Narendramodi  

(Search results - 119)
 • modi trump
  Video Icon

  INTERNATIONAL18, Sep 2019, 5:48 PM IST

  మోడీ అమెరికా ఈవెంట్: భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ రాక..(వీడియో)

  ఈ నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 50వేల మంది భారతీయ అమెరికన్లు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత రెండు పర్యాయాల సభల కన్నా ఇది చాలా పెద్దది.

 • vallabhaneni balashowry

  Andhra Pradesh31, Aug 2019, 2:44 PM IST

  హెడ్ క్వార్టర్ తెలంగాణలో ఏర్పాటు చేయండి : కేంద్రానికి వైసీపీ ఎంపీ లేఖ

  ఆంధ్రాబ్యాంక్ ను విలీనం చేయెద్దని కోరారు. విలీనం తప్పనిసరైతే యూనియన్ బ్యాంక్ ను ఆంధ్రాబ్యాంకులో విలీనం చేయాలని కోరారు. అంతేకాదు ఆంధ్రాబ్యాంకు హెడ్ క్వార్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. 
   

 • NATIONAL29, Aug 2019, 11:35 AM IST

  ఆరోగ్య భారత్ నాలక్ష్యం మోదీ: ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని

  సాంకేతికత, అభివృద్ధి మనిషి శారీరక శ్రమను తగ్గించాయని ప్రధాని మోదీ తెలిపారు. ఫిట్నెస్ అనేది ప్రతీ ఒక్కరి జీవిత విధానమని చెప్పుకొచ్చారు. ఫిట్నెస్ జీవితంలో ఒక భాగమని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో చాలా మంది వాకింగ్ కూడా మానేశారని చెప్పుకొచ్చారు. శరీరానికి శ్రమ కలిగించి పూర్తి ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యభారత దేశంగా మార్పు చెందాలని మోదీ ఆకాంక్షించారు.

 • तीन देशों की विदेश यात्रा पर गए प्रधानमंत्री नरेंद्र मोदी ने फ्रांस के राष्ट्रपति इमैनुएल मैक्रों से द्विपक्षीय वार्ता हुई।

  INTERNATIONAL23, Aug 2019, 4:11 PM IST

  కశ్మీర్ పై తేల్చుకోవాల్సింది భారత్-పాక్, మా జోక్యం అనవసరం: ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్

   కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశమని మెక్రాన్ తెలిపారని చెప్పుకొచ్చారు. కశ్మీర్ అంశంలో ఎలాంటి ఆందోళన పరిస్థితులకు తావివ్వకుండా ఇరు దేశాల ప్రధానులు చర్చించుకోవాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. ఈ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని మెక్రాన్ స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. 
   

 • modi trumph

  NATIONAL19, Aug 2019, 9:13 PM IST

  ఉపఖండంలో శాంతికి విఘాతం కలిగితే పాక్ దే బాధ్యత: ట్రంప్ తో మోదీ

  పాకిస్తాన్ కశ్మీర్లో హింసకు తావిచ్చేలా వ్యవహరిస్తోందని ట్రంపక్ కు ఫోన్లో తెలిపారు. కశ్మీర్ విషయంలో పూర్తిగా పాక్ ను తప్పుబడుతూ ఫిర్యాదు చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉంటున్నాయని శాంతికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారంటూ మోదీ ట్రంప్ కు వివరించారు.  
   

 • rajeev

  NATIONAL15, Aug 2019, 2:58 PM IST

  నేడు మోడీ ప్రకటన: 11 ఏళ్లుగా రాజీవ్ చంద్రశేఖర్ కోరుతున్నదే...

  కార్గిల్ కమిటీ సిఫారసులలోని అతి ముఖ్యమైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం ఏమైందని..దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటని బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ 2006లోనే నాటి రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీని లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు.

 • 5 ट्रिलियन इकॉनमी लोगों को मुश्किल लग सकती है, लेकिन काम नहीं करेंगे तो देश कैसे चलेगा आजादी के 70 सालों में देश 2 ट्रिलियन इकनॉमी तक पहुंचा। 5 साल में हम 2 से 3 ट्रिलियन इकॉनमी तक पहुंचे हैं। हमने ऊंचा लक्ष्य रखा है। हमारे हर जिले में दुनिया के एक-एक देश की ताकत है- पीएम मोदी

  NATIONAL15, Aug 2019, 9:20 AM IST

  తీవ్రవాదంపై కన్నెర్రజేసిన ప్రధాని మోదీ

  శాంతి, రక్షణ నాణేనికి బొమ్మ-బొరుసులు అంటూ మోదీ చెప్పుకొచ్చారు. తీవ్రవాదంపై భారత్ పోరాటం చేస్తుందని తెలిపారు. భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయని అందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తున్న వారిపట్ల కఠినంగా ఉంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు కలిపి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను మోదీ ప్రకటించారు. 

