Nani's Gang Leader  

(Search results - 17)
 • nani gang leader

  ENTERTAINMENT25, Sep 2019, 9:55 AM

  నాని 'గ్యాంగ్ లీడర్' బిజినెస్ క్లోజ్, ఫైనల్ రిజల్ట్ ఇదే!

  వరసపెట్టి  కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న నాని తిరిగి ఫాంలోకి వస్తాడేమో అని ఎక్సపెక్ట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది.  
   

 • gang leader

  ENTERTAINMENT16, Sep 2019, 1:11 PM

  'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నాని స్టామినా ఇది!

  జెర్సీ లాంటి హిట్ సినిమాతో సక్సెస్ ట్రాక్ మీదకి వచ్చిన నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. మొదటి షో నుండే మిక్స్డ్‌టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఒక రేంజ్‌లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అయితే షాకిచ్చేలా ఉన్నాయి.
   

 • ఎమోషనల్ డెప్త్ మిస్ : ఎంత కామెడీ సినిమా అయినా ఎక్కడో చోట గుండెలను స్పృశించకపోతే ఏవో నాలుగు జోక్స్ చూసి బయిటకు వచ్చినట్లు అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. కాసేపు నవ్వుకున్నా...సినిమా పట్టి ఉంచి నిలబెట్టే ఎమోషనల్ బ్లాక్స్ మిస్సయ్యాయి. రైటర్ పార్దసారధితో మనం ఎందుకు జర్నీ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే అతనేమీ కష్టంలో పడలేదు. కష్టాల్లో ఉన్నవాళ్లను సాయిం చేయాలి అనుకోలేదు. రివేంజ్ తీర్చుకునే వాళ్లకు సాయిం చేయాలనుకుంటాడు. దాంతో ఆ పాత్రను మనం లైట్ తీసుకుంటాం కానీ ఓన్ చేసుకోము.

  ENTERTAINMENT15, Sep 2019, 1:29 PM

  గ్యాంగ్ లీడర్ 2 రోజుల కలెక్షన్స్.. పని చేస్తున్న నాని మ్యాజిక్!

  నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రం మంచి స్పందన రాబట్టుకుంటోంది. నాని కామెడీ టైమింగ్ ప్రేక్షకులని బాగా అలరిస్తోంది. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 • nani gang leader

  ENTERTAINMENT15, Sep 2019, 11:17 AM

  ఏంటి బామ్మా ఇంత వైలెంట్ గా లేపేశారు.. ఒకసారి చూస్కో!

  నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ప్రతిభగల దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. బడా చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుద్ సంగీత దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • ఎమోషనల్ డెప్త్ మిస్ : ఎంత కామెడీ సినిమా అయినా ఎక్కడో చోట గుండెలను స్పృశించకపోతే ఏవో నాలుగు జోక్స్ చూసి బయిటకు వచ్చినట్లు అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. కాసేపు నవ్వుకున్నా...సినిమా పట్టి ఉంచి నిలబెట్టే ఎమోషనల్ బ్లాక్స్ మిస్సయ్యాయి. రైటర్ పార్దసారధితో మనం ఎందుకు జర్నీ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే అతనేమీ కష్టంలో పడలేదు. కష్టాల్లో ఉన్నవాళ్లను సాయిం చేయాలి అనుకోలేదు. రివేంజ్ తీర్చుకునే వాళ్లకు సాయిం చేయాలనుకుంటాడు. దాంతో ఆ పాత్రను మనం లైట్ తీసుకుంటాం కానీ ఓన్ చేసుకోము.

  ENTERTAINMENT13, Sep 2019, 9:16 PM

  నాని గ్యాంగ్ లీడర్.. యుఎస్ కలెక్షన్స్ వివరాలు!

  నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో. వేగంగా సినిమాలు చేస్తూ తన పంథాలో దూసుకుపోతున్నాడు. నాని నుంచి తాజాగా వచ్చిన చితం గ్యాంగ్ లీడర్. ప్రతిభగల దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 • gangleader public talk
  Video Icon

  ENTERTAINMENT13, Sep 2019, 2:11 PM

  నాని కామెడీ కేక.. కార్తికేయ హీరో కంటే విలన్ గానే పర్ఫెక్ట్!

  నాని కామెడీ కేక.. కార్తికేయ హీరో కంటే విలన్ గానే పర్ఫెక్ట్!

