Search results - 266 Results
 • pm modi

  NATIONAL15, Feb 2019, 11:25 AM IST

  పుల్వామా దాడి: పాకిస్తాన్‌కు మోడీ హెచ్చరికలు

  పుల్వామాలో సైనికులపై దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు

 • mulayam

  NATIONAL13, Feb 2019, 4:18 PM IST

  మోడీ మరోసారి ప్రధాని : ములాయం ఆసక్తికర వ్యాఖ్యలు

  దేశానికి మరోసారి మోడీ ప్రధాని కావాలని తాను కోరుకొంటున్నట్టుగా  మాజీ కేంద్ర మంత్రి, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్  అభిప్రాయపడ్డారు.

 • rahul

  NATIONAL13, Feb 2019, 9:09 AM IST

  మోడీపై బ్రహ్మాస్త్రం : రాజీవ్‌పై ఎన్టీఆర్ వాడిన ఫార్ములా, బాబు-రాహుల్ మంత్రాంగం

  దేశంలోని ప్రతిపక్ష పార్టీల అణచివేత, మాట వినని నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్న ప్రధాని నరేంద్రమోడీపై పోరాటానికి ఇప్పటికే విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. కోల్‌కతాలో మమతా బెనర్జీ దీక్షతో తామంతా ఒక్కటేనని చాటి చెప్పిన ప్రతిపక్ష పార్టీలు తాజాగా ప్రధానిపై మరో అస్త్రాన్ని సిద్ధం చేశాయి. 

 • vandemataram express

  business12, Feb 2019, 3:26 PM IST

  ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న వందేమాతరం ఎక్స్‌ప్రెస్ రైలు...ప్రారంభానికి ముందే

  ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ప్రారంభమైన మేకిన్ ఇండియాలో భాగంగా రూపుదిద్దుకుని ఈ నెల 15న పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు చుక్కలు చూపనున్నది. ఎనిమిది గంటల్లో ఢిల్లీ నుంచి వారణాసి చేరుకునే ఈ రైలు టిక్కెట్ ధరలు చుక్కలనంటుతున్నాయి. అలాగే భోజనాది తదితర వసతుల ధరలు అలాగే ఉన్నాయి. 

 • EV

  News12, Feb 2019, 3:13 PM IST

  పీఎంఓ నిర్ణయం... జోరందుకోనున్న విద్యుత్ వాహనాల ఉత్పత్తి

  దేశీయంగా విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచడంపైనే కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రీకరించింది. అందుకోసం విద్యుత్ వాహనాల తయారీదారులకు అవసరమైన ఇన్సెంటివ్‌లు కల్పించాలని రాష్ట్రాలను కోరుతోంది. విడి భాగాల తయారీ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకుపై సుంకాలు విధించొద్దన్న ఉత్పత్తిదారుల అభ్యర్థనను కేంద్రం మన్నించినట్లు తెలుస్తోంది. 

 • divyavani

  Andhra Pradesh11, Feb 2019, 2:55 PM IST

  నీ వేలితో నీ కన్నే పొడుచుకుంటున్నావ్.. దివ్యవాణి కామెంట్స్

  ప్రధాని నరేంద్రమోదీ.. తన వేలితో తన కంటినే పొడుచుకుంటున్నారని టీడీపీ మహిళా నేత, సినీ నటి దివ్య వాణి అభిప్రాయపడ్డారు.

 • modi

  business11, Feb 2019, 11:37 AM IST

  భారత్ ఎగుమతులపై జీరో టారిఫ్‌కు చెల్లు: రూ.40 వేల కోట్ల లాస్?

  ఇప్పటివరకు చైనా ఎగుమతులపై కొరడా ఝుళిపించి వాణిజ్య యుద్ధానికి తెర తీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్ ఎగుమతులపై కేంద్రీకరించారు. జీఎస్పీ కింద భారతదేశానికి 48 ఏళ్లుగా అమలవుతున్న జీరో టారిఫ్ రాయితీలను ఎత్తివేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు అనధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.

 • Chandrababu Naidu

  Andhra Pradesh11, Feb 2019, 8:25 AM IST

  కౌంటర్: మోడీ భార్య పేరును లాగిన చంద్రబాబు

  విజయవాడలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. "మోడీకి భార్య ఉందనే విషయం మీకు తెలుసా? ఆమె పేరు జశోదా బెన్, ఆయన భార్యనూ కుటుంబాన్నీ వదిలేశాడు" అని ఆయన వ్యాఖ్యానించారు. 

 • Andhra Pradesh11, Feb 2019, 7:13 AM IST

  మోడీపై మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరుకు వచ్చినప్పుడు చెప్పిన ప్రధాని ఇప్పుడు అదే గుంటూరులో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పరిటాల సునీత అన్నారు. మోడీ గుంటూరుకు తమ నాయకుడు చంద్రబాబును తిట్టడానికే వచ్చినట్లుందని ఆమె అన్నారు.

 • modi naidu

  Andhra Pradesh10, Feb 2019, 2:13 PM IST

  గురువుకు పంగ నామాలు పెట్టారు: మోడీపై బాబు

  ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోడీ మోసం చేశారని ... ఈ విషయమై నిలదీస్తే మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను ఏనాడూ యూ టర్న్ తీసుకోలేదన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజల కోసం రైట్ టర్న్ తీసుకొన్నట్టు చెప్పారు.

 • narendra modi

  Andhra Pradesh10, Feb 2019, 12:18 PM IST

  మామను వెన్నుపోటు పొడవడంలో సీనియర్: బాబుపై మోడీ తీవ్ర వ్యాఖ్యలు

   మహా కూటమి అపవిత్ర కలయిక అంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విమర్శించారు.ఏపీ ప్రజల అభివృద్ధిని  వదిలేసి తన కొడుకు అభివృద్ధి కోసం చంద్రబాబు పాటుపడుతున్నారన్నారు

 • modi

  Andhra Pradesh10, Feb 2019, 11:38 AM IST

  బీపీసీఎల్ కోస్టల్ ఇస్టలేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోడీ

   చమురు సహజవనరులకు సంబంధించిన మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేశారు.

   

 • modi

  Andhra Pradesh10, Feb 2019, 10:48 AM IST

  విజయవాడకు చేరుకొన్న మోడీ

   గుంటూరులో  జరిగే బీజేపీ సభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఉదయం విజయవాడకు చేరుకొన్నారు. మోడీకి ఏపీ బీజేపీ నేతలు  ఘనంగా స్వాగతం పలికారు. 

   

 • Kanna lakshminarayana

  Andhra Pradesh10, Feb 2019, 10:16 AM IST

  కన్నాకు అవమానం...గన్నవరం ఎయిర్‌‌పోర్టులోకి అనుమతించని పోలీసులు

  ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అవమానం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు రానుండటంతో ఆయన కీలక నేతలతో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. 

 • Go back modi in andra

  Andhra Pradesh10, Feb 2019, 10:01 AM IST

  మోడీ పర్యటనకు నిరసనగా గుంటూరులో టీడీపీ నిరసన

  ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు పర్యటనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఆందోళన నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు సూచించింది. దీనిలో భాగంగా గుంటూరు జిన్నా టవర్ సెంటర్‌ వద్ద నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు ధరించడంతో పాటు టైర్లు తగులబెట్టి తెలుగుదేశం నేతలు ఆందోళన నిర్వహించారు.