Asianet News TeluguAsianet News Telugu
230 results for "

Nap

"
AP CM YS Jagan Serious Comments on TDP in AP AssemblyAP CM YS Jagan Serious Comments on TDP in AP Assembly

విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ఏపీ అసెంబ్లీలో వరదలపై జగన్

అనూహ్యమైన వరదలతో కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్న దాచి పెట్టలేమని సీఎం జగన్ తెలిపారు.  ఆకాశానికే చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం పడడం వల్ల నష్టం ఎక్కువగా వాటిల్లిందని సీఎం అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Nov 26, 2021, 1:36 PM IST

AP minister Kodali Nani serious comments on ChandrababuAP minister Kodali Nani serious comments on Chandrababu

జూ. ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడమా? : మంత్రి కొడాలి నాని

. తన భార్యను తానే  అల్లరి చేసుకొంటూ  నన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం అర్ధరహితమని మంత్రి Kodali Nani మండి పడ్డారు. జూ. ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏమిటని  మంత్రి ప్రశ్నించారు. 
 

Andhra Pradesh Nov 25, 2021, 1:29 PM IST

We committed to BC welfare says AP Cm Ys JaganWe committed to BC welfare says AP Cm Ys Jagan

బీసీలను బ్యాక్‌బోన్ క్లాసులుగా మారుస్తాం: అసెంబ్లీలో వైఎస్ జగన్

సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబాటుతనం ఎంతుందో తెలియాలంటే కుల గణన అవసరమని ఆయన చెప్పారు.  సమాజంలో కొద్దిమంది మాత్రమే అధికారం దక్కించుకొంటున్నారన్న భావన ఉందని సీఎం ys jagan అభిప్రాయపడ్డారు

Andhra Pradesh Nov 23, 2021, 2:39 PM IST

AP Cabinet green signal to dismissals three capitalsAP Cabinet green signal to dismissals three capitals

మూడు రాజధానులు: న్యాయపరమైన చిక్కులపై ఏపీ కేబినెట్‌లో ప్లానింగ్ సెక్రటరీ ప్రజెంటేషన్

మూడు రాజధానుల చట్టానికి న్యాయ పరమైన ఇబ్బందులు తొలగించేందుకు  కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి వీలుగా ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ys jagan సర్కార్ ap high court ఏం చెబుతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది

Andhra Pradesh Nov 22, 2021, 1:41 PM IST

AP gets first rank in Smart policingAP gets first rank in Smart policing

స్మార్ట్‌ పోలీసింగ్‌: ఏపీకి ఫస్ట్ ర్యాంక్, తెలంగాణకు సెకండ్ ర్యాంక్

ప్ర‌జ‌ల ప‌ట్ల పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై  Ipf స‌ర్వే  నిర్వహించింది.ఫ్రెండ్లీ పోలీసింగ్‌, నిష్ప‌క్ష‌పాత‌, చ‌ట్ట‌బద్ధ‌, పార‌ద‌ర్శ‌క పోలిసింగ్‌, జ‌వాబుదారీత‌నం, ప్ర‌జ‌ల న‌మ్మ‌కం విభాగాల్లో ఏపి నెంబ‌ర్ వ‌న్,  తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 

Andhra Pradesh Nov 18, 2021, 10:10 PM IST

AP CM Ys Jagan reviews on Heavy riains in stateAP CM Ys Jagan reviews on Heavy riains in state

ఏ అవసరం ఉన్నా అడగండి: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, మూడు జిల్లాల కలెక్టర్లకు ఫోన్

చిత్తూరు జిల్లాలో భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మదనపల్లిలో బహుదా కాలువ పొంగిపొర్లుతోంది.దీంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. 

Andhra Pradesh Nov 18, 2021, 8:58 PM IST

Ap Municipal Election results 2021:Devineni Uma Maheswara Rao stages protest at kondapalli counting centerAp Municipal Election results 2021:Devineni Uma Maheswara Rao stages protest at kondapalli counting center

Ap Municipal Election results 2021:కొండపల్లి కౌంటింగ్ సెంటర్ వద్ద దేవినేని ధర్నా, ఉద్రిక్తత

రెండు రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దర్శి మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో కూడా వైసీపీ గెలుపొందింది.

