Nasscom  

(Search results - 20)
 • h1b

  business24, Jun 2020, 12:24 PM

  హెచ్-1బీ వీసాల రద్దు..: తేల్చేసిన నాస్కామ్‌

  హెచ్-1 బీ తదితర వీసాల రద్దుతో అమెరికాకే నష్టం వాటిల్లుతుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టులు భారతదేశానికి తరలి వెళతాయని పేర్కొన్నది. 

 • undefined

  Coronavirus India13, Apr 2020, 10:56 AM

  ఐటీ’కీ కష్టకాలమే: సుదీర్ఘ కాలం లాక్ డౌన్‌తో ఉద్యోగాల కోత ఖాయమే!

  సుదీర్ఘ కాలం లాక్ డౌన్ కొనసాగితే మాత్రం ఐటీ సంస్థలకు గడ్డుకాలమేనని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉద్యోగాల కోతలు తప్పవన్నారు. కరోనా ఎఫెక్ట్ స్టార్టప్ సంస్థల ఉసురు తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
   
 • it company

  Coronavirus India10, Apr 2020, 3:28 PM

  ఐటీ​ ఉద్యోగులను ఆదుకోండి... ప్యాకేజీ ప్రకటించండి: కేంద్రానికి అభ్యర్థన

  లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐటీ రంగాన్ని ఆదుకోవాలని నాస్​కామ్​ ప్రభుత్వాన్ని కోరింది. బెంచ్​ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వడానికి అనుమతించాలని, తద్వారా బీపీఎం, బీసీసీల్లో ఉద్యోగాల కోత లేకుండా చూడచ్చని పేర్కొంది.
   

 • it jobs will hike in next year

  business3, Mar 2020, 11:03 AM

  ఐటీ రంగంలో భారీగా కొత్త ఉద్యోగావకాశాలు...దాదాపు లక్ష వరకు...

  ఐటీ రంగంలో భారీ కొలువులకు మార్గం సుగమం అవుతోంది. దాదాపు లక్ష మంది వరకు నూతన నియామకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణులైన ప్రతిభావంతులకు పుష్కల అవకాశాలు ఉన్నాయి. క్యాప్ జెమినీ 30 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నది. మిగతా సంస్థలూ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. 

 • it jobs in hyderabad

  Tech News13, Feb 2020, 11:37 AM

  గుడ్ న్యూస్ ఐటీ రంగంలో ఈ ఏడాది రెండు లక్షల కొత్త ఉద్యోగాలు

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ పరిశ్రమ 7.7 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రభుత్వేతర ట్రేడ్ అసోసియేషన్ 'నాస్కాం' అంచనా వేసింది. వార్షిక లీడర్​షిప్ ఫోరంలో ఈ అంచనాలు ప్రకటించింది నాస్కాం.

 • MEKAPATI

  Vijayawada27, Dec 2019, 9:46 PM

  విశాఖపై మరో ప్రతిష్టాత్మక సంస్థ కన్ను... స్టార్టప్ ల ఏర్పాటుకు ఆసక్తి

  కృష్ణా జిల్లా విజయవాడలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో  మంత్రి నివాసంలో శుక్రవారం సాయంత్రం నాస్కామ్ సంస్థ సీఈవో సంజీవ్ మల్హోత్రా సమావేశమయ్యారు. 

 • nasscomm president

  Technology6, Nov 2019, 11:08 AM

  ఆరేళ్లలో 50 లక్షల కొలువులు.. ఇదీ నాస్కామ్ టార్గెట్

  స్టార్టప్‌ల సహకారంతో ఐటీ రంగంలో దేశీయంగా ఆరేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నది నాస్కామ్. కొత్త ఉద్యోగాల సంఖ్యను 12.50 లక్షలకు చేర్చాలన్నది నాస్కామ్ నిర్ణయం.

 • NASSCOM

  TECHNOLOGY18, Jul 2019, 2:41 PM

  ఐదేళ్లలో డిజిటల్‌ ప్రొఫెషనల్స్ షార్టేజ్.. నాస్కామ్ ఆందోళన

  వచ్చే ఐదేళ్లలో డిజిటల్ నిపుణుల కొరత ఏర్పడనున్నదని ఐటీ ఇండస్ట్రీ బాడీ ‘నాస్కామ్’ అంచనా వేస్తోంది. దీన్ని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయానీ ఘోష్ తెలిపారు. 

