Search results - 60 Results
 • Ycp should learnt a lot from nandyala result

  29, Aug 2017, 5:18 PM IST

  నంద్యాల ఫలితం: వైసీపీ చాలా నేర్చుకోవాలి

  • నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత వైసీపీ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి.
  • చంద్రబాబునాయుడును ఏ దశలోనూ తక్కువ అంచనా వేసేందుకు లేదు.
  • టిడిపి గెలుపు ఓ గెలుపే కాదనటం, డబ్బు, ప్రలోభాలకు గురిచేసిందని చెప్పటం లాంటివన్నీ కుంటిసాకులు మాత్రమే అని గ్రహించాలి.
  • అవినీతి, ప్రలోభాలు, ఒత్తిడి, డబ్బులు పంచారని చెప్పటం అవుట్ డేటెడ్ ఆరోపణలన్న విషయాన్ని వైసీపీ గ్రహించాలి.
 • Naidu came down heavily on jagan after nandyala result

  28, Aug 2017, 6:52 PM IST

  చంద్రబాబు మామూలుగా రెచ్చిపోలేదుగా...

  • నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత చంద్రబాబునాయకుడు కూడా  రెచ్చిపోయారు.
  • ప్రస్తావన ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాలైతే, చంద్రబాబు మాట్లాడింది వైసీపీ ఎంపిల గురించి.
  • ఉత్తమ విలువల గురించి, విశ్వసనీయత గురించి, అనుభవం గురించి తన భుజాన్ని తానే చరుచుకుంటూ ఎన్నో మాట్లాడారు.
  • అదే సమయంలో  జగన్ను ఎద్దేవా చేసి మాట్లాడారు లేండి.
  • ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రం ఇపుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు జగనే కారణమని తేల్చిపారేసారు.
 • sympathy workout in nandyala by poll

  28, Aug 2017, 11:44 AM IST

  సానుభూతి ప‌నిచేసింద‌ట‌

  • సానుభూతి టీడీపీ అభ్యర్థికి పనిచేసిందని శిల్పా కామెంట్
  • 18వేలకు పైగా చేరుకోవడం కష్టమే.
  • 11వ రౌండ్ లో 20వేలకు పైగా అధిక్యంలో కోనసాగుతున్న టీడీపీ అభ్యర్థి.
 • swise challange was bogus

  27, Aug 2017, 12:39 PM IST

  స్విస్ ఛాాలెంజ్...భోగస్సేనా

  • స్విస్ చాలేంజ్ విధానం అంతా బోగాసేనా...?
  • అమరావతి నగర నిర్మాణానికి స్విస్‌ చాలెంజ్‌ విధానం సరైనది కాదు.
  • భారత్‌లోని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు సింగపూర్‌ అడ్డగా మారింది.
 • Ec shocks tdp candidate bhuma in nandyala by poll

  27, Aug 2017, 9:55 AM IST

  భూమాకు ఈసీ షాక్

  • ఎన్నికల కమీషన్ రూపంలో నంద్యాల టిడిపి అభ్యర్ధి  భూమా బ్రహ్మానందరెడ్డికి షాక్ తగిలేట్లుంది.
  • ఎన్నికల వ్యయానికి సంబంధించిన షాక్ ఇది.
  • ప్రతీ ఎన్నికలోనూ రెండు రకాల ఖర్చులుంటాయి. మొదటిది అభ్యర్ధి పెట్టే ఖర్చు, రెండోది పార్టీ వ్యయం.
  • స్టార్ క్యాంపైనర్ల జాబితాను ప్రతీ పార్టీ నోటిఫికేషన్ జారీ అయినా వారంలోగా ఈసీకి అందచేయాలన్నది నిబంధన.
 • Tension mounting in parties over nandyala counting

  27, Aug 2017, 8:40 AM IST

  పెరిగిపోతున్న ‘నంద్యాల’ టెన్షన్

  • నేతల్లో నంద్యాల టెన్షన్ పెరిగిపోతోంది. పోలింగ్ కు ముందేమో ఓట్ల టెన్షన్.
  • పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ టెన్షన్.
  • సోమవారం ఉదయం కౌటింగ్ మొదలయ్యే వరకూ ఈ టెన్షన్ తప్పదు.
  • హోరా హోరీగా సాగిన ఎన్నికలో కూడా నంద్యాల పట్టణంలోని 37 వేలమంది ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనలేదంటే ఏమని అర్దం?
  •  
 • Why tdp leaders over reacted during the polling last hours in nandyala

  24, Aug 2017, 6:30 AM IST

  టిడిపి ఓవర్ యాక్షన్ దేనికి సంకేతం?

  • నంద్యాలలో రికార్డు స్ధాయిలో పోలింగ్ జరిగింది.
  • ఈ విషయాన్ని గమనించిన టిడిపి నేతలు పలు చోట్ల జనాలు పోలింగ్ కు వెళ్ళకుండా అడ్డుకున్నారట.
  • అయినా సాధ్యం కాలేదని సమాచారం.
  • దాంతో ఓటర్లందరూ వైసీపీ వైపున్నారని టిడిపి నేతలు అనుకున్నట్లున్నారు.
  • అందుకే మధ్యాహ్నం నుండి గొడవలు మొదలుపెట్టారు.  
 • we will win in nadyla by poll says silpa mohan reddy

  23, Aug 2017, 7:39 PM IST

  ప్ర‌లోబాలు పెట్టిన టీడీపీకి వ్య‌తిరేకంగా ఓటు వేశారు

  • టీడీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఎన్నో ర‌కాలుగా ప్ర‌లోబాలు పెట్టారు.
  • వైసీపి తప్పకుండా విజయం సాధిస్తుంది.
  • భారీ మోజార్టీతో విజయం ఖాయం.
 • india wide very costly election is nandyala by poll