 • NATIONAL15, Aug 2019, 9:09 AM IST

  రాబోయే రెండేళ్లలో ప్రతీ ఒక్కరికీ ఇల్లు, 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే టార్గెట్: మోదీ

  ఐదేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లు సాధించిందని తెలిపిన మోదీ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజల కోరిక మేరకు ఎయిర్ పోర్టులు, ఫైవ్ స్టార్ రైల్వే స్టేషన్లు కూడా మరిన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. 

 • PM Narendra Modi in his address to the nation

  NATIONAL15, Aug 2019, 8:15 AM IST

  ఒకే దేశం-ఒకే రాజ్యాంగం కల నెరవేరింది, త్వరలో వన్ నేషన్-వన్ పోల్: మోదీ

  రాబోయే ఐదేళ్లలో మెురుగైన భారత్ ను నిర్మిస్తానని తెలిపారు. ఇప్పటి వరకు 70ఏళ్లో జరగని పనిని 70 రోజుల్లో చేసి చూపించినట్లు తెలిపారు. 2014,2019 ఎన్నికల్లో దేశంలోని అన్ని ప్రాంతాలు పర్యటించానని అందరి కష్టాలను చూసినట్లు తెలిపారు. వారి ఆశలను నెరవేరుస్తానని తెలిపారు మోదీ. 
   

 • PM Narendra Modi in his address to the nation

  NATIONAL15, Aug 2019, 7:55 AM IST

  ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ కల సాకారం చేశాం: జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ

  భారతదేశం కోసం త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులకు అందరికీ వందనాలు తెలిపారు. అనంతరం ఇటీవల సంభవించిన వరదల్లో మృతిచెందిన వారికి మోదీ నివాళులర్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇదే తన ప్రసంగమని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం తరపున తాను ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చినట్లు తెలిపారు. 

 • modi hoist national flag

  NATIONAL15, Aug 2019, 7:38 AM IST

  త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

  ఎర్రకోటలో త్రివిధ దళాల గౌరవ వందనం అనంతరం ప్రధాని మోదీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం అదేవేదికపై నుంచి భారతదేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు ఎర్రకోటపై మోదీ ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మగాంధీ సమాధికి నివాళులర్పించారు ప్రధాని మోదీ. 
   

 • पाकिस्तान के कब्जे वाले मुजफ्फराबाद में बुधवार को विधानसभा को संबोधित किया।

  INTERNATIONAL14, Aug 2019, 7:20 PM IST

  మా జోలికి వస్తే బుద్ధి చెప్తాం, మూల్యం చెల్లించుకోక తప్పదు : మోదీకి ఇమ్రాన్ వార్నింగ్

  మోదీ చివరి కార్డ్‌ను వినియోగించారని అందుకు  మోదీ, బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కశ్మీర్‌ అంశాన్ని వారు అంతర్జాతీయం చేయడమే ఇందుకు కారణమంటూ చెప్పుకొచ్చారు ఇమ్రాన్‌ ఖాన్. ఒకవేళ తమ దేశం జోలికి భారత్‌ వస్తే అందుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. 

 • Pakistani Eid on the border also faded, BSF did not give sweets to Pakistani Rangers

  INTERNATIONAL14, Aug 2019, 5:14 PM IST

  పాక్ స్వాతంత్య్ర దినోత్సవం: సంప్రదాయానికి ఇమ్రాన్ సర్కార్ తూట్లు

  పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా భారత్ తో స్వీట్లు పంచుకోలేదు పాకిస్తాన్. పాక్‌ రేంజర్లకు స్వీట్లు ఇచ్చేందుకు భారత్ బీఎస్‌ఎఫ్‌ బలగాలు ప్రయత్నించినప్పటికీ పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో బోర్డర్ లో ఉన్న సంప్రదాయాలకు పాకిస్తాన్ తూట్లు పొడిచినట్లైంది. 

 • తన కంటే సీనియర్లు బీజేపీలో చాలా మంది ఉన్నారని ఆయన చెప్పారు. సామాన్య కార్యకర్తగా పార్టీ బలోపేతం కోసం తాను కృషి చేస్తానన్నారు. 20 ఏళ్ల వరకు బీజేపీనే అధికారంలో ఉంటుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల్లో తెలంగాణలో కూడ బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు.

  Telangana14, Aug 2019, 3:56 PM IST

  జగన్ పాలనపై కోమటిరెడ్డి ప్రశంసలు: పార్టీ మార్పుపై వెనక్కితగ్గని రాజగోపాల్ రెడ్డి

  జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370,ఆర్టికల్ 35ఏ రద్దు వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలంతా హర్షిస్తున్నట్లు తెలిపారు. మోదీ, అమిత్‌ షా నేతృత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. 
   

 • modi

  Andhra Pradesh13, Aug 2019, 9:11 AM IST

  బాబు పంపిన కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి: మోడీకి ముద్రగడ లేఖ

  ప్రధాని నరేంద్రమోడీకి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 2.12.2017న కాపులకు బి. సి రిజర్వేషన్ ‘ఎఫ్’ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.