Narappa  

(Search results - 7)
 • Actress Priyamani

  Entertainment9, Apr 2020, 7:32 AM

  `మిస్ బిహేవ్ చేసాడు, అదో చేదు అనుభవం`

  అప్పట్లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్)లో భాగంగా ఓ క్రికెటర్ తనతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడ్ని ప్రియమణి చెంపబెబ్బ కొట్టిందంటూ వార్తలు వచ్చాయి.  చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు అసలు అప్పుడేం జరిగిందో ప్రియమణి చెప్పుకొచ్చింది.

 • Actress Anushka Shetty New Look

  News16, Mar 2020, 3:41 PM

  ఆ ముగ్గురికి షాక్.. భారీ చిత్రాలని రిజెక్ట్ చేసిన అనుష్క!

  సౌత్ క్రేజీ హీరోయిన్ అనుష్క బాహుబలి తర్వాత నెమ్మదిగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 చిత్రం 2017లో విడుదలయింది. ఆ తర్వాత అనుష్క కేవలం భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది.

 • శ్రీకాంత్ తో ఇంతకుముందే నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాను. అతని వర్కింగ్ స్టైల్ ఏంటో నాకు పూర్తిగా తెలుసు. కథకు తగ్గట్టు అతని మేకింగ్ విధానం బావుంటుంది. అలాగే అతను ఇప్పుడు హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే అతనిని ఈ రీమేక్ కోసం సెట్ చేసుకున్నాం. తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడని నమ్మకం ఉందని వెంకీ తెలియజేశారు.

  News4, Mar 2020, 10:33 AM

  యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ!

  గత ఏడాది మల్టీస్టారర్ సినిమాలతో వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే తమిళ్ రీమేక్ సినిమాతో సిద్దమవుతున్నాడు.  తమిళ్ లో ధనుష్ చేసిన అసురన్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న నారప్ప సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు.

 • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

  News5, Feb 2020, 11:38 AM

  వెంకీ సినిమా ఆగిపోలేదు.. నారప్ప తరువాత అదే!

  మల్టీస్టారర్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే సినిమాతో సిద్దమవుతున్నాడు. 

 • narappa venky

  News31, Jan 2020, 8:50 PM

  నారప్ప కోసం మరో క్యూట్ హీరోయిన్!

  వెంకటేష్ 2019ని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు.  వరుణ్ తో చేసిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఏడాది చివరకి వచ్చిన వెంకిమామ ఊహించని అపజయాన్ని అందించింది. మొత్తానికి మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన  వెంకీ నెక్స్ట్ సింగిల్ గా సక్సెస్ ఆదుకోవాలని చూస్తున్నాడు.

 • narappa venky

  News25, Jan 2020, 2:50 PM

  ‘నారప్ప’ కోసం మరో డైరక్టర్.. సరైన నిర్ణమేనా..?

  అప్పుడెప్పుడో నాగార్జున నటించిన రాజన్న చిత్రాన్ని ప్రముఖ రచయిత విజియేంద్రప్రసాద్ డైరక్ట్ చేస్తే, అందులో యాక్షన్ పార్ట్ ని రాజమౌళి చేసారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరగబోతోందని సమాచారం.

 • Venkatesh

  News21, Jan 2020, 10:22 PM

  వెంకటేష్ 'నారప్ప' ఫస్ట్ లుక్.. సర్ ప్రైజ్ చేసిన శ్రీకాంత్ అడ్డాల!

  ధనుష్ నటించిన అసురన్ చిత్రం తమిళంలో ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొరటుగా కనిపించే పల్లెటూరి వ్యక్తి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు.