Narender Reddy
(Search results - 14)TelanganaFeb 12, 2019, 7:22 PM IST
రేవంత్ రెడ్డికి షాక్: ఓటుకు నోటు కేసులో ఈడీ నోటీసులు
అందులో భాగంగా ఈడీ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారం లోగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. మరోవైపు రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని మంగళవారం ఈడీ విచారించింది. వేం నరేందర్ రెడ్డితోపాటు ఆయన తనయులు ఇద్దర్నీ ఈడీ విచారించింది.
TelanganaFeb 12, 2019, 2:40 PM IST
ఓటుకు నోటు కేసు: ఈడీ విచారణకు కాంగ్రెస్ నేతలు
నరేందర్ రెడ్డిని రాజశేఖర్ బృందం ప్రశ్నిస్తోంది. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షల రూపాయలపై కూపీ లాగుతోంది. అలాగే నాలుగునర్న కోట్లు ఎక్కడివంటూ ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
TelanganaFeb 1, 2019, 6:25 PM IST
తెరపైకి మళ్లీ ఓటుకు నోటు కేసు: వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఓటుకు నోటుకు కేసులో కాంగ్రెస్ పార్టీ నేత వేం నరేందర్ రెడ్డికి శుక్రవారం నాడు ఈడీ నోటీసులు జారీ చేసింది. హైద్రాబాద్ గచ్చిబౌలిలోని రోలింగ్ హిల్స్‌లో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
TelanganaJan 25, 2019, 1:35 PM IST
నరేందర్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి: హైకోర్టులో రేవంత్ పిటిషన్
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా రోజుల పాటు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేసి గెలిచిన పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు
TelanganaDec 14, 2018, 6:55 PM IST
రేవంత్‌రెడ్డికి చెక్: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.రేవంత్‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ అనేక వ్యూహాలను రచించింది.ఈ వ్యూహలు ఫలించాయి.
TelanganaDec 7, 2018, 9:49 AM IST
TelanganaDec 6, 2018, 6:29 PM IST
TelanganaDec 3, 2018, 2:28 PM IST
TelanganaNov 30, 2018, 8:48 PM IST
TelanganaNov 29, 2018, 6:01 PM IST
TelanganaNov 29, 2018, 3:19 PM IST
TelanganaNov 28, 2018, 6:41 PM IST
TelanganaSep 8, 2018, 12:39 PM IST
Nov 19, 2017, 2:02 PM IST