Nanji  

(Search results - 2)
  • Nadendla Manohar and Pawan Kalyan

    Andhra Pradesh14, Jan 2020, 5:16 PM IST

    పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

     రెచ్చగొట్టి శాంతిభద్రతల  సమస్యలు సృష్టించాలనుకొంటే మీరు ఎవరూ కూడ ఆపలేరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. . వైసీపీ అధికారంలోకి వస్తే పాలెగాళ్ల రాజ్యం, ఫాక్షన్ రాజ్యం వస్తోందని తాను చెప్పినట్టుగా జరుగుతుందని పవన్ గుర్తు చేశారు.

     

  • pawan kalyan

    Andhra Pradesh14, Jan 2020, 3:38 PM IST

    కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

    కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ‌ బుధవారం నాడు కాకినాడలో జనసేన నేత పంతం నానాజీని పరామర్శించారు.ఈ నెల 12వ తేదీన వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య పరస్పరం రాళ్ల దాడి చేసుకొంది. ఈ రాళ్ల దాడిలో జనసేన కార్యకర్త పంతం నానాజీ గాయపడ్డారు.