Narthanasala  

(Search results - 15)
 • undefined

  EntertainmentOct 24, 2020, 8:10 AM IST

  ‘న‌ర్త‌న‌శాల’ టికెట్స్..అప్పుడే అన్ని అమ్ముడయ్యాయా?

  50 రూపాయలే టికెట్ కాబ‌ట్టి, బాల‌య్య అభిమానుల‌కు పెద్ద‌గా భారం అనిపించ‌టం లేదు. అందుకే `న‌ర్త‌న శాల‌` బుకింగ్స్ సూపర్ గా ఉన్నాయని సమాచారం. ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్షన్నర పైగా టికెట్ల వ‌ర‌కూ తెగాయ‌ని,   `న‌ర్త‌న‌శాల‌` వ‌చ్చే స‌మ‌యానికి మ‌రో యాభై వేలు చేరే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఈ బుకింగ్స్ ద్వారా  దాదాపు కోటి రూపాయ‌లు దాకా వస్తుంది.
   

 • undefined

  EntertainmentOct 21, 2020, 10:57 PM IST

  నర్తనశాల నుండి ట్రైలర్ వచ్చేస్తుంది


  నర్తనశాల మూవీ నుండి రేపు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నర్తనశాల మూవీపై ఉన్న హైప్ రీత్యా రేపు రానున్న ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఐతే ఈ ట్రైలర్ కూడా బాలయ్య శ్రేయాస్ ఈటీ నుండే విడుదల చేస్తున్నారు. రేపు సాయంత్రం 6:15 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల కానుండగా.. వీక్షించాలంటే శ్రేయాస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
   

 • undefined

  EntertainmentOct 21, 2020, 6:51 PM IST

  అలా సౌందర్యను చూసి కన్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!

  16ఏళ్ల క్రితం ఆగిపోయిన నర్తనశాల మూవీకి సంబంధించిన 17 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలు విడుదల చేస్తున్నట్లు బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ చిత్రంలో ద్రౌపది పాత్ర చేసిన సౌందర్యను ప్రేక్షకులు వెండితెరపై చూడనున్నారు. ద్రౌపదిగా సౌందర్య లుక్ చిత్ర యూనిట్ విడుదల చేయగా ఆమె అబ్బుర పరిచింది. ఇన్నేళ్ల తరువాత ఓ పౌరాణిక పాత్రలో సౌందర్యను చూసిన ఆమె  ఫ్యాన్స్  ఉద్వేగానికి లోనవుతున్నారు.

 • <p style="text-align: justify;">తెలుగులో గుండులో కనిపించే హీరోల జాబితాలో బాలకృష్ణ కూడా చేరబోతున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి అఘోరగా గుండుతో కనిపించనున్నారని సమాచారం.</p>

  EntertainmentOct 21, 2020, 5:00 PM IST

  బాలయ్య గ్రేట్...చనిపోయిన ఆ ఇద్దరు నటులను ఫ్యాన్స్ కి దగ్గిర చేశారు

  ఎప్పుడో ఆగిపోయిన నర్తనశాల చిత్రాన్ని బాలయ్య చాలా కాలం తరువాత తెరపైకి రావడం జరిగింది. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఐతే ఈ మూవీ ద్వారా బాలయ్య ఇద్దరు   దివంగత నటులను పరిచయం చేసినట్లు అయ్యింది.

 • undefined

  EntertainmentOct 21, 2020, 11:23 AM IST

  భీముడిగా లుక్‌ చూసి ఎమోషనల్‌ అవుతున్న శ్రీహరి ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్

  తాజాగా ఇందులో భీముడి పాత్రని పోషించిన శ్రీహరి లుక్‌ని విడుదల చేశారు. భీముడిగా శ్రీహరి కరెక్ట్ గా మ్యాచ్‌ అయ్యారు. ఆయన లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది.

