Narasimharaju
(Search results - 1)Andhra Pradesh assembly Elections 2019Mar 22, 2019, 7:29 PM IST
ఉండిలో లాఠీచార్జ్: ఒకేసారి నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ, వైసీపీ
ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో వారిని పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. లాఠీ ఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉండి టీడీపీ అభ్యర్థి మంతెన శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు ఒకే ముహూర్తంలో నామినేషన్ వేయడానికి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు.