Nani First Look
(Search results - 1)NewsJan 28, 2020, 10:26 AM IST
నాని 'వి'లన్ లుక్.. మాములుగా లేదు!
ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో సుధీర్, నానిలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముందుగా సుధీర్.. ''తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం... వీడొస్తాడనేది మాత్రం నిజం'' అంటూ సినిమాలో తన లుక్ ని సోమవారం నాడు విడుదల చేశారు.