National Flag  

(Search results - 33)
 • Districts2, Oct 2019, 11:55 AM IST

  గాంధీ జయంతి.. 150మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

  రాజు చౌక్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ ప్లకార్డులను ప్రదర్శించారు. గాంధీ సూక్తులను ప్రదర్శించారు. అనంతరం గాందీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 • tammineni sitaram

  Andhra Pradesh15, Aug 2019, 5:40 PM IST

  జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్ తమ్మినేని సీతారాం

  జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్ తమ్మినేని సీతారాం

 • kcr

  Telangana15, Aug 2019, 4:53 PM IST

  గోల్కొండలో సంబురంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  గోల్కొండలో సంబురంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

 • jagan

  Andhra Pradesh15, Aug 2019, 4:27 PM IST

  ఇండిపెండెన్స్ డే: సీఎంగా తొలిసారి జగన్

  ఇండిపెండెన్స్ డే:  సీఎంగా తొలిసారి జగన్

 • kashmir

  NATIONAL15, Aug 2019, 3:21 PM IST

  భారీ భద్రత మధ్య కాశ్మీర్‌లో ప్రశాంతంగా పంద్రాగష్టు వేడుకలు

  ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన, కఠిన ఆంక్షల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ సత్యపాల్ మాలిక్ షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు

 • bjp chief laxman hoist flag

  Telangana15, Aug 2019, 1:11 PM IST

  తెలంగాణలో రెపరెపలాడిన త్రివర్ణపతాకం

  గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ కార్యాయలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

 • GHMC
  Video Icon

  Telangana15, Aug 2019, 12:21 PM IST

  జిహెచ్ఎంసిలో జాతీయ పతాకను ఆవిష్కరించిన మేయర్ (వీడియో)

  భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ నగర మేయరు బొంతు రామ్మోహన్ జాతీయ పతాకను ఆవిష్కరించారు. ఈ ఉత్సవానికి డిప్యూటీ మేయర్ బాబా ఫిసియుద్దీన్, కమిషనర్ ఎం దానకిశోర్ హాజరయ్యారు. 
   

 • pawan kalyan flag hoist

  Andhra Pradesh15, Aug 2019, 12:04 PM IST

  దేశం కోసం నిలబడే పార్టీ జనసేన: పవన్ కళ్యాణ్

  స్వాతంత్య్ర దినోత్సవం వారం రోజుల పాటు చేయాలన్నదే తన కల అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 కన్నా వారం రోజుల ముందు నుంచే స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు నిర్వహించాలని కోరారు.15 నిమిషాలు జాతీయ జెండా ఎగుర వేయగానే సరిపోదని వ్యాఖ్యానించారు.  

 • Pingali venkayya

  Andhra Pradesh15, Aug 2019, 11:42 AM IST

  జాతీయ పతాక రూపశిల్పి తెలుగువాడే...

  ప్రతీ భారతీయుడు ఆ త్రివర్ణపతాకానికి సెల్యూట్ చేస్తూ తమ దేశభక్తిని చాటుకుంటూ ఉంటారు. దేశం మనదే, జాతీ మనదే, ఎగురుతున్న జెండా మనదే అంటూ ప్రతి భారతీయుడు గర్వంగా పాట పాడుకుంటూ ఉంటారు. అంతటి గొప్ప మువ్వన్నెల జెండాను రూపొందించింది తెలుగువాడే కావడం విశేషం. 

 • srinivas goud
  Video Icon

  Telangana15, Aug 2019, 11:28 AM IST

  మహాబూబ్‌నగర్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

  73వ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు.

 • thalasani
  Video Icon

  Telangana15, Aug 2019, 11:01 AM IST

  వంద అడుగుల జాతీయ పతాకను ఎగరేసిన తలసాని (వీడియో)

  ఖమ్మంలోని లక్కారం ట్యాంక్ బండ్ వద్ద 100 అడుగుల జాతీయ పతాకాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన గురువారం ఆ జాతీయ పతకాన్ని ఎగరేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ కర్ణన్ పాల్గొన్నారు.

 • ys jagan national flag hoist

  Andhra Pradesh15, Aug 2019, 9:31 AM IST

  ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

  విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మువ్వన్నెల జెండాను జగన్ ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు సీఎం జగన్. అనంతరం ఓపెన్ టాప్ పై అధికారులకు, ప్రజలకు అభివాదం చేశారు సీఎం జగన్. 

 • rajnath singh

  NATIONAL15, Aug 2019, 7:17 AM IST

  రాజ్ నాథ్ సింగ్ అధికారిక నివాసంలో పంద్రాగష్టు వేడుకలు

  జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సైనికుల సేవలను కొనియాడారు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపారు రాజ్ నాథ్ సింగ్. అనంతరం అధికారులకు రాజ్ నాథ్ సింగ్ స్వీట్లు పంచుతూ కరచాలనం చేశారు. 
   

 • అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (ఫోటోలు)

  Andhra Pradesh13, Aug 2019, 5:37 PM IST

  జెండాలు ఎగరేయండి: మంత్రులకు జగన్ ఆదేశాలు

  ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ 12 మంది మంత్రులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అయితే జగన్ ఎంపిక చేసిన వారిలో అత్యధికంగా జిల్లా ఇంచార్జ్ మంత్రులే జాతీయ జెండా ఎగురవేయగా మూడు చోట్ల మార్పులు చేశారు సీఎం జగన్. 
   

 • Dhoni Army Song

  SPORTS9, Aug 2019, 11:05 AM IST

  కొత్త రాష్ట్రంలో ధోనీ పంద్రాగస్టు వేడుకలు

  ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్ బాధ్యతలు నిర్వహిస్తున్న ధోనీ...  ఈ నెల 10వ తేదీన తన బృందంతో కలిసి లడఖ్ లోని లేహ్ ప్రాంతానికి వెళ్లనున్నాడని ఓ సైనికాధికారి చెప్పారు.