 • h1b visa

  NRI21, Jun 2019, 11:53 AM

  ట్రంప్ షాక్: హెచ్‌1 బీ వీసాపై పరిమితులు?.. ఎందుకంటే

  ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు డేటా లోకలైజేషన్ చేయాలన్న భారత్ ఆదేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిగా హెచ్ 1 బీ వీసాల జారీపై 10-15 శాతం వరకూ కోత విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై తమకు అధికారిక సమాచారం అందలేదని విదేశాంగశాఖ తెలిపింది. హెచ్ 1 బీ వీసాలపై పరిమితులు విధించడం వల్ల అమెరికాకే నష్టమని నాస్కామ్ హెచ్చరించింది. 

 • Azim Premzi

  TECHNOLOGY7, Jun 2019, 12:08 PM

  విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ నిష్క్రమణ: ఇక దాతృత్వానికే ఫుల్ టైమ్


  ఒకనాడు సాధారణ సంస్థగా ప్రారంభమైన విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ వచ్చేనెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. తన తనయుడు రిషద్ ప్రేమ్ జీకి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక నుంచి దాతృత్వ కార్యాలకే ఫుల్ టైమ్ కేటాయించనున్న అజీం ప్రేమ్ జీ 2024 వరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు.

 • cloud

  News3, Apr 2019, 10:40 AM

  ఇన్నోవేషన్ ‘కీ’: మూడేళ్లలో క్లౌడ్ మార్కెట్ మూడింతలు

  బిగ్‌ డేటా, అనలిటిక్స్‌, కృత్రిమమేధస్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వినియోగం పెరుగుతున్నందున, దేశీయ క్లౌడ్‌ విపణి 2022 నాటికి మూడింతలై 7.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.49వేల కోట్ల) స్థాయికి చేరుతుందని నాస్కామ్‌ నివేదిక అంచనా వేసింది.

 • Nasscom

  TECHNOLOGY16, Feb 2019, 1:33 PM

  ఐటీకి సవాల్: రెండేళ్లలో 2.3 లక్షల ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి.. నాస్కామ్

  20వ దశకం చివరి దశలో అంతర్జాతీయంగా సమూల మార్పులకు నాంది ప్రస్తావన పలికిన సాంకేతిక రంగ విప్లవానికే ఇప్పుడు పెను సవాల్ ఎదురు కాబోతున్నది. మానవ మేథస్సుకు అద్దం పట్టేలా రోజురోజుకు పెరుగుతున్న నూతన టెక్నాలజీ.. నిపుణుల కొరతకు దారి తీస్తోంది. ప్రత్యేకించి ఆటోమేషన్, డేటా అనలిటిక్స్, క్రుత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితర రంగాల్లో గతేడాది 1.4 లక్షల మంది నిపుణుల కొరత ఏర్పడగా, 2021 నాటికి 2.3 లక్షలకు చేరుతుందని నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం మందికి నూతన టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది.

 • nasscom

  News3, Feb 2019, 10:52 AM

  బడ్జెట్‌లో ‘ఏంజిల్’ టాక్స్ ఊసెత్తని కేంద్రం: నాస్కామ్


   స్టార్టప్‌లతోపాటు ఐటీ సంస్థలపై విధిస్తున్న ‘ఏంజిల్’ టాక్స్ రద్దు చేయాలన్న తమ కీలక డిమాండ్‌పైనా కేంద్ర ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్ లో ఊసెత్తలేదని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది. దీంతోపాటు కీలక అంశాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని నాస్కామ్ ఆశాభావం వ్యక్తం చేసింది. 

   

 • nasccom

  News3, Jan 2019, 12:03 PM

  మనకు ఉందిలే మంచికాలం: డిజిటల్ పరివర్తనతో బోల్డ్ అవకాశాలు

  డిజిటల్ పరివర్తన దిశగా యావత్ ప్రపంచం అడుగులేస్తుండటంతో భారత ఐటీ పరిశ్రమకు దీర్ఘకాలంలో మంచి రోజులు రానున్నాయని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ సంస్థలు జాయింట్ వెంచర్ల దిశగా వెళుతుంటే.. మరికొన్ని ఇతర సంస్థల స్వాధీనంపై కేంద్రీకరించాయన్నారు.