గా నిలిచింది. 

 • undefined

  EntertainmentAug 20, 2020, 1:31 PM IST

  అఫీషియల్‌: ఓటీటీలోనే నాని 25వ సినిమా

  నాని `వి` సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు చిత్రయూనిట్. ఈ మేరకు గురువారం అధికారక ప్రకటన కూడా వెలువడింది. ఈ మేరకు నాని తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

 • <p>nani</p>
  Video Icon

  EntertainmentJun 26, 2020, 3:49 PM IST

  మత్తు వైపా.. భవిష్యత్తు వైపా.. అభిమానులకు నానీ ప్రశ్న..

  అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో నాచురల్ స్టార్ నానీ తన అభిమానులను మీరెటువైపు అంటూ ప్రశ్నించారు. 

 • undefined

  Entertainment NewsApr 28, 2020, 3:50 PM IST

  ఏ చిన్నారి గురించి మాట్లాడుతున్నారు సర్‌.. చిరు ట్వీట్‌కు నాని రెస్పాన్స్

  మనవరాలి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతున్న చిరు ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు సంగీతం సంవత్సరం వయసున్న చిన్నారిని కూడా ఎంతగా ఆకట్టుకుంటుంది. అంటూ కామెంట్ చేశాడు. అయితే ట్వీట్‌పై యంగ్ హీరో నాని  చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

 • హైలెట్స్ : ఈ సినిమాకు కొత్త తరహా స్టోరీ లైన్, నాని, కార్తికేయ కలిసి నటించటం, చిన్న చిన్న ట్విస్ట్ లు, సెకండాఫ్ లో వచ్చే ఫన్. అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమా మొత్తాన్ని భుజంపై మోసిన నాని సామర్ధ్యం. ప్రొడక్షన్ వ్యాల్యూస్.

  NewsMar 9, 2020, 12:47 PM IST

  కథ కోసం రూ.50లక్షలు ఖర్చు చేసిన నాని!

  నాచురల్ స్టార్ నాని సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాది మొత్తం బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 2020లో కూడా గ్యాప్ తీసుకోకుండా  వరుసగా సినిమాలు చేయబోతున్నాడు.

 • నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

  NewsMar 7, 2020, 3:55 PM IST

  మరొ యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని!

  కొంత మంది మీడియం రేంజ్ హీరోల స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా నాని. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఏడాది మొత్తం బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 

 • Shyam Singh Roy

  NewsMar 2, 2020, 2:26 PM IST

  ఉత్కంఠ రేపుతున్న నాని 'శ్యామ్ సింగ రాయ్'.. కథ ఇదా!

  నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో బిజీ అయిపోతున్నాడు. నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శత్వంలో V చిత్రంలో, శివ నిర్వాణ దర్శత్వంలో 'టక్ జగదీశ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 • nani

  NewsFeb 13, 2020, 11:31 AM IST

  అ! సీక్వెల్.. నాని ఎందుకు పట్టించుకోవట్లేదు?

  నిర్మాతగా మొదటి అడుగు వేసిన న్యాచురల్ స్టార్ నాని నిర్మాత కష్టాలను తొందరగానే తెలుసుకున్నాడు. అందుకే మరో సినిమాను నిర్మించడానికి మెల్లగా అడుగులు వేస్తున్నాడు. హిట్ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. 

 • వరుస అపజయాలతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సందిగ్ధంలో పడ్డ సమయంలో ఎనర్జీనిచ్చిన సినిమా భలే భలే మగాడివోయ్. ఈ సినిమా 34 కోట్లతో నాని గారి రేంజ్ ని పెంచేసింది.

  NewsJan 23, 2020, 11:39 AM IST

  వరుసగా మూడు సినిమాలు.. నాని 2020 టార్గెట్!

  జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న నాని ఈ ఏడాది కూడా బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 2020లో గ్యాప్ తీసుకోకుండా నాని వరుసగా మూడు సినిమాలు చేయబోతున్నాడు. అవన్నీ ఈ సంవత్సరం రాకపోవచ్చు గాని ఇదే ఏడాది మూడు సినిమాల షూటింగ్స్ ఫినిష్ చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 • వరుస అపజయాలతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సందిగ్ధంలో పడ్డ సమయంలో ఎనర్జీనిచ్చిన సినిమా బలే బలే మగాడివోయ్. ఈ సినిమా 34 కోట్లతో నాని గారి రేంజ్ ని పెంచేసింది.

  NewsNov 15, 2019, 3:50 PM IST

  సుకుమార్ స్కూల్ నుంచి మరో డైరెక్టర్.. ఛాన్స్ ఇచ్చిన నాని!

  ఎంసీఏ చిత్రం వరకు వరుస హిట్స్ తో దూసుకుపోయిన నాని జోరుకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో జెర్సీ మినహా మిగిలినవి పెద్దగా ప్రభావం చూపలేదు. 

 • samantha akkineni

  NewsNov 4, 2019, 2:51 PM IST

  నాని - సమంతలపై గాసిప్స్.. అన్ని అబద్దాలే!

  ప్రస్తుతం పెద్ద సినిమాలకు సంబందించిన కొన్ని ఫేక్ పోస్టర్స్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అందులో చాలా వరకు అఫీషియల్ పోస్టర్స్ లానే కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా నాని పేరుతో ఉన్న మరో పోస్టర్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సమంత కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. 

 • nan v movie

  NewsNov 4, 2019, 11:50 AM IST

  వైలెన్స్ కావాలన్నారుగా.. సాలిడ్ గా ఇస్తా: నాని

  జెర్సీ సినిమాతో స్పోర్ట్స్ డ్రామాని టచ్ చేసిన న్యాచురల్ స్టార్ ఆ తరువాత చేసిన గ్యాంగ్ లీడర్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇక నాని నుంచి ఆడియెన్స్ ఒక యాక్షన్ మూవీ రావాలని కోరుకున్నారు.  వైలెన్స్ గట్టిగా ఉండేలా మంచి థ్రిల్లర్ మూవీ చేస్తే బావుండు అని అనుకున్నారు. ఇక వారి ఊహలకు తగ్గట్టుగానే వి సినిమాతో సిద్దమవుతున్నట్లు నాని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. 

 • Hit movie

  NewsOct 24, 2019, 2:47 PM IST

  అ! అనిపించాడు.. ఇప్పుడు 'హిట్' అంటున్నాడు.. నాని కొత్త సినిమా!

  నేచురల్ స్టార్ నాని హీరోగా దూసుకుపోతున్నాడు. నాని నటించే చిత్రాలు నిర్మాతలకు మంచి లాభాలని తెచ్చిపెడుతుంటాయి. మిగిలిన స్టార్ హీరోలతో పోల్చుకుంటే నాని ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాల్లో నటిస్తుంటాడు. హీరోగా ఇంత బిజీగా ఉంటూనే నాని నిర్మాతగా కూడా ప్రయోగాలు చేస్తున్నాడు.