Nasdaq  

(Search results - 4)
  • chennai company employees turn to be crorepatis

    NATIONALSep 23, 2021, 1:27 PM IST

    స్టార్టప్‌తో కాసులు కురిపించారు.. 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు!

    అదొక చిన్న స్టార్టప్ కంపెనీ. ఆరుగురు సభ్యులతో మొదలై అంచెలంచెలుగా ఎదిగింది. 2010లో స్థాపించిన తర్వాత ఐదేళ్లకు 500 మంది ఉద్యోగులకు ఉపాధినిచ్చేలా మారింది. ఇప్పుడు సుమారు 4,300 మంది ఉద్యోగులు ఇందులోపనిచేస్తున్నారు. అమెరికాలోని నాస్డాక్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఈ కంపెనీ లిస్టవ్వడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ అమాంతం పెరిగింది. దీంతో అందులోని కనీసం 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు.
     

  • Cognizant laid off thousands of employees on bench: IT staff unions

    TechnologyJul 5, 2020, 11:39 AM IST

    కరోనా ఎఫెక్ట్: 18 వేల మందికి ‘కాగ్నిజెంట్‌' ఉద్వాసన!


    ఉద్యోగుల పనితీరుపై సంస్థ ఇచ్చిన రేటింగ్‌ ప్రకారం 45 రోజుల్లో పనితీరు మెరుగుపర్చుకోవడంలో విఫలమైన వారికి సంస్థ ఈ-మెయిల్స్‌లో తెలియజేస్తున్నదని, ఇటువంటి వారిని రాజీనామా చేయాలని కోరుతున్నదని పలువురు బాధితులు వాపోయారు. 

  • Tesla becomes most valuable automaker in world Wedbush says

    carsJun 11, 2020, 11:21 AM IST

    టెస్లా సరికొత్త రికార్డు..ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా..

    నాస్‌డాక్ ఎక్స్చేంజీలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సరికొత్త రికార్డు నెలకొల్పింది. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉన్నా టెస్లా కంపెనీ షేర్ 1000 డాలర్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా టెస్లా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 6.5 శాతం డౌన్‌ అవుతుందని ఫెడ్ రిజర్వు అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి దూసుకువెళ్తుందని కూడా పేర్కొంది. 
     

  • Google's Sunder Pichai and Nasdaq's Friedman to receive 2019 Global Leadership Award

    TECHNOLOGYJun 6, 2019, 10:56 AM IST

    గ్లోబల్ లీడర్ సుందర్‌ పిచాయ్‌: త్వరలో యూఎస్‌ఐబీసీ అవార్డు

    అమెరికా, భారత్ మధ్య టెక్నాలజీ రంగ అభివ్రుద్ధి క్రుషి చేస్తున్నందుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు అమెరికా-భారత వాణిజ్య మండలి (యూఎస్‌ఐబీసీ) త్వరలో గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును అందించనున్నది. దీంతోపాటు నాస్‌డాక్ సీఈఓ ఫ్రైడ్‌మాన్‌కూ ఈ అవార్డుకు ఎంపికైంది.