  23, Aug 2017, 5:54 PM IST

  దేశంలోనే అత్యంత ఖ‌రీదైనా ఎన్నిక‌ నంద్యాల‌

  • ప్రజాస్వామ్యాన్ని అసహాస్యం చేస్తున్న చంద్రబాబు.
  • దేశంలోనే అత్యంత ఖరీదైనా ఎన్నికగా తయారు చేశారు.
  • ఒక్క ఓటరుకు రూ. 5 వేల నుండి రూ.7 వరకు పంచారు. 
 • Tdp violating all the norms in the nandyala by poll

  23, Aug 2017, 3:29 PM IST

  (వీడియోలు) నిబంధనలున్నవి ఉల్లంఘించటానికే...

  • నంద్యాల ఉపఎన్నికలో టిడిపి అన్నీ నిబంధనలనూ యధేచ్చగా ఉల్లంఘిస్తోంది.
  • ఓటింగ్ సరళి పెరగటంతోనే టిడిపిలో ఆందోళనలు మొదలయ్యాయి.
  • అందుకే అవకాశం ఉన్న ప్రతీ పోలింగ్ కేంద్రం వద్దా అరాచకాలకు దిగుతున్నారు
  • నేతలు. నిబంధనల ప్రకారం అభ్యర్ధితో పాటు ప్రధాన ఎన్నికల ఏజెంటు మాత్రమే పోలింగ్ బూత్ లోకి వెళ్ళగలరు.
  • కానీ ఉదయం నుండి టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి సోదరి భూమా మౌనిక యధేచ్చగా తన ఇష్టం వచ్చిన పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతున్నారు.
 • Tdp continuing its anarchism in nandyala by poll

  23, Aug 2017, 1:58 PM IST

  నంద్యాలలో కొనసాగుతున్న ‘దేశం’ అరాచకాలు

  • ఉదయం నుండే పలువురు మహిళలు, యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి కనబడ్డారు.
  • కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఉదయం 10 గంటలకల్లా 50 శాతం పోలింగ్ దాటిపోయింది.
  • ఓ అంచనా ప్రకారం ఓటింగ్ సరళి ఇదే విధంగా కొనసాగితే సాయంత్రానికి పోలింగ్ 80 శాతం దాటుతుంది.
  • ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది కాబట్టే జనాలు స్వచ్చంధంగా పెద్ద ఎత్తున ఓటింగ్ కు హాజరవుతున్నట్లు ఓ విశ్లేషణ.
 • Ec orders to book fir on jagan over nandyala comments on naidu

  23, Aug 2017, 10:23 AM IST

  జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఈసీ ఆదేశాలు

  • నంద్యాల రిటర్నింగ్ అధికారిని ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
  • సంబంధిత ఆదేశాలు ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్ లాల్ కు కూడా అందాయి.
  • ఆదేశాలు ఈనెల 21వ తేదీనే అందినప్పటికీ ఎందుచేతనో బయటకు వెల్లడికాలేదు.
  • నంద్యాల ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా చంద్రబాబునాయుడును ఉద్దేశించి జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది.
 • Is nandyala by poll records as costliest election in the country

  22, Aug 2017, 1:04 PM IST

  నంద్యాల: దేశంలోనే చాలా కాస్ట్లీ గురూ...

  • దేశంలోనే నంద్యాల ఉపఎన్నిక చాలా కాస్ట్లీ ఎన్నికగా రికార్డు నమోదు చేసిందా?
  • నియోజకవర్గంలోని నేతల అంచనాలను చూస్తే నిజమే అనిపిస్తోంది.
  • తమిళనాడులోని ఆర్కె నగర్ కు ఆ ఘనత తృటిలో తప్పిపోయింది.
  • ఆ ఘనత నంద్యాలకు దక్కటంలో రాజకీయ పార్టీల తర్వాత ఎన్నికల కమీషన్ (ఈసీ)దే ప్రధాన పాత్రగా చెప్పుకోవాలి.
  • ఎందుకంటే, పేరు గొప్ప ఈసీని ఏ రాజకీయ పార్టీ  కూడా లెక్క చేయటం లేదు.
 • Tdp leaders resorting to all practices to win nandyala by poll

  22, Aug 2017, 7:41 AM IST

  బ్బాబ్బాబు....ఒక్కసారికి పరువు నిలపండి

  • సామాజికవర్గాల్లో కాస్త పట్టుందనుకున్న వారితో సమావేశాలు నిర్వహిస్తూ, బ్రతిమలాడుకుంటున్నారు.
  • ‘ఈ ఒక్కసారికి టిడిపికి ఓటు వేసి పరువు నిలపండి‘.
  • ‘2019లో ఓటు ఎవరికి వేయాలో మీఇష్టం, మాకే ఓటు వేయాలని అప్పుడు మేం అడగం’ అంటూ బ్రతిమలాడుకుంటున్నారు.
 • Akhila ridicules ycp chief jagan in nandyala

  21, Aug 2017, 3:56 PM IST

  అఖిల: వెటకారానికి ఏం తక్కువ లేదు

  • వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లిపోయారో అర్థం కావడం లేదట.
  • నియోజకవర్గంలో 13 రోజుల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డుషోల్లోను, ఇంటింటి ప్రచారంలో పక్కనే ఉన్న శిల్పా మంత్రి అఖిలకు కనబడలేదట.
  • శిల్పా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారా, లేక బెంగళూరుకు వెళ్లిపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారా అంటూ భలేగా జోక్ చేస్తున్నారు.