 • nani

  ENTERTAINMENT13, Sep 2019, 1:12 PM

  “గ్యాంగ్ లీడర్” మూవీ రివ్యూ

  నాని సినిమా అంటే ఓ కొత్త తరహా కథ, దానికి కామెడీ ట్రీట్మెంట్, ఓ మోస్టరు ఎమోషన్ కలగలిపిన ప్యాకేజి. డైరక్టర్ విక్రమ్ కే కుమార్ ది ఓ డిఫరెంట్ స్కూల్. కొత్త నేపధ్యం, వెరైటీ ట్విస్ట్ లు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగలిగిన లగేజి.

 • gang leader

  ENTERTAINMENT12, Sep 2019, 10:18 AM

  ‘గ్యాంగ్ లీడర్’కు అంతొస్తేనే సేఫ్..ఆ తర్వాతే లాభం!

  గ్యాంగ్ లీడర్’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.28.20 కోట్లు జరిగిందని ట్రేడ్ టాక్. ఈ మొత్తం రికవర్ చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లాలంటే సినిమా సూపర్ హిట్ కావాలి. వసూళ్లు ‘ఎమ్ సి ఎ’ లెవల్లో ఉండాలి. అప్పుడే నాని మార్కెట్ రూ.35 నుండి 40 కోట్లకు పెరుగుతుంది స్థిరపడుతుంది.  

 • gang leader

  ENTERTAINMENT11, Sep 2019, 3:31 PM

  'గ్యాంగ్ లీడర్' మేకింగ్ వీడియో.. మీరూ ఓ లుక్కేయండి!

  తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి రివేంజ్ స్టోరీని చెప్పడానికి పెన్సిల్ పార్థసారధి సిద్ధంగా ఉన్నాడు. థియేటర్‌లో నవ్వులు పువ్వులు పూయించడానికి రెడీ అయ్యాడు. థియేటర్‌లోకి రావడానికి ముందు తన సినిమా మేకింగ్ ఎలా జరిగిందో చూపిస్తున్నాడు.
   

 • Gang Leader

  ENTERTAINMENT9, Sep 2019, 4:24 PM

  మెగాస్టార్ టైటిల్ కాబట్టి బాధ్యత పెరిగింది.. విజయవాడలో నాని!

  నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ ఏడాది విడుదలైన జెర్సీ చిత్రంలో నాని ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. గ్యాంగ్ లీడర్ చిత్రం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. రివేంజ్ కథ అయినప్పటికీ చాలా సరదాగా సాగుతుందని నాని అంటున్నాడు. 

 • gang leader

  ENTERTAINMENT8, Sep 2019, 5:00 PM

  నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫిల్మ్ నగర్ టాక్, కథ, కీ ట్విస్ట్!

  గ్యాంగ్ లీడర్  కథ ఓ ఐదుగురు వ్యక్తులు ఓ బ్యాంక్ దొంగతనం జరిగిన తర్వాత తప్పించుకోబోతారు. అయితే వాళ్లంతా ఓ షూట్ అవుట్ లో చనిపోతారు. ఆ తర్వాత ఆ ఐదుగురికి చెందన రిలేషన్స్ సీన్ లోకి వస్తారు. 

 • megastar chiranjeevi

  ENTERTAINMENT26, Aug 2019, 12:57 PM

  'గ్యాంగ్ లీడ‌ర్' రిఫ‌రెన్సులు ఉన్నాయట!

  నేచురల్ స్టార్ నాని నటించిన 'గ్యాంగ్ లీడర్ ' సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

  ENTERTAINMENT26, Aug 2019, 12:33 PM

  నాని ‘గ్యాంగ్‌లీడర్‌’కథ ఇదే..ఫుల్ ఫన్!

  నాని హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌  హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. 

 • gang leader

  ENTERTAINMENT15, Aug 2019, 9:08 PM

  'గ్యాంగ్ లీడర్' నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!

  నేచురల్ స్టార్ నానికి టాలీవుడ్ లో ప్రత్యకమైన గుర్తింపు ఉంది. నాని తనకంటూ సొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. నటనకు ఆస్కారం ఉండే చిత్రాలని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. నాని చివరగా నటించిన జెర్సీ చిత్రం మంచి విజయం సాధించడమే కాక నటుడిగా ప్రశంసలు దక్కేలా చేసింది. 

 • karthikeya

  ENTERTAINMENT6, Aug 2019, 2:21 PM

  నాని అయినా అతడికి లైఫ్ ఇస్తాడా..?

  'RX 100' చిత్రంతో హీరోగా తొలి సక్సెస్ ని అందుకున్న కార్తికేయ ఆ తరువాత 'హిప్పీ' సినిమాలో నటించాడు.