Andhra Pradesh Nov 17, 2021, 8:59 PM IST

AP CM Ys Jagan reacts On AP Municipal Election ResultsAP CM Ys Jagan reacts On AP Municipal Election Results

వందకు 97 మార్కులిచ్చారు: ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జగన్

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని ఆయన చెప్పారు. గ్రామాలతో పాటు నగరాల్లో కూడ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచిందన్నారు.

Andhra Pradesh Nov 17, 2021, 6:30 PM IST

AP minister Peddireddy Ramachandra Reddy shocks to Chandrababu in KuppamAP minister Peddireddy Ramachandra Reddy shocks to Chandrababu in Kuppam

చంద్రబాబు 'కుప్పం' కోట బద్దలు: చక్రం తిప్పిన మంత్రి పెద్దిరెడ్డి

కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైసీపీ విజయం సాధించింది.ఈ నియోజకవర్గంలో 69 ఎంపీటీసీల్లో టీడీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. 

Andhra Pradesh Nov 17, 2021, 4:19 PM IST

AP CM Ys Jagan key Comments in  Southern Zonal Council meetingAP CM Ys Jagan key Comments in  Southern Zonal Council meeting

ప్రత్యేక హోదా విస్మరించారు, విభజన హమీలు అమలు కాలేదు: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో జగన్

పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారుతెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని జగన్  Southern Zonal Council సమావేశంలో కోరారు

Andhra Pradesh Nov 14, 2021, 5:12 PM IST

AP CM YS Jagan to Meet Odisha CM Naveen PatnaikAP CM YS Jagan to Meet Odisha CM Naveen Patnaik

ఈ నెల 9న ఒడిశా టూర్‌కి ఏపీ సీఎం వైఎస్ జగన్: జల వివాదాలపై చర్చ

ఈ బ్యారేజీ నిర్మాణంపై ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినా కూడా ఒడిశా సర్కార్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.ఈ అభ్యంతరాలను ఏపీ రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ అధికారులు నివృత్తి చేశారు..

Andhra Pradesh Nov 4, 2021, 10:52 AM IST

AP CM YS Jagan to visit Tirumal on october 11AP CM YS Jagan to visit Tirumal on october 11

వైఎస్ జగన్ తిరుమల టూర్ ఖరారు: ఈ నెల 11న తిరుపతికి ఏపీ సీఎం

ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. దీంతో  సీఎం జగన్ ఈ నెల 11న  తిరుమలకు వెళ్లనున్నారు.

Andhra Pradesh Oct 8, 2021, 4:35 PM IST

AP CM YS Jagan launches YSR asara second phaseAP CM YS Jagan launches YSR asara second phase

హామీల అమలుతోనే ప్రజల ఆశీర్వాదాలు: వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసిన జగన్


వైఎస్ఆర్ ఆసరా రెండో విడత పథకం కింద రూ.6439 కోట్లను  లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నానని ఏపీ సీఎం జగన్ చెప్పారు.

Andhra Pradesh Oct 7, 2021, 1:23 PM IST

AP government files affidavit over party colours on government buildingsAP government files affidavit over party colours on government buildings

ఏపీ హైకోర్టు ఆదేశాలు: దిగొచ్చిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త నుండి  పంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు వేస్తున్నారని జైభీమ్ జస్టిస్ సంస్థ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్ హైకోర్టులో pil దాఖలు చేశారు. 
 

Andhra Pradesh Oct 6, 2021, 4:03 PM IST

AP CM YS Jagan launches swetcha schemeAP CM YS Jagan launches swetcha scheme

విధ్యార్ధినుల కోసం 'స్వేచ్ఛ': ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

23 శాతం విద్యార్ధినులు స్కూల్ మానేయడానికి కారణం శానిటేషన్ సమస్యే కారణంగా సీఎం జగన్ గుర్తు చేశారు.రుతుక్రమం సమస్యలతో చదువులు మద్యలోనే ఆగిపోతున్నాయని ఆయన చెప్పారు.

Andhra Pradesh Oct 5, 2021, 12:32 PM IST