 • undefined

  EntertainmentOct 21, 2020, 7:05 AM IST

  ‘న‌ర్త‌న‌శాల’ ఒక్కో టిక్కెట్ రూ.10 ల‌క్ష‌ల‌ు పెట్టి కొనబోతున్నారు

   సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. అదే బాల‌య్య అభిమాని అయితే టికెట్ ని ఎంత‌కైనా కొనొచ్చు. కొంత‌మంది బాలయ్య అభిమానులు `న‌ర్త‌న శాల‌` టికెట్ ని రూ.10 ల‌క్ష‌ల‌కు కొనాల‌ని ఇప్పటికే ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. అలా కొనుక్కున్న వారి  వివ‌రాల్ని త్వ‌ర‌లోనే బాల‌య్య ప్ర‌క‌టించ‌బోతున్నారు.

 • undefined

  EntertainmentOct 20, 2020, 1:38 PM IST

  ఏమి తేజస్సు...అర్జునిడిగా బాలయ్య అద్భుతం


  16క్రితం ఆగిపోయిన నర్తనశాల చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల కొన్ని సన్నివేశాలు బాలయ్య దసరా సంధర్భంగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 24 నుండి ఎన్ బి కే థియేటర్ శ్రేయాస్ ఈటీ యాప్ లో ఈ సన్నివేశాలు విడుదల కానున్నాయి. ఈ సంధర్భంగా నర్తనశాల మూవీ నుండి అర్జునుడిగా బాలయ్య లుక్ విడుదల చేయడం జరిగింది. 

 • shourya

  ENTERTAINMENTSep 1, 2018, 4:53 PM IST

  నాగశౌర్య మాటలపై సోషల్ మీడియాలో సెటైర్లు!

  ఈ మధ్యకాలంలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు స్టేజ్ మీద తన సినిమా మీదున్న అతి నమ్మకంతో రిలీజ్ కి ముందే గొప్పలకు పోతున్నారు

 • narthanasala

  ENTERTAINMENTAug 30, 2018, 12:34 PM IST

  రివ్యూ: నర్తనశాల

  గతేడాది 'ఛలో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'నర్తనశాల'. ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నాడని తెలిసినప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి

 • shourya devarakonda

  ENTERTAINMENTAug 29, 2018, 5:46 PM IST

  అప్పుడు కూడా విజయ్ దేవరకొండని స్టార్ అంటారా..? నాగశౌర్య కామెంట్స్!

  యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'నర్తనశాల' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు కొత్తగా స్టార్లు రారు.

 • narthanasala

  ENTERTAINMENTAug 29, 2018, 3:08 PM IST

  'నర్తనశాల'పై హిజ్రాల ఫైర్.. రిలీజ్ ఆపమని డిమాండ్!

  యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'నర్తనశాల'. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎలా వుండబోతుందనే విషయాన్ని టీజర్ లోనే చెప్పేసింది 

 • weekend

  ENTERTAINMENTAug 28, 2018, 6:32 PM IST

  ఈ వారంలో చిన్న సినిమాల జోరు!

  నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ కూడా ముందుకు వచ్చేశాయి. పైగా ప్రస్తుతం థియేటర్లలో 'గీత గోవిందం' తప్ప మరో హిట్టు సినిమా లేకపోవడం ఈ చిన్న సినిమాలకు కలిసొస్తుంది.

 • nagashourya

  ENTERTAINMENTAug 28, 2018, 5:42 PM IST

  నా ఫ్రెండ్స్ లో చాలా మంది గే లు ఉన్నారు.. నాగశౌర్య కామెంట్స్!

  యంగ్ హీరో నాగశౌర్య 'ఛలో' చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత విడుదలైన 'అమ్మమ్మగారిల్లు' సినిమాకు ఏవరేజ్ మార్కులు పడ్డాయి

 • shourya

  ENTERTAINMENTAug 25, 2018, 1:01 PM IST

  హద్దులు మీరుతోన్న హీరోల వ్యాఖ్యలు!

  తము నటించిన సినిమా మీద ఏ హీరోకైనా నమ్మకం ఉండడం సాధారణం. ఆ విధంగానే సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. మా సినిమాలు ఆదరించండి అంటూ ప్రేక్షకులను కోరుతుంటారు.

 • nagashourya

  ENTERTAINMENTAug 11, 2018, 4:43 PM IST

  యంగ్ హీరోపై సెటైర్లు.. ఈగో ఎక్కువైందని కామెంట్స్!

  టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడు