Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Narcotics Control Bureau

"
Aryan Khan drugs case Nawab Malik steps up attack shares NCB official Sameer Wankhede Nikah Nama PhotosAryan Khan drugs case Nawab Malik steps up attack shares NCB official Sameer Wankhede Nikah Nama Photos

సమీర్‌ వాంఖడే నికాహ్ నామా, మొదటి పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన నవాబ్ మాలిక్.. దాడిని మరింతగా పెంచేశారు..

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు (Aryan Khan drugs case) విచారణ అధికారిగా ఉన్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు.

NATIONAL Oct 27, 2021, 12:27 PM IST

NCB Officials caught 3 kg drugs in hyderabadNCB Officials caught 3 kg drugs in hyderabad

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్ నగరంలో రెండు చోట్ల  భారీగా డ్రగ్స్  పట్టుబడ్డాయి. హైదరాబాద్  నగరంలో నార్కొటిక్స్ బ్యూరో అధికారులు 3 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా.. మేడ్చల్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు రూ. 2 కోట్లు విలువచేసే Drugs స్వాధీనం చేసుకున్నారు.

Telangana Oct 23, 2021, 4:43 PM IST

Mumbai cruise bust case Court grants NCB custody of Aryan Khan 2 othersMumbai cruise bust case Court grants NCB custody of Aryan Khan 2 others

ముంబై డ్రగ్స్ కేసు: ఎన్‌సీబీ కస్టడీకి ఆర్యన్ ఖాన్... కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌‌ను ఎన్‌సీబీ కస్టడీలోకి తీసుకుంది. అతనిని ఒకరోజు కస్టడీకి అనుమతిస్తూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆర్యన్‌తో పాటు అర్బాజ్, ధమేచాకు సైతం న్యాయస్థానం కస్టడీ విధించింది. 
 

NATIONAL Oct 3, 2021, 8:08 PM IST

narcotics control bureau focused on tollywood drugs casenarcotics control bureau focused on tollywood drugs case

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. త్వరలో ఎన్‌సీబీ చేతికి దర్యాప్తు, సినీ వర్గాల్లో కలకలం

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)  పరిశీలించే అవకాశాలు వున్నాయంటూ ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  గతంలో బాలీవుడ్ నటుల్ని ప్రశ్నించినప్పుడు బయటకు కొన్ని కీలక విషయాలు వచ్చాయి. టాలీవుడ్‌కు లింక్ వున్నట్లుగా తేలడంంతో ఈ వ్యవహారం మొత్తం ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ మళ్లీ ప్రశ్నించాలని ఎన్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. 

Entertainment Sep 2, 2021, 9:14 PM IST

bollywood drug case updatesbollywood drug case updates

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఎన్సీబీ చేతిలో పెద్ద లిస్ట్.. త్వరలో టాలీవుడ్ స్టార్లకు నోటీసులు..?

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే టాలీవుడ్‌లో డొంక కదులుతోంది. నిన్న నలుగురు హీరోయిన్లను విచారించిన ఎన్సీబీ వారిచ్చిన వివరాల ఆధారంగా నలుగురు తెలుగు హీరోయిన్లకు, హీరోలకు సమన్లు జారీ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది

Entertainment Sep 29, 2020, 4:52 PM IST

bollywood actress Shraddha Kapoor admits to partying with Sushant Singh Rajput at farmhousebollywood actress Shraddha Kapoor admits to partying with Sushant Singh Rajput at farmhouse

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుశాంత్‌‌ ఫౌంహౌస్‌లో ఏం జరిగిందంటే... శ్రద్ధా కపూర్‌ కీలక వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్‌కు కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్ర కథానాయికలు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌‌లు శనివారం ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

Entertainment News Sep 26, 2020, 10:03 PM IST

Deepika Padukone leave Narcotics Control Bureau zonal officeDeepika Padukone leave Narcotics Control Bureau zonal office

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఐదు గంటల విచారణలో.. దీపికను ఎన్సీబీ ఏం అడిగిందంటే.?

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణేను ఎన్సీబీ అధికారులు ఐదు గంట‌ల పాటు విచారించారు. అయితే దీపిక ఇచ్చిన స‌మాధానాల‌తో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సంతృప్తి చెంద‌లేద‌ని తెలుస్తోంది. 

Entertainment Sep 26, 2020, 8:40 PM IST

sushanth singh death case: WhatsApps Defence Amid Row Over Leaked Chats In Drugs Probesushanth singh death case: WhatsApps Defence Amid Row Over Leaked Chats In Drugs Probe

వాట్సాప్ మెసేజెస్ ఇతరులు యాక్సెస్ చేయలేరు.. పాస్‌వర్డ్‌లు లేదా బయోమెట్రిక్ ఐడీ పాటించండి..

 సోషల్ మీడియా నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ గురువారం వాట్సాప్  మెసేజెస్ కి  ఎలాంటి ముప్పు లేదని, యూజర్ల మెసేజెస్ కి పూర్తి భదత్ర ఉందని, థర్డ్ పార్టీ వాటిని యాక్సెస్ చేయలేదని తెలిపింది. 

Tech News Sep 25, 2020, 2:13 PM IST

Sushant "Took Advantage Of Those Closest" For Drugs: Rhea Chakraborty says In her bail pleaSushant "Took Advantage Of Those Closest" For Drugs: Rhea Chakraborty says In her bail plea

డ్రగ్స్ కోసం సన్నిహితులను వాడుకున్నాడు: సుశాంత్‌పై రియా సంచలన ఆరోపణలు

డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సినీనటి రియా చక్రవర్తి రెండోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబై హైకోర్టు నేటి త‌న విచార‌ణ‌ల‌న్నింటిని వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌ల‌తో స‌హా వాయిదా వేసింది

Entertainment Sep 23, 2020, 4:30 PM IST

Sushant Singh Case: Rhea Chakraborty to Remain in Jail Till October 6Sushant Singh Case: Rhea Chakraborty to Remain in Jail Till October 6

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: రియా కస్టడీ పొడిగింపు.. అక్టోబర్ 6 వరకు జైల్లోనే

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్, సినీ నటి రియా చక్రవర్తి కస్టడీని ముంబై కోర్టు అక్టోబర్ 6 వరకు పొడిగించింది. మరో 14 రోజుల బైకుల్లా జైలులోనే ఉండనుంది రియా

Entertainment News Sep 22, 2020, 4:58 PM IST

Narcotics Control Bureau starts investigating viral video from Karan Johar's party kspNarcotics Control Bureau starts investigating viral video from Karan Johar's party ksp

కరణ్‌జోహార్ పార్టీ: సోషల్ మీడియాలో వీడియో వైరల్, రంగంలోకి ఎన్సీబీ

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ సప్లై జరిగిందా...? హాజరైన స్టార్లు మత్తు పదార్ధాలు తీసుకున్నారా..? ఏడాది క్రితం జరిగిన ఈ పార్టీ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది

Entertainment Sep 19, 2020, 6:58 PM IST

Bollywood Drugs Case Creating Tremors In Tollywood With Rakul's Name Featuring, BJP To Take Advantage Of This And Target KCRBollywood Drugs Case Creating Tremors In Tollywood With Rakul's Name Featuring, BJP To Take Advantage Of This And Target KCR

రకుల్ మెడకు డ్రగ్స్ కేసు, టాలీవుడ్ పై దృష్టి: కేసీఆర్ కు చిక్కులు, బిజెపి వ్యూహం ఇదీ...,

డ్రగ్స్ ప్రకంపనలు కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితమవలేదు. రకుల్ ప్రీత్ సింగ్ పేరు అందులో బయటపడడం, ఆమెను విచారణకు హాజరుకమ్మని ఆదేశించడంతో.... టాలీవుడ్ లో కూడా ప్రకంపనలు మొదలయ్యాయి. 

Opinion Sep 12, 2020, 2:48 PM IST

Drugs Case: Rhea Chakraborty Reveals Rakul Preet Singh And Sara Ali Khan Names Along With 23 othersDrugs Case: Rhea Chakraborty Reveals Rakul Preet Singh And Sara Ali Khan Names Along With 23 others

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సహా మరో 24 మంది పేర్లు బయటపెట్టిన రియా

రియా చక్రవర్తి బయటపెట్టిన పేర్లలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మరో హీరోయిన్ సారా అలీఖాన్, సెలబ్రిటీ డిజైనర్ సిమోన్ ఖంబాటాల పేర్లు బయటకు వచ్చాయి. 

Entertainment News Sep 12, 2020, 1:26 AM IST

Mumbai courts verdict tomorrow on Rhea Chakraborty bail pleaMumbai courts verdict tomorrow on Rhea Chakraborty bail plea

సుశాంత్ కేసు: రియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

డ్రగ్స్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌పై ముంబై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇందుకు సంబంధించి న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనుంది

Entertainment News Sep 10, 2020, 3:05 PM IST

Bihar DGP Gupteshwar Pandey reacts Rhea Chakraborty arrestBihar DGP Gupteshwar Pandey reacts Rhea Chakraborty arrest

ఎన్సీబీ చేతిలో బలమైన ఆధారాలు.. అందుకే రియా అరెస్ట్: బీహార్ డీజీపీ వ్యాఖ్యలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో సంబంధం వున్న డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే

Entertainment Sep 8, 2020, 6:53 PM IST