Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Nataraj Master

"
bigg boss fame nataraj master blessed with baby girlbigg boss fame nataraj master blessed with baby girl

Bigg boss telugu 5: తండ్రైన బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్ మాస్టర్

బిగ్ బాస్ హౌస్ లోకి నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చే నాటికి భార్య నిండు గర్భవతి. భార్య సీమంతం ఆయన హౌస్ లో ఉన్నప్పుడు స్నేహితులు నిర్వహించారు. 

Entertainment Nov 19, 2021, 4:54 PM IST

Nataraj master hot comments on Ravi, reveals bigg boss 5 telugu winnerNataraj master hot comments on Ravi, reveals bigg boss 5 telugu winner

అతడివి గుంటనక్క వేషాలు.. నటరాజ్ హాట్ కామెంట్స్, విన్నర్ ఎవరో తేల్చేశాడు

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు నటరాజ్ మాస్టర్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.

Entertainment Oct 7, 2021, 7:06 PM IST

bigg boss seasaon five nataraj master made interesting comments on contestantsbigg boss seasaon five nataraj master made interesting comments on contestants

ప్రియ ఫిట్టింగ్ మాస్టర్, రవి నటిస్తున్నాడు... ఇక ఆ కంటెస్టెంట్ ఫోటోని కాలితో తన్నిన నటరాజ్ మాస్టర్

హౌస్ నుండి బయటికి వచ్చిన నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ బజ్ పేరుతో నడుస్తున్న ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన హౌస్ లోని కంటెస్టెంట్స్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Entertainment Oct 5, 2021, 8:10 AM IST

nataraj master revealed fox in bigg boss5 house and he compared housemates with animalsnataraj master revealed fox in bigg boss5 house and he compared housemates with animals

Bigg Boss5లో గుంటనక్క ఎవరో తెలిసింది.. వారిని జంతువులతో పోల్చిన నటరాజ్‌ మాస్టర్‌.. ఎలిమినేషన్‌కి కారణాలివే

బిగ్‌బాస్‌ 5 నాల్గో వారం ముగిసింది. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్‌ ఎవరనేది ముందు నుంచి అనుకున్నదే జరిగింది. నటరాజ్‌ మాస్టర్ ఎలిమినేట్‌ అయ్యారు. ఈ సందర్భంగా హౌజ్‌ మొత్తం ఎమోషనల్‌ అయ్యింది. హౌజ్‌లోని సభ్యులంతా భావోద్వేగానికి గురికావడం ఈ నాలుగు వారాల్లో ఫస్ట్ టైమ్‌.
 

Entertainment Oct 3, 2021, 11:11 PM IST

nataraj master eliminated first male contestant out from bigg boss5 house ?nataraj master eliminated first male contestant out from bigg boss5 house ?

నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేటెడ్‌.. బిగ్‌ బాస్‌ 5లో ఫస్ట్ మేల్ కంటెస్టెంట్‌ అవుట్‌ ?

ప్రస్తుతం నామినేషన్లలో లోబో, సిరి, ఆనీ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా  ఓ లీక్‌ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

Entertainment Oct 2, 2021, 11:24 PM IST

aakali rajyam show in biggboss5 house nataraj master ravi viswa tears with actingaakali rajyam show in biggboss5 house nataraj master ravi viswa tears with acting

బిగ్‌బాస్‌5లో `ఆకలిరాజ్యం`.. కన్నీళ్లు పెట్టించిన నటరాజ్‌ మాస్టర్‌, విశ్వ, రవి, లోబో

బిగ్‌బాస్‌5లో 24వ రోజు(బుధవారం) ఎపిసోడ్‌లో `ఆకలిరాజ్యం` ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలిచింది. వెయిట్‌ లాస్‌ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు ఫుడ్‌ విలువని, ఆకలి బాధలను చూపించాడు బిగ్‌బాస్‌. ఇది హైలైట్‌గా మారింది. 

Entertainment Sep 29, 2021, 11:46 PM IST

Lobo huge shout on Priya became shocking to other house matesLobo huge shout on Priya became shocking to other house mates

ప్రియపై కోపంతో ఊగిపోయిన లోబో.. మీసం మెలేసిన నటరాజ్.. రవి బహిరంగ క్షమాపణ

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతోంది. ఎపిసోడ్స్ గడిచేకొద్దీ ఆసక్తిగా మారుతోంది. 23వ ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది. 

Entertainment Sep 27, 2021, 11:37 PM IST

biggboss surprise to nataraj master his emotional seeing wife seemantham videobiggboss surprise to nataraj master his emotional seeing wife seemantham video

నటరాజ్‌ మాస్టర్‌కి బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ః భార్య సీమంతం చూసి కన్నీళ్లు.. బేబీ అల్లరికి ఫిదా

నటరాజ్‌ మాస్టర్కి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. తన భార్య సీమంత వీడియోని చూపించారు. ఈ రోజు ఎపిసోడ్‌లో ప్రధానంగా నటరాజ్‌ మాస్టర్‌ భార్య సీమంత వీడియో హైలైట్‌గా నిలిచింది. ముందుగా చిన్న పాప ఏడుస్తున్నట్టుగా ఓ ఆడియోని వినిపించి అందరికి షాక్‌తోపాటు సర్‌ప్రైజ్‌ చేశారు. 

Entertainment Sep 24, 2021, 11:30 PM IST

telivision celebs celebrates bigg boss contestant nataraj wife pre delivery ceremonytelivision celebs celebrates bigg boss contestant nataraj wife pre delivery ceremony

ఘనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నటరాజ్ భార్య సీమంతం... ఆయన దూరంగా ఉన్నా, బాధ్యత నిర్వర్తించిన బుల్లితెర స్టార్స్


బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు నటరాజ్ మాస్టర్. నటరాజ్ మాస్టర్ భార్య నీతూ ప్రస్తుతం గర్భవతి. ఏడు నెలల గర్భవతిని వదిలి బిగ్ బాస్ షోకి వెళ్లడం సరికాదని భావించిన నటరాజ్, అవకాశం వదులుకుందామని అనుకున్నారట. అయితే భార్య నీతూ తనను బలవంతం చేసి షోకి పంపినట్లు నటరాజ్ మాస్టర్ తెలిపారు. 

Entertainment Sep 19, 2021, 4:40 PM IST

nataraj master and umadevi who will second week elimination in biggboss5nataraj master and umadevi who will second week elimination in biggboss5

రెండో వారం ఎలిమినేషన్‌ నటరాజ్‌ మాస్టర్‌ ‌?.. సేవ్‌ అయ్యింది వీళ్లే..

 రెండో వారం ఎలిమినేషన్‌ రసవత్తరంగా మారింది. మొదటి వారంలో సరయు ఎలిమినేట్‌ అయ్యింది.ఆమె వెళ్తూ వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్‌ టైమ్‌ వచ్చింది. శనివారం ఎపిసోడ్‌లో అనీ మాస్టర్‌, లోబో సేవ్‌ అయ్యారు. 

Entertainment Sep 19, 2021, 12:18 AM IST

biggboss 5 contestant nataraj master emotional his wife pregnantbiggboss 5 contestant nataraj master emotional his wife pregnant

భార్య డెలివరీ టైమ్‌లో పక్కన లేకపోతున్న డాన్స్ మాస్టర్ నటరాజ్‌.. చివరగా బేబీ బంప్ ని హగ్‌ చేసుకుని కన్నీళ్లు

వెయ్యి స్థంబాల గుడికి వెళ్లి అక్కడ గాజులు ఇచ్చి ప్రపోజ్‌ చేశానని తెలిపాడు. మరోవైపు తనకు హీరో అవ్వాలని ఉండేదని, చివరికి డాన్స్ మాస్టర్‌ అయ్యానని తెలిపాడు. హీరోగా చిరంజీవి ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పాడు. నటరాజ్‌ 12వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వచ్చాడు.

Entertainment Sep 5, 2021, 9:17